దయచేసి చిన్న పిల్లలు ఈ వీడియో చూడకండి. చాలా నేర్చుకుంటారు.

522

ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి.ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతి పాటిస్తారు.ఎవరికీ నచ్చిన రూల్స్ వాళ్ళు పెట్టుకున్నారు.అయితే కొన్ని దేశాల్లో మాత్రం రూల్స్ మరి దారుణంగా ఉంటాయి.వాళ్ళు పాటించే పద్ధతులు కూడా అలాగే ఉంటాయి.అలాంటి రూల్స్ ఉన్న దేశమే బంగ్లాదేశ్.మీకు బంగ్లాదేశ్ గురించి ఇప్పుడు కొన్ని ముఖ్య విషయాలు చెబుతా వినండి.బంగ్లాదేశ్ యొక్క నేషనల్ ఫ్లాగ్ లో ఆకుపచ్చ రంగు ఎరుపురంగు ఉంటాయి.ఆకుపచ్చ రంగు పచ్చని పొలాలకు దేశంలో ఉండే శాంతి కోసం పెట్టుకుంటే ఎరుపు ఏమో దేశ స్వాతంత్రం కోసం చనిపోయిన వాళ్ళకు శ్రద్ధాంజలిగా పెట్టుకున్నారు.బంగ్లాదేశ్ నేషనల్ సాంగ్ అమర్ సుమర్ బంగ్లా ను గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించాడు.ఠాగూర్ ఒక దేశానికే కాదు చాలా దేశాలకు రాష్టీయ గానాలను అందించాడు.

Image result for bangladeshi girls

యునిసెఫ్ వాళ్ళు జరిపిన సర్వే ప్రకారం నిర్దారించింది ఏమిటి అంటే..బాల్య వివాహాలు ఎక్కువగా చేసే దేశాలలో నైజీరియా తరువాత బంగ్లాదేశే ఉందంట.ఇక్కడ చిన్న చిన్న పిల్లలను పెద్ద పెద్ద ముసలి వారికి డబ్బులకు అమ్మేసి పెళ్లి చేస్తారు.ఇక ఆటల విషయానికి వస్తే బంగ్లాదేశ్ వాళ్లకు ఎంతో ఇష్టమైన గేమ్ క్రికెట్.కానీ వాళ్ళ రాష్టీయ ఆట మాత్రం కబడ్డీ..ఈ దేశంలో ఎక్కువగా వ్యవసాయం చేసుకునే వాళ్ళే ఉంటారు.రాష్టీయ జంతువు పులి.రాష్టీయ పువ్వు లిల్లీ పువ్వు.స్టూడెంట్స్ ఎక్సామ్ లో చూసి రాయడం అనేది చాలా పెద్ద నేరం.ఒకవేళ ఎవరైనా అలా రాస్తే వాళ్లకు జైలు శిక్ష ఖచ్చితంగా పడుతుంది.బంగ్లాదేశ్ లో వ్యభిచారం అనేది తప్పు లేని వ్యాపారం.ఇక్కడ కొన్ని లక్షల మంది ఆడవాళ్ళూ అదే వ్యాపారంలో ఉన్నారు.ఎంత దుస్థితి ఉందంటే డబ్బు కోసం కన్న కూతుళ్లను ఈ వ్యాపారంలోకి పంపించేవాళ్ళు ఉన్నారు.ప్రపంచంలో అతిపెద్ద వ్యభిచార గృహం ఈ దేశంలోనే ఉంది.

Related image

అయితే ఇక్కడ చెయ్యడమే కాకుండా వేరే దేశాలకు కూడా వ్యభిచారం కోసం వెళ్తుంటారు.పోలీసులు మాత్రం వీరిని ఏమి చేయలేకపోతున్నారు.పోలీసుల కథనం ప్రకారం ఈ దేశం నుంచి ప్రతి సంవత్సరం 15 వేల మంది దాకా విదేశాలకు వ్యభిచారం కోసం వెళ్తారు.బంగ్లాదేశ్ లో అత్యంత ప్రాచీనమైన ప్రదేశం మహాస్థాన్ ఘర్.చాలా ఏళ్ల క్రితం ప్రజలంతా ఇక్కడే ఉండేవారు.ఈ ప్రాంతంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కంటే చనిపోవడం బెటర్ అనుకుంటారు.షేక్ హ్యాండ్ అక్కడ పెద్ద క్రైం.ఇక్కడ ఒక చెయ్యిని తమ గుండె మీద పెట్టుకుని అక్కడి ఆడవాళ్లకు నమస్కరిస్తారు.మీకు సుందర్ వన్ ప్రాంతం గురించి తెలిసే ఉంటుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ ప్రాంతం యొక్క ఒక పార్ట్ మన దేశంలో ఉంటె మరొక్క పార్ట్ బంగ్లాదేశ్ లో ఉంది.యునెస్కో ఈ సుందర్ వన్ ను ప్రపంచ హెరిటేజ్ సైట్ గా ప్రకటించింది.రాత్రి పది తర్వాత ఎవరు బయట తిరగకూడదనే రూల్బంగ్లాదేశ్ లో ఉంది.ఈ రూల్ ఒక సెక్యూరిటీ సేఫ్ గురించి పుట్టినదే.ఈ మధ్య గే పెళ్లిళ్లకు ప్రతి దేశం అనుమతి ఇస్తుంది.కానీ బంగ్లాదేశ్ లో అది ఒక క్రైం.దానికి ఉరిశిక్ష కూడా పడవచ్చు.విన్నారుగా బంగ్లాదేశ్ లో పాటించే కొన్ని నియమాల గురించి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.బంగ్లాదేశ్ దేశం గురించి వాళ్ళు పాటించే నియమాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.