స్కూల్ ఏజ్ లోనే శృంగార అనుభవం..

319

ఈ కాలం పిల్లలు చెడిపోతున్నారనే విషయం అందరికి తెలుసు. పెరుగుతున్న టెక్నాలజీ వారిని పూర్తీగా మార్చేస్తుంది. చిన్న వయసులో పెద్ద పెద్ద విషయాలు తెలుసుకునే టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు స్కూల్ ఏజ్ అయిపోయేంతవరకు కూడా కంప్యూటర్ గురించి తెలీదు కానీ ఇప్పుడు స్కూల్ ఏజ్ లోనే కంప్యూటర్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. దాని వలన మంచి ఉన్నా కానీ చెడు కూడా ఉంది. సాధారణంగా ఏ వయసులో చెయ్యాల్సిన పనులు అప్పుడే చెయ్యాలంటారు. కానీ ఇప్పటి పిల్లలు 20 ఏళ్ల తర్వాత చెయ్యాల్సిన పనులు కూడా 10 ఏళ్లకే చేస్తున్నారు. వాళ్ళు చేసే పనిలో శృంగారం కూడా ఉంది.

Image result for school romance

నేటి యువత పదోతరగతిలోనే సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారని ఓ తాజా సర్వేలో వెల్లడయ్యింది. పదవతరగతిలో ఉన్నప్పుడే ప్రేమలో పడుతున్నారు నేటి యువత. ప్రేమలో పడ్డప్పుడు లైంగికంగా దగ్గరవ్వాలనే కోరిక కలగటం సహజం.కానీ దశాబ్దం క్రితం స్కూల్ ఏజ్ లో ప్రేమలో పడినా కూడా ఆ కోరికలు ముద్దులు, కౌగిలింతలవరకే పరిమితమయ్యేవి. శారీరకంగా దగ్గరవ్వటానికి పెళ్లి వరకూ ఆగాల్సిందే అన్న అభిప్రాయం నాటి యువతలో ఉండేది. కానీ నేటి తరం యువతలో అంత సహనం ఉండటం లేదట. ప్రేమ పేరిట సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారు. సెక్స్‌ అనుభవం పొందిన టీనేజర్లందరూ అవతలి వ్యక్తితో ప్రేమలో ఉన్నాం కాబట్టే శారీరకంగా దగ్గరయ్యాం అని చెప్పడం విశేషం.

ఈ క్రింది వీడియో చూడండి

కన్యత్వానికి విలువిచ్చే ఐదు శాతం మంది మాత్రమే ఆ అనుభవానికి దూరంగా ఉంటున్నారు. కేవలం 6 మంది తాము సెక్స్‌ అనుభవాన్ని పొందకపోవడానికి కారణం తమకు తగిన జోడి దొరకక పోవడమేనని చెప్పారు. అంటే వారికి కూడా తగిన జోడి దొరికితే వారు కూడా కన్యత్వాన్ని స్కూల్ ఏజ్ లోనే కోల్పోయేవారు. ప్రతి పది శాతం మంది పదో తరగతి విద్యార్థుల్లో ముగ్గురు సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారట. వీళ్లలో 46 శాతం మంది స్కూలు, కాలేజీ ప్రాంగణంలో కండోమ్‌ ప్యాక్స్‌ చూసినట్టు చెప్పారు. 25 శాతం మంది తమ తోటి విద్యార్థులు గర్భం దాల్చినట్టు చెప్పారు. 2008లో ఇలాంటి సర్వే చేపట్టినప్పుడు ఈ నిష్పత్తి 10:1 ఉంటే 2016కి 10:3 స్థాయికి పెరిగింది.2004లో చేపట్టిన మరో సర్వేలో తొలి సెక్స్‌ అనుభవాన్ని పొందిన వయసు 18 – 26 ఏళ్లుంటే 2016లో ఈ వయోపరిమితి 15 – 16కి పడిపోయింది. వీళ్లంతా ఇలా తయారవడానికి అందులో బాటులో సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ సౌలభ్యం ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు.టక్నాలజీ పెరుగుడు విరుగుడు కోసమే అని కొందరు పెద్దవాళ్ళు అంటుంటే ఏంటో అనుకున్నాం కానీ ఇదేనేమో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. స్కూల్ ఏజ్ లోనే పెడదారి పడుతున్న పిల్లల గురించి అలాగే ఇలా అవ్వడానికి కారణం ఏమిటి..ఏం చేస్తే పిల్లలు బాగుపడతారు… మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.