దయచేసి చిన్నపిల్లలు ఈ వీడియో అస్సలు చూడకండి..చూస్తే చెడిపోతారు

497

ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని మెట్టినింట్లో అడుగుపెడుతుంది ఆడది. అలా అడుగు పెట్టిన తరువాత ఆమె అనుభవించే సమస్యలు అన్ని ఇన్ని కావు. అత్తవారింటికి భయపడి బ్రతకాలి. వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ ఉండదు. ఇక ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి అయితే చెప్పుకోనక్కర్లేదు.అలా అత్తవారింట్లో అడుగుపెట్టిన ఒక అమ్మాయికి మొదటిరోజే ఒక వినూత్న సమస్య వచ్చింది.ప్రేమ పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళింది కోడలు .అత్తగారు కోడలు వచ్చినప్పుడు గుమ్మం దగ్గరకు వచ్చి హారతి ఇచ్చింది. అయితే హారతి ఇచ్చిన తర్వాత మొహం మీద ఉన్న పరాధను తీయమని అందరు అడిగారు.అప్పుడు పరదా తీసిన ఆమెను చూసి అందరు ఒక్కసారిగా షాక్ అయ్యి ఆమెను ఇంటినుంచి వెళ్ళిపోమన్నారు. ఇంతకూ ఏం జరిగిందా అని అనుకుంటున్నారా..

Image result for lovers

వీర్పూర్ నివాసి అయినా రాజు అదే ఊరిలో నివసించే చౌదరి అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అద్విన్ చౌదరి. రాజు ఆమెను నవంబర్ 28 న రాత్రి ఇంట్లో వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఆ మరుసటి రోజు ఆమెను తీసుకొని ఇంటికెళ్ళాడు రాజు. పెళ్లి చేసుకుని వచ్చిన కొడుకును చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అయినా సరే కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారని వారిని ఏమి అనకుండా ఆహ్వానించారు. ఒక్క నిమిషంలోనే చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ ఇంటి దగ్గరకు వాలిపోయారు. రాజు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చాడని వీధి మొత్తం తెలియడంతో అందరు అక్కడికి వచ్చారు. పెళ్లికూతురు పరదా కప్పుకుని ఉంది. అందరు చూస్తారు పరదా తీయమని కోరారు. ఆమె అందరి కోరిక మేరకు పరదా తీసింది. పరదా తీసిన ఆమెను చుసి అందరు షాక్ అయ్యారు. ఎందుకు షాక్ అయ్యారని అనుకుంటున్నారా.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆమెకు జుట్టు లేదు. ఆ అమ్మాయికి బట్టతల ఉంది. అలా బట్టతలతో ఉన్న కోడలిని చూసి ఆమెను ఇంటి నుంచి వెళ్ళిపో అన్నారు. ఆ అమ్మాయి పుట్టింటికి ఫోన్ చేసి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్లండి అని చెప్పారు. ఎంతసేపు చుసిన ఎవరు రాకపోవడంతో ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి గెంటేశారు అత్తవారింటి వాళ్ళు.మా కొడుకును మోసం చేసి పెళ్లి చేసుకుందని పోలీస్ కేసు పెట్టారు అత్తవారు. ఈ విషయం విన్న పోలీసులకు ఎలాంటి న్యాయం చెయ్యాలో అర్థం అవ్వడం లేదు. బట్టతల ఉంటె ఏమిటి ఎలా ఉంటె ఏమిటి. ఆ అమ్మాయిని చూసే కదా మీ కొడుకు పెళ్లి చేసుకున్నాడు. మరి వారికి లేని అభ్యంతరం మీకేంటని పోలీసులు ఆ అత్తకు చివాట్లు పెట్టాడు. చివరికి ఏం చెయ్యాలో తెలియక ఇంట్లోకి ఆహ్వానించారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. బట్టతల కోడలిని యాక్సెప్ట్ చెయ్యని ఈ అత్త ఘటన గురించి అలాగే అత్తవారింట్లో కోడళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.