కేరళ వరదలకు కొట్టుకొచ్చిన జలకన్య.. జనం పరుగులు

598

కేరళ రాష్టాన్ని వరద నీరు ముంచేస్తుంది.ఇప్పటికి కూడా ఇంకా అక్కడ వరద ప్రవాహం తగ్గడం లేదు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడి ప్రజలు కోలుకోడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముకం పట్టడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టారు.అయితే కేరళలో ఇప్పుడు ఒక వార్త కోడై కుస్తుంది.కేరళ వరదల్లో ఒక సాగర కన్య కొట్టుకోచ్చిందని వార్త హల్చల్ చేస్తుంది.మరి వార్త గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for kerala flood

కేరళలో ఎక్కడ చుసిన వరదకు కొట్టుకుపోయిన ఇల్లులు నేలకోరిగిపోయిన వృక్షాలు,కుంగిపోయిన రోడ్లు,అన్నిటికి మించి వందల సంఖ్యలో శవాలే కనిపిస్తున్నాయి.నిలవడానికి నీడ లేక అతి దీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.అయితే వరదల్లో కొట్టుకొచ్చిన ఒక జీవి కేరళ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇంతకు ఆ జీవి ఏమిటా అనుకుంటున్నారా..వరదల్లో కొట్టుకొచ్చిన ఆ జీవి మరేదో కాదు జలకన్య.ఆశ్చర్యపోతున్నారా..కానీ ఇది నిజం.కేరళ వరదల్లో జలకన్య కొట్టుకొచ్చింది.సాగర కన్యలు ఉంటారని చిన్నప్పుడెప్పుడో పుస్తకాల్లో చదివి ఉంటాం, లేదా సినిమాల్లో చూసి ఉంటాం.కానీ నిజ జీవితంలో చూడలేదు.కొందరు సాగర కన్యలను చూశాం అని నడుం వరకు మనిషి కింద చేపలగా ఉంది అని చాలా మంది చాలా కథలు చెప్పారు.

Image result for kerala flood

కానీ ఆ కథలకు సరైన సాక్షాలు దొరకలేదు.అయితే ఇప్పుడు కేరళ ప్రజలకు జలకన్య దర్శనం దక్కిందని అక్కడ కొన్ని పుకార్లు పుట్టుకొస్తున్నాయి.వందేళ్ళ తర్వాత వచ్చిన కేరళ వరదలు ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాయి.ఇప్పుడు జలకన్య బయటపడడం మరొక అద్బుతం అని అక్కడ కొన్ని వార్తలు కోడై కూస్తున్నాయి.కేరళ పశ్చిమ తీరం మొత్తం అరేబియా సముద్రం ఆవహించిన సంగతి మన అందరికి తెలిసినదే.ఇక్కడ మునంబా బీచ్ అంటే ఎంతో ఫేమస్.ప్రఖ్యాత పర్యాటక ప్రాంతంగా ఇది ఎంతో పేరొందింది.కేరళ రాష్టంలోని అతిపెద్ద నది పెరియార్ నది.

Image result for kerala flood

ఇది కులుప్పి అనే ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది.ఆ ప్రాంతంలో ఎన్నో రకాల చేపలు దొరుకుతాయి.జాలర్లు పెద్ద పెద్ద వలలతో చేపలను వేటాడుతుంటారు.కొన్ని రోజులు క్రితం పెద్ద పెద్ద వలలు వేసి ఇళ్ళకు వెళ్లారు.ఆ తర్వాత వరదల కారణంగా అక్కడికి మళ్ళి వెళ్ళలేదని రెండు రోజుల క్రితం వరదల ఉద్రుక్తి తగ్గడంతో జాలర్లు అక్కడికి వెళ్ళారని ,వల తీసిన జాలర్లకు ఒక సాగరకన్య దర్శనమిచ్చిందని ఆ మత్స్యకారులు చెప్పారనే వార్త ఆ చుట్టుపక్కల మొత్తం పాకిపోయింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కానీ అధికారులు వచ్చేసరికి ఆ జలకన్య ఆ వల నుంచి తప్పించుకుని సముద్రంలోకి వెళ్ళిపోయిందనే వార్త హల్చల్ చేస్తుంది.అయితే ఇది నిజంగా జరిగిందా లేదా పుకారా అని అర్థం అవ్వడం లేదు.చాలా మంది ఇది పుకారు అని అంటున్నారు. ఎందుకంటే వలలో చిక్కుకున్న జలకన్య ఎలా తప్పించుకుంటుంది. అది అసాద్యం.ఇదంతా ఏదో క్రియేట్ చెయ్యడానికి కొంతమంది ఆకతాయిలు స్ప్రుష్టించిన వార్త అని క్లియర్ గా తెలిసిపోతుంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.జలకన్యల గురించి అలాగే కేరళలో జలకన్య కనిపించింది అని వస్తున్న పుకారు గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.