మామిడితోటలో నగ్నంగా పోలీసులకు దొరికేసిన స్టార్ యాంకర్..3 లక్షలు.?

761

కొబ్బరి తోట‌లు జీడి మామిడి తోటల్లో గ‌తంలో రికార్డింగ్ డ్యాన్సులు చేసేవారు.. కాని ఇప్పుడు మాత్రం కొత్త పుంతలు తొక్కింది ఇలాంటి వ్య‌వ‌హారాల్లో, ఇప్పుడు అంతా శివారు ప్రాంతాల్లో బెల్లి డ్యాన్సులు పార్టీల పేరుతో డ్యాన్స్ లు చేస్తున్నారు. ఇక రేవ్ పార్టీల‌తో అశ్లీలంగా ఒంటిపై నూలుపోగు లేకుండా డ్యాన్సులు చేస్తున్నారు.. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఇలాంటి విందులు చేస్తున్నారు…కేవ‌లం ఇది బడాబాబులు మాత్ర‌మే చేసే క‌ల్చ‌ర్ అని చెప్పాలి.. అందుకే ఇక్క‌డ‌కు పోలీసులు కూడా రావ‌డం లేదు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.తాజాగా ఇలాంటి ఓ పార్టీ వెలుగులోకి వ‌చ్చింది మ‌రి ఆ విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ నగరంలోని శివారు తోటలు, ఫామ్‍హౌస్‌లు, రెస్టారెంట్లలో రేవ్ పార్టీలు జరగడం సర్వసాధారణంగా మారింది. దీంతో పోలీసులు జరిపే ఆకస్మిక తనిఖీల్లో అనేక మంది అమ్మాయిలతో పాటు విటులను అరెస్టు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మామిడితోటలో కొందరు రేవ్ పార్టీని ఏర్పాటుచేశారు. ఈ పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఓ గాయనిని పంపించారు. చివరకు ఈ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.ఈ వివరాలను పరిశీలిస్తే… హైదరాబాద్‌కు చెందిన హమీద్ అనే వ్యక్తి, తన ఫామ్‌హౌస్‌లో బర్త్ డే వేడుకలకు ప్లాన్ చేసి, రేవ్ పార్టీ పెట్టి మిత్రులను ఆహ్వానించాడు. ఈ పార్టీకి కావాల్సిన అమ్మాయిలను సరఫరా చేసేందుకు నర్తకి, గాయని దీపాని సంప్రదించారు. పార్టీలో బెల్లీ డ్యాన్స్ ఆపై వ్యభిచారం చేసేందుకు నలుగురు డ్యాన్సర్లు కావాలని చెబుతూ 3 ల‌క్ష‌ల‌కు డీల్ కుదుర్చుకున్నారు అని తెలుస్తోంది.

ఆపై ఆదివారం రాత్రి దీపాశెట్టి, నలుగురు అమ్మాయిలతో కలసి హమీద్ ఏర్పాటు చేసిన ఇన్నోవా లో మామిడితోట వద్దకు చేరుకుంది. ఒంటిగంట సమయంలో వారంతా డీజే సౌండ్‌లో పార్టీ చేసుకుంటున్నారు. ఇంతలో అటుగా వచ్చిన పెట్రోలింగ్ వాహనంలోని పోలీసులు ఆలకించారు. అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందని గ్రహించిన పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అర్థనగ్నంగా నృత్యాలు చేస్తున్న దీపాశెట్టితోపాటు నలుగురు యువతులను, హమీద్‌ఖాన్‌, అతని ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేశారు. అమ్మాయిలను వాలా హోమ్ కు త‌ర‌లించారు నిందితులుకారుని తీసుకుని పోలీసుల క‌స్ట‌డీలో ఉంచారు అని తెలుస్తోంది.