హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో అందరి ముందరా బాస్ తో హవ్వ హవ్వ

430

ఉద్యోగం చేసే చోట కొంద‌రికి ఎంత స్వేచ్చ ఉంటుందో తెలిసిందే ..మ‌రికొంద‌రు మాత్రం ఎందుకు ఉద్యోగం చేస్తున్నామా అనే ఆవేద‌న‌లో ఉంటారు. అయితే అక్క‌డ ఉద్యోగుల నుంచి వ‌స్తున్న ప్రెజ‌ర్ కావ‌చ్చు, లేదా ఆఫీసులో ఉన్న మేనేజ‌ర్ నుంచి వ‌చ్చే ప్రెజ‌ర్ కావ‌చ్చు. ఇప్పుడు ఇలాంటి కొన్ని సంఘ‌ట‌న‌లు పోలీసుల‌కు చికాకు తెప్పిస్తున్నాయి.. బాస్ నాపై అర‌వ‌డంతో ఆయ‌న పై చేయిచేసుకున్నా, మా బాస్ నన్ను తిట్టినందుకు చెంప‌చెల్లుమ‌నిపించా, ఇలాంటి కంప్లైంట్స్ కూడా రోజు కొన్ని వందలు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా సాఫ్ట్ వేర్ జాబ్ లో త‌న‌ను లొంగ‌తీసుకోవ‌డానికి అనేక చేష్ట‌లు నా బాస్ చేస్తున్నాడు అని, బోరున విల‌పించే యువ‌తులు ఉన్నారు. ఇక రోజూ టార్చ‌ర్ పెట్టి త‌న‌ని జాబ్ చేయ‌కుండా ఇబ్బంది పెడుతున్న బాస్ లు ఉన్నారు అని చెప్పే అమ్మాయిలు ఉన్నారు. ఇలాంటి ఓ సంఘ‌ట‌న హైద‌రాబాద్ లో ఇటీవల జ‌రిగింది.. బాస్ ఆమెని ఉద్యోగంలో ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు కాబ‌ట్టి నువ్వు నాతో ఎంజాయ్ చేయాలి అని అడిగేవాడు. కాని ఆమె అత‌ని ప్ర‌పోజ‌ల్ ఒకే చేయ‌లేదు, త‌న‌కు మీరు అంటే ఇష్టం లేదు అనిచెప్పింది , దీంతో అత‌ను కావాలి అని ఆమెకు వ‌ర్క్ బ‌ర్డెన్ పెంచాడు. అంద‌రూ ఆఫీసు నుంచి వెళ్లిపొయినా, ఆమె మాత్రం ఆఫీసులో రోజూ మూడు గంట‌లు ఎక్కువ వ‌ర్క్ చేసేది.. ఒక‌వేళ చేయ‌క‌పోతే పై అధికారుల‌కు కంప్లైంట్ చేస్తాను అన్నాడు.