ఈ ఆశ్రమంలో కన్న తండ్రే కూతిరితో శృంగారం చేస్తాడు.. కారణం తెలిస్తే షాక్

404

దొంగబాబా అని వినగానే మనకు నిత్యానంద స్వామి,డేరా బాబా..లాంటి మహామేధావులు గుర్తుకువస్తారు.వాళ్ళు చేసిన ఘనకార్యాలు గుర్తుకువస్తాయి.ఈ మధ్య ఆశ్రమాలు బాబాలు దోపిడీలు ఎక్కువవుతున్నాయి.ఒక్కొక్క బాబాది ఒక్కొక్క స్టైల్.కొందరు మాటలతో వంచిస్తే కొందరు మాత్రం విచిత్రమైన మాయలు చేసి వంచిస్తారు.ఎవరు ఎలా చేసిన వాళ్ళ చివరి టార్గెట్ మాత్రం జనాలను మోసం చేయడం డబ్బులు సంపాదించడం.కొంతమంది అయితే అమ్మాయిల శరీరాలతో ఆడుకుని డబ్బులు సంపాదించినా వాళ్ళు ఉన్నారు.అలాంటి ఒక బాబా గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for donga baba

ఒక బాబా ఆశ్రమం నుంచి షీలా అనే మహిళా 55 మిలియన్ డాలర్స్ ను చోరీ చేసి 49 నెలల పాటు జైలులో గడిపింది.జైలు నుంచి విడుదల అయినా తర్వాత డోంట్ కిల్ హిమ్ అనే బుక్ ను రాసింది.అందులో ఆమె గురువు గారి యొక్క రహస్యాలను రాసింది.ఆమె గురువు అక్కడికి వచ్చే వారి యొక్క జబ్బులను ఎలా తగ్గిస్తాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.అక్కడికి వచ్చేవారిని కలవమని చెప్తారంట.అర్థం కాలేదా..ఆడవాళ్లను మగవాళ్ళను కలవమని చెప్తాడంట.వచ్చింది తండ్రి కూతురు అయినా సరే వదిలేది లేదు.కలవాల్సిందే.ఇలాంటి కోరికలను ఆపుకోవడమే ఇలాంటి జబ్బులకు కారణమని ఆయన చెప్తాడంట.మీకు ఎవరైనా స్త్రీ కనిపించిన పురుషుడు కనిపించిన వాళ్ళతో కలవాలని మీకు అనిపించినప్పుడు ఆలస్యం చెయ్యకుండా కలవాలి.అలా కలిస్తే ఎలాంటి ఆలోచనలు రావు కాబట్టి మీ మైండ్ ఫ్రీ అవుతుంది.

Related image

అప్పుడు మీకు ఎలాంటి జబ్బు రాదనీ ఈయన ఉపదేశిస్తుంటాడు.ఈయన శిష్యులు ఈయనకు భయపడో లేదా కోరిక తీర్చుకోవచ్చు కదా అని ఆశపడొ ఈయన చెప్పే పనులు చేస్తుంటారు.ఈ పనులు చేసే సమయంలో సభ్యసమాజం గురించి కొంచెం కూడా ఆలోచించరంట.ఇక్కడ ఉండేవాళ్ళు దాదాపు ప్రతి నెల చాలా మందితో కలుస్తారంట.కనీసం 90 మంది మహిళలతో అయినా కలుస్తారంట.దీనిని బిజినెస్ కింద ఆయన బాగా డెవలప్ చేశాడు.మన మాటల్లో చెప్పాలంటే ఇది ఒక పెద్ద ప్రాస్టిట్యూషన్ అనే చెప్పుకోవాలి.ఇక ఇలాంటి పనులు చెయ్యాలంటే ఎవరికైనా ఆసక్తిగానే ఉంటుంది.అంతే ఇక ఆయనకు డబ్బుల మీద డబ్బులు రావడం స్టార్ట్ అయ్యింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఏ మూలాన చుసిన ఈయనకు డబ్బులు తప్ప మిగతా ఏమి కనిపించేవి కాదంట.ఈయన ఇచ్చే ఉపదేశాలు ఎవరు ఏమి ఆలోచించకుండా పనులు చేస్తుంటారంట.పడుకో అంటే పడుకోవాల్సిందేనంట.ఆయన మాట అంత వేదం కింద భావిస్తుంటారు.అయితే ఇప్పటివరకు ఈయన మీద ఎవరు ఎలాంటి ఆరోపణ గానీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం గానీ జరగలేదు.ఒకవేళ అదే కనుక చేస్తే ఇతని గుట్టు రట్టవుతుంది.కనీసం అప్పుడైనా ప్రజలు ఇలాంటి వికృత చర్యలకు దూరం అవుతారు.ఆరోజు తొందర్లోనే రావాలని కోరుకుందాం.మీరు మాత్రం ఇలాంటి బాబాల ముసుగులో మాత్రం పడకండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఆడవాళ్ళ శరీరంతో ఆడుకునే ఈ బాబా గురించి ఆయనను గుడ్డిగా నమ్ముతున్న ప్రజల గురించి అలాగే వెలుగులోకి వస్తున్న దొంగబాబాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.