దయచేసి రాత్రి పూట మాత్రమే ఈ వీడియో చూడండి లేదంటే చాలా నష్టపోతారు

431

మ‌నిషి జీవితంలో శృంగారం ఓ మ‌ధుర‌మైన ఘ‌ట్టం. మంచి సంతృప్తి పాటు శరీరానికి ఆహ్లాదాన్ని, ఉపశమనాన్ని కలిగించేది శృంగారం. అందులో పాల్గొంటే బాడీలోని చాలా పార్ట్స్ కి రిలీఫ్ చేకూరుతుంది. ఆందోళన, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందో అందులో పాల్గొంటే కూడా అంతే. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలిచ్చే శృంగారం అంటే అందరికీ ఇష్టమే. అయితే ఈమధ్య మగాళ్లు కొందరు శృంగారం పట్ల అంతలా ఆసక్తి చూపడం లేదు. దానికి వివిధ కారణాలు ఉండొచ్చు.

Image result for లవర్స్

ఒక జంట పాతికేళ్ళపాటు ఎంతో ఆనందంగా గడిపారు. అయితే ఒక్కసారి అనుమానం అనేది ఆ ఇద్దరి మధ్య పెనుభూతం అయ్యింది. అందుకు కారణం భర్తకు తిండి ఎక్కువై బాడీ అడ్డుదిడ్డం అయ్యింది. దాంతో పాటు రుగ్మతలు పెరిగాయి. పూర్తీగా భార్యను టచ్ చెయ్యడం మానేశాడు. ఆమె ఎన్నోసార్లు అర్ధరాత్రి పూట పక్కలోకి వచ్చి టచ్ చేసేది. అప్పుడు నిద్రపోతున్నట్టు నటించేవాడు. మూసిన కళ్ళు తెరవకుండా ఆమెను గమనించేవాడు. ఆమె కోరికలను తట్టుకోలేక గట్టిగా హత్తుకునేది. అది గమనించిన ఆ భర్త ఈమెలో శృంగార కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భర్త పనికిరాని వాడని గుర్తించేసి ఎవరో ఒకరికి తన శరీరాన్ని అప్పగించేస్తుందని అనుమానం పెంచుకుని ఆమెను తిట్టడం కొట్టడం లాంటివి చేశాడు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. చివరికి అనుమానం పెనుభూతం అయ్యింది. ఆమెకు ఎవరితో సంబంధం లేదు అయినా కానీ ఉందేమో అనే అనుమానంతో ఆ భర్త భార్యను హింసిస్తున్నాడు.

ఇలా ఎందరో మగాళ్లు భార్యలకు దూరమయిపోతుంటారు. నిజాలు చెప్పుకుంటే రోజు చెయ్యాల్సిన శృంగారం రోజు చెయ్యకపోయినా భార్య సాయంతో వారానికి ఒకసారైనా చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.ఆడవారికి కావాల్సిన శృంగారాన్ని వారానికి ఒకసారైనా ఇస్తే ఏ ఆడది మరొక మగాడి వెంట పడదు .ఈ విషయాన్నీ అర్థం చేసుకుని శృంగారంలో పాల్గొంటే చాలు మీ భార్య ఇతరుల సొంతం కాకుండా మీతోనే ఉంటుంది. అయితే మీరు శృంగారం చెయ్యడం లేదని మీ భార్య వేరే వాళ్ళతో ఎంజాయ్ చేస్తుందని అనుకోవడం తప్పు. ఒకరు తప్పు చేశారని అందరు అలా చెయ్యరు. అది మీకు ఉండే అనుమానం మాత్రమే. ఈ సమస్యకు బెస్ట్ సొల్యూషన్ ఏమిటి అంటే మీరు ఆమెతో కనీసం వారానికి ఒకసారైనా శృంగారం చెయ్యండి. చాలా మంది దీనిని పాటించక శృంగార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరి ఈ విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.