2050 తర్వాత శృంగారం ఇంత చీప్ అవ్వబోతుంది..ఎలాగో చూడండి..

1702

Image result for romance between men and women

శృంగార‌మ‌నేది జీవితంలో అతి ముఖ్య‌మైన భాగం. ఇద్ద‌రు దంప‌తుల దాంపత్య జీవితంలో అదే ముఖ్య పాత్ర పోషిస్తుంది. సృష్టిలోకి మ‌రో కొత్త ప్రాణిని తీసుకువ‌చ్చేందుకు స్ప్రుష్టించబడిన గొప్ప క్రియ రతి క్రియ.అయితే ఈ మద్య శృంగారం అనేది కూడా తప్పుదోవ పడుతుంది.ఒకప్పుడు శృంగారం ఎలా చేసుకునే వారో ఇప్పుడు అలాగా చేసుకోవడం లేదు.బ్లూ ఫిలిమ్స్ చూసి యువత రకరకాల పద్దతులలో శృంగారం చేసుకుంటున్నారు.పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాల ప్రవాహంలో ఇవి తలకిందులవుతుంటాయి అని చెప్పడానికి ఈ కాలంలో చేసుకునే శృంగారమే ఒక ఊదాహరణ.అయితే ఇంటర్ నెట్ వాడకం తర్వాత శృంగారం ఎంత చీప్ అయ్యిందో అందరికి తెలిసిందే.శృంగారం అనే పదమే కాదు శృంగారం అనేది కూడా రాబోయే రోజుల్లో చాలా చీప్ అవ్వబోతుంది.శృంగారం ఎలా చీప్ అవుతుంది అనేగా మీ సందేహం.అయితే ఇప్పుడు నేను చెప్పేది పూర్తీగా వినండి.

Image result for romance between men and women

శృంగారం అనేది ఆడమగలు కలిసి చేసుకుంటారు.అయితే రాబోయే రోజుల్లో శృంగారానికి ఆడవాళ్ళూ అవసరం లేదంట.ఎందుకంటే శృంగారం కోసం మిషన్స్ రాబోతున్నాయి.మనకు డబ్బులు అవసరం అయితే ఎలాగైతే atm మిషన్స్ దగ్గరకు వెళ్తామో.అలాగే కోరికలు పెరిగినప్పుడు మన కోరికలను తీర్చుకోడానికి ఈ సెక్స్ మిషన్స్ దగ్గరకు వెళ్లి మన కోరికలను తీర్చుకోవచ్చు అంటా.ఈ మిషన్స్ లలో కూడా రకరకాల వెరైటీ లు ఉంటాయంటా.లోండే రష్యన్ ఇండియన్ వంటి మోడళ్లతో పాటు కావాల్సిన షేప్ రంగు బాడీ సైజ్ తో శృంగార ప్రియులను అలరిస్తాయంటా.పైగా వీటి నుంచి ఒకరి నుంచి ఒకరికి ఎలాంటి వ్యాధులు సంక్రమించావంటా.ఎందుకంటే ఇవి పూర్తీగా బాక్టీరియా రేసిస్తేంట్ యంత్రాలు.పూర్తీ అండ్రాయిడ్ వర్షన్ తో నడిచే ఈ మిషన్స్ అన్ని రకాల సర్వీసులను అందజేస్తాయి.పైగా ఏదో తప్పు చేస్తునట్టు భయపడాల్సిన అవసరం లేదు.నెదర్లాండ్స్ కు చెందినా ఒక కంపెనీ ఈ తరహ మిషన్స్ కోసం ప్రయత్నిస్తుంది.రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది.

మానవ వేశ్యలతో పోల్చుకుంటే ఈ మిషన్స్ ఇచ్చే శృంగారం మరింత మజాను ఇస్తుంది.మీరు మిషన్స్ తో శృంగారం చేస్తున్న ఫీలింగ్ మీకు రాదూ.ఇద్దరు మనుషులు శృంగారం చేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో మీకు ఈ మిషన్స్ తో శృంగారం చేసినప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది.ఖర్చు కూడా చాలా తక్కువే అని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.భవిష్యత్ లో ఇలాంటి హౌసెస్ ఎన్నో రాబోతున్నాయి అని చెప్తున్నారు పరిశోధకులు.మరి ఈ మిషన్స్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.ఆలాగే ఈ మిషన్స్ వస్తే మంచిదా లేదా.ఇప్పటికే చీప్ అయిపోయిన శృంగారం ఈ మిషన్స్ వస్తే ఇంకెలా ఉంటుంది.మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో రాసి చెప్పండి.