త‌ల్లి ఎంత కామాంధురాలో చెప్పి క‌న్నీరుపెట్టిన‌ కూతురు రియ‌ల్ స్టోరీ

601

ఓ కూతురు త‌ల్లికి ఆ కుటుంబంలో జ‌రిగిన యదార్ధ ఘ‌ట‌న మా అమ్మ నాకు చాలా ఇష్టం. నేను ఎంత తనను ఇబ్బందిపెట్టినా సరే తను మాత్రం ఒక్క మాట అనేది కాదు. నేను ఒక్కదాన్నే కూతురిని కాబట్టి నన్ను చాలా గారబంగా పెంచింది. మా నాన్న నా చిన్నతనంలోనే చనిపోయాడు. కానీ నాన్నతో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. ఇప్పటికీ రోజూ నాన్న ఏదో ఒక సందర్భంలో గుర్తొస్తుంటాడు. నాన్నలేని లోటు లేకుండా అమ్మ పెంచింది. నాన్న పోయాక అమ్మే నాకు అన్నీ అయ్యింది. నాకు తను తప్ప మరో ప్రపంచం తెలిసేది కాదు.కానీ సడెన్ గా మా జీవితాల్లోకి మరో మనిషి వచ్చాడు. అమ్మ ఆఫీస్ లో పని చేసే అంకుల్ మా ఇంట్లో ఉండేవాడు. మొదట్లో నాకు అతను ఎందుకు మా ఇంట్లో ఉంటున్నాడో అర్థమయ్యేది కాదు. నేను తనని అంకుల్ అంటూ ఉంటే అమ్మ నాన్న అని అనమనేది…తనని నాన్న అని ఎందుకనాలో కూడా నాకు తెలియదు. అతని మీద నాకు చాలా కోపం వచ్చేది. తను మా నాన్నలా లాలించడు… నాకు కబుర్లు చెప్పడు.. కానీ తనని నాన్న అని పిలవమని చెప్పేవాడు. తనకు నాకు చిన్నప్పటి నుంచి నచ్చేవాడు కాదు.

Related image

అంకుల్ తో అమ్మ హ్యాపీగా ఉండేది నాకు అతనిపై వచ్చే కోపాన్ని ఎవరిపై చూపాలో కూడా అర్థమయ్యేది కాదు. అందుకే పిచ్చిదానిలో ఒక గదిలో కూర్చొని ఏడ్చేదాన్ని. కానీ అమ్మ ఆ అంకుల్ మాత్రం చాలా హ్యాపీగా ఉండేవారు. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుతుండేవారు.ఇద్దరూ సరసాలాడేవారు. అమ్మ తన భర్తలేడనే విషయాన్ని కూడా మరిచిపోయి తనతో కులికేది. వాళ్ల సరసాలను నా కళ్లతో చూసినప్పుడల్లా నాకు మండిపోయేది. మా నాన్న ప్లేస్ లో ఉన్న ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా నాకు కోపం కట్టలు తెంచుకోని వచ్చేది. కానీ ఏమీ చేయలేకపోయేదాన్ని. తనపై ఉన్న కోపన్నంతా వేరే వాళ్లపై చూపేదాన్ని.కాస్త నాకు వయసొచ్చాక మా అమ్మను నిలదీశాను. అతన్ని ఎందుకు ఇంట్లో పెట్టావని కోప్పడ్డాను. నా ప్రశ్నలకు అమ్మ ఇలా సమాధానం ఇచ్చింది…. “మీ నాన్న మరణించాక అన్ని విషయాల్లో నాకు కష్టంగా అనిపించింది. అందుకే తనని నా జీవితంలోకి ఆహ్వానించాను అంది.”తను నా జీవితంలోకి వస్తే ఎలాంటి సమస్య ఉండదనుకున్నాను. కానీ ఆయన విషయంలో నీతో నిత్యం నరకం చూస్తున్నాను. మీ నాన్న చనిపోయాక ఆయనే నాపై ఎక్కువగా ఆసక్తి చూపారు. ఆయనకు అప్పటికీ పెళ్లి కాలేదు. చాలా మంచి వ్యక్తి.

Image result for illegal affairs

అలాంటి వ్యక్తిని రిజెక్ట్ చేయడానికి నాకు ఎలాంటి కారణాలు కూడా కనపించలేదు. అందుకే ఆయన్ని నా జీవితంలోకి ఆహ్వానించాను. కానీ సేమ్ మీ డ్యాడీలాగా తను నీపై ప్రేమ చూపకపోయేసరికి ఆయన్ని అసహ్యించుకుంటున్నావు.నీకు చిన్నప్పుడే ఆయనపై విరక్తి కలిగింది. చిన్నప్పుడు నువ్వు ఆయనకు మీ నాన్నకు అస్సలుపోలిక లేదని గుర్తించావు. అందుకే రోజూ నాపై అరిచేదానివి. నేను నీకు ఏ రోజు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనలేదు.ఆయన నాతో పాటు నిన్ను కూడా బాగా చూసుకుంటానని నాకు మాటిచ్చాడు. అందుకే నువ్వు ఆయనపై ఎంత అయిష్టత చూపించినా తను మాత్రం ఎప్పుడూ నిన్ను ఏమీ అనలేదు. మేమిద్దరం నీ గురించి ఆలోచించే కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాం.నేను ఏనాడు ఆయనతో సరసాలాడుతూ, కులుకుతూ ఉండాలనుకోలేదు. నా కూతురికి తండ్రి లేడు అని లోటు ఉండకూడదనే భావించా. తండ్రిలేని అమ్మాయంటే సమాజంలో చాలా చిన్న చూపు ఉంటుంది.. ప్రతి ఒక్కరి కన్ను నీపైనే పడుతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ ఇబ్బందులు నీకు రాకుండా ఉండాలనే ఆయన్ని నేను పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు ఆ విషయం గ్రహించలేక నేనేదో సుఖ పడడానికి మళ్లీ పెళ్లి చేసుకున్నానని అనుకున్నావు. నీకంటే ఎక్కువగా నాకు మీ నాన్న గుర్తొస్తాడు. నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఆయన్ని తలుచుకోని క్షణాలే చాలా తక్కువ.మీ నాన్న లేడనే బాధ నుంచి బయటపడేయాలని ఆయన ప్రయత్నించేవాడు.. అంతేకానీ నా బాధలను పట్టించుకోకుండా నన్ను అనుభవించాలని తనకు లేదు. మీ నాన్న పోయిన తర్వాత మనకు అండగా నిలిచిన వ్యక్తి తనే. మగాడు లేని కుటుంబం అంటే అందరికీ చులకనే.. ఆయన లేకుంటే సమాజంలో మనం ఇంత దర్జాగా బతకలేం.నేను ఎందుకు ఆయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. ఎలాంటి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చిందో నా అంతరాత్మకు తెలుసు. ఇప్పటికైనా మీ తండ్రి స్థానంలో ఉన్నఆయన్ని అర్థం చేసుకోఅంటూ కూతురికి తల్లి చెప్పింది మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని ఆ తల్లి చేసిన ప‌నిని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.