నిండు గర్బీణీని స్కానింగ్ చేస్తే లోపల ఉన్నదీ చూసి షాకైన డాక్టర్లు

382

మనం ఇప్పటివరకు ఎన్నో వింతలు చూసాం.అద్భుతాలను చూసాం.కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం మీరు ఎప్పుడు విని ఉండరు.చనిపోయిన వాళ్ళు తిరిగొచ్చారని చనిపోయిన వాళ్ళు మళ్ళి బతికారని ఎన్నో సార్లు విన్నాం.అవి నిజాలో అబద్ధాల్లో తెలీదు కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం అక్షరాల నిజం.చనిపోయిన వ్యక్తి ఒక నిండు గర్బీని స్కానింగ్ లో కనిపించింది.ఆశ్చర్యపోతున్నారా..మరి ఈ నిజమైన అద్భుతం గురించి తెలుసుకుందామా.

Image result for pregnancy scanning

బ్రిటన్‌లోని లివర్‌పూల్‌కు చెందిన లూయీస్‌ కోర్కిల్‌ అనే మహిళ 15 వారాల గర్భవతి.ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంది.ఇప్పుడు ఐదవ నెల కాబట్టి ఆమె శరీరంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలోనే గర్భంలోని శిశువు కదలటం ప్రారంభిస్తుంది. ఇక గర్భంలో ఉన్న శిశువుతో తల్లి మాట్లాడటానికి ఉత్తమమైన సమయం ఇదే. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలకు ప్రతిస్పందనగా శిశువు కదలవచ్చు. ఈ సమయంలో కడుపు యొక్క పరిమాణం ఒక్కో స్త్రీకి ఒక్కో రకంగా ఉంటుంది.అందుకే తన ఆరోగ్యం తన బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందొ తెలుసుకోవాలని ఆస్పత్రికి వెళ్లి గర్భాన్ని స్కాన్‌ చేయించుకుంది.స్కానింగ్ చేసిన డాక్టర్స్ ఆమె రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యారు.ఆమె గర్భంలో బిడ్డతో పాటు మరేదో ఉంది అనుకున్నారు.

Related image

అర్థం కాకా మళ్ళి స్కాన్ చేశారు.ఈసారి కూడా ఆలాగే వచ్చింది.లోపల ఏదో ఉందని డాక్టర్స్ డిసైడ్ చేశారు.ఈ విషయాన్నే లూయిస్ కు చెప్పారు.ఆ తర్వాత స్కానింగ్‌ చిత్రాలను చూసి లూయాస్‌ షాక్‌కు గురయింది.ఎందుకంటే ఆ స్కానింగ్ చిత్రాల్లో చనిపోయిన ఆమె బామ్మ ముఖం కనిపిస్తోంది. 2001లో తన 66వ ఏట బామ్మ చనిపోయింది. ‘‘మొదట స్కానింగ్‌లో బామ్మ ముఖం చూసి షాక్‌ అయ్యాను. ప్రింట్‌ తీసుకొని చూశాను. ఖచ్చితంగా అది బామ్మ ముఖమే. దీంతో, నాకు అమ్మాయే పుట్టబోతుందనుకున్నాను. డాక్టర్లు అబ్బాయి పుడతాడని చెప్పారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బహుశా నా గర్భాన్ని బామ్మ రక్షిస్తుందోమో? ’’ అని లూయిస్‌ ఆశ్ఛర్యం వ్యక్తం చేసింది.డాక్టర్స్ కూడా ఆమె బామ్మ ఫోటో చూసి గర్భంలో కనిపిస్తున్నది ఆమెనే అని డిసైడ్ చేశారు.స్కానింగ్ లో ఉన్నదీ అచ్చం లూయిస్ బామ్మలాగే ఉందని డాక్టర్స్ చెప్పారు.వింటూనే మనకు ఆశ్చర్యకరంగా ఉంది కదూ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.గర్బీని స్కానింగ్ లో కనపడ్డ చనిపోయిన బామ్మ విషయం గురించి ఆలాగే అప్పుడప్పుడు జరిగే ఇలాంటి అద్భుతాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.