ప్ర‌పంచంలో వింత‌ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన పంది మనిషి ఆకారంలో పందిపిల్ల ఎక్క‌డో తెలిస్తే షాక్ అవుతారు

2266

ప్ర‌స్తుతం జ‌రిగే పరిణామాలు చూస్తుంటే బ్ర‌హ్మంగారు చెప్పిన‌వి అన్నీ జ‌ర‌గేలా క‌నిపిస్తున్నాయి… కాల‌జ్ఞానం ఈ క‌లికాలంలో అంద‌రూ న‌మ్మ‌ద‌గిన‌ vidhanga ఉంది.. ఇప్పుడు బ్ర‌హ్మంగారి మాట‌లు ఆయ‌న చెప్పిన వ్యాఖ్యాలు వింటున్నారు యువ‌త‌. ఎందుకు అంటే జ‌రిగే ఘ‌ట‌న‌లు దానికి నిద‌ర్శ‌నాలు అవుతున్నాయి… బ్రహ్మంగారు చెప్పినదే నిజమవుతోందా కలియుగం అంతమయ్యే సమయం దగ్గరపడిందా అనే ఆలోచ‌న కూడా చేస్తున్నారు.. అవును అంత ఆశ్చ‌ర్య‌పోవ‌డానికి కార‌ణం కూడా ఉంది.. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న ఇలా ఆలోచించేలా చేస్తోంది..ఓ వింత జ‌రిగింది.. పందికి మనిషి పిల్ల పుట్టడంతో ఇప్పుడు అంద‌రూ ఇదే చ‌ర్చించుకుంటున్నారు.

Image result for pothuluri veerabrahmendra swamy

ఇది యాధృచ్చికమా? దైవ నిర్ణయమా ? లేక మనిషి చేసిన ప్రయోగాలకు ప్రతిఫలమా?.. సాధు పరిరక్షణకు, దుష్టశిక్షణకు శ్రీ మహా విష్ణువు తన మూడో అవతారంగా వరాహా అవతారమెత్తారు…హిరణ్య‌క‌సుపుడ్నిసంహ‌రించి భూమిని ఉద్ధరించి, వేదాలను కాపాడారు…..కానీ, ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మరో వరాహా అవతారం వైరల్ గా మారింది. ఓ పంది మనిషి ఆకారంలో ఉన్న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల నుంచి కాళ్ల వరకు మొత్తం మనిషి ఆకారంలో ఉంది. కానీ, మూతి పంది లాగా ఉండి.. తోక ఉంది. దీంతో అంద‌రూ షాక్ అయ్యారు.

Image result for pig gave a birth to man

ముఖ్యంగా గోళ్లు, పళ్లు భయకరంగా అడవిపందికి ఉన్నట్లు పెళుసుగా ఉన్నాయి. ఆ శిశువు ఏడుపు కూడా పందిలాగా ఉంది. మనిషికి, పందికి క్రాస్ బ్రీడింగ్ చేస్తే.. ఎలాంటి శిశువు పుడుతుందో అచ్చం అలానే ఉంది. అయితే ఈ పంది పిల్ల ఎక్కడ పుట్టింది.. ఎవరు వీటిని పోస్ట్ చేశారు అనే దానిపై సరైన సమాచారం లేదు. కానీ, ఈ పంది పిల్ల ఫొటోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. తనకు పుట్టిన పందిపిల్లను ఆ తల్లిపంది ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం కన్పిస్తోంది. అయితే ఇలా జ‌ర‌గ‌డం పై డాక్ట‌ర్లు కూడా, మ‌నిషి పందితో క్రాస్ చేసి ఉండ‌వ‌చ్చు అని అయితే అలా చేసినా ఇలా జ‌రిగే అవ‌కాశం 98 శాతం లేదు అంటున్నారు.. దీనిపై ప‌రీక్ష‌లు చేస్తేనే ఏదైనా స్ప‌ష్ట‌మైన ఓ నిర్ణ‌యానికి రాగ‌ల‌ము అని చెబుతున్నారు.

నిజంగా సృష్టిలో ఇలాంటి వింత‌లు జ‌రిగితే స‌మ్మోహ‌న‌ము ఆశ్య‌ర్య‌ము క‌ల‌గ‌డం ఖాయం.. మ‌రి ఈ వింత పై ఫోటోలు బాగానే వైర‌ల్ అవుతున్నాయి.. అలాగే ఎక్క‌డ జ‌రిగింది దానికి కార‌ణం ఏమిటో కూడా తెలియ‌చేస్తే ఆ టెన్ష‌న్ ఏదైతో ఉంది అది కాస్త ప్ర‌జ‌ల‌కు త‌గ్గిన‌ట్టే.. ఇది మాత్రం ఇండియాలో కాదు అని అంటున్నారు.. మలేషియాలో జ‌రిగింది అని వార్త‌లు వ‌స్తున్నాయి… సృష్టిలో జ‌రిగిన ఈవింత పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.