దయచేసి రాత్రిపూట మాత్రమే ఈ వీడియో చూడండి..లేదంటే చాలా నష్టపోతారు .

427

మానవాళి అభివృద్ధి వేగానికి వేల ఏండ్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతౌల్యతను కాపాడుతూ వస్తున్న అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఎన్నో జీవులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని కొంతలో కొంతైనా నివారించేందుకు ప్రతిదేశం తమ భూభాగం పరిధిలో ప్రమాదంలో ఉన్న జీవుల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ చర్యలు భారత్‌లో బ్రిటీష్ పాలనాకాలంలోనే ప్రారంభమయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం అనేక ప్రాంతాలను వన్యప్రాణి రిజర్వులుగా ప్రకటించింది. అయితే కొన్నిచోట్ల ఇప్పటికి కూడా వన్యప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది.కొందరు అయితే చాలా రహస్యంగా వీటిని పెంచుతున్నారు. అలా పెంచడం కూడా చట్టరీత్య నేరమే. ఇప్పుడు ఒక అధికార పార్టీ నాయకుడు ఈ చర్యకు పాల్పడ్డాడు.

Image result for RAJA GARI THOTA

ఎస్‌.రాయవరం మండలం గుడివాడకు చెందిన టీడీపీ నాయకుడు పేరిచర్ల శ్రీపతిరాజు కోటవురట్ల మండలం అల్లుమియ్యపాలేనికి సమీపంలో కొన్లేళ్ల క్రితం వందలాది ఎకరాలు కొనుగోలు చేశారు. జీడి, మామిడితో పాటు బొప్పాయి. అంతర పంటలు సాగుచేస్తున్నారు. మా మిడి తోట చుట్టూ సోలార్‌ విద్యుత్‌తో పటిష్టమైన భద్రతా వలయం. లోపల అధునాతన గెస్ట్‌హౌస్‌. సామాన్యులకు ఇం దులోకి ప్రవేశం ఉండదు. రాత్రి కాగానే వేటకుక్కలు మామిడి తోటలో పహారా కాస్తాయని పలు వురు చెబుతుంటారు. రాత్రిళ్లు లోపలకు ప్రవేశించాలంటే ప్రాణాలపై ఆశ వదులుకోవడమే అంటారు. అక్కడ అంత రహస్యం ఏం ఉందో ఎవ్వరికీ అంతుబట్టని విషయం.ఈ ఫామ్‌హౌస్‌లో పనిచేసేవారంతా పెళ్లికాని యువతులే. వీరు తోటలో తిరిగేందుకు ఎలక్ట్రికల్‌ స్కూటీలు ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫామ్‌హౌస్‌లో పనిచేస్తారని స్థానికులు చెబుతుంటారు. ఇందులోకి టీడీపీ నేతలు, మంత్రులు, ఎ మ్మేల్యేలకు మాత్రమే ప్రవేశం ఉంటుం దనేది అందరికీ తెలిసిన సత్యం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

శనివారం రాత్రి అటవీ అధికారుల దాడితో అసలు గుట్టు బయటపడింది. గెస్ట్‌హౌస్‌లో వన్యప్రాణులను పెంచుతున్నట్టు సమాచారం తెలుసుకున్న ఫారెస్టు రేంజర్‌ బీవీ రమణ సిబ్బందితో దాడి చేసి పలు వన్యప్రాణులను పట్టుకున్నారు. ఈ దాడిలో ఐదు కణుజులు, దుప్పి, నెమళ్లు, కొండగొర్రె పట్టుబడ్డాయి. వన్యప్రాణుల సంఘటనలో తోట యజమాని శ్రీపతిరా జుపై అటవీ వన్యప్రాణుల చట్ట కింద కేసు నమోదు చేస్తున్నాం. లొంగిపొమ్మని అతనికి నోటీసు జారీ చేశాం. లొంగిపోని ఎడల పోలీసుల సహకారంతో అతనిని అరెస్టు చేస్తాం అని నర్సీపట్నం డీఎఫ్‌వో జి.శేఖర్‌బాబు తెలిపారు.చూశారుగా ఈ టీడీపీ నాయకుడు ఎలాంటి చర్యకు పాల్పడ్డాడో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.చాలా సీక్రెట్ గా వన్యప్రాణులను పెంచడం గురించైనా అలాగే వన్యప్రాణుల సంరక్షణ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.