13 మంది పిల్ల‌ల్ని ఇంటిలోపెట్టి ఈ త‌ల్లిదండ్రులు ఎంత నీచ‌మైన ప‌నిచేస్తున్నారో చూడండి

505

ఎవ‌రైనా పిల్ల‌ల్ని ఎంతో ప్రేమ‌గా చూసుకుంటారు… అల్లారు ముద్దుగా పెంచుకుంటారు.. కాని ఇప్పుడు తెలుసుకునే జంట వారి పిల్ల‌ల్ని ఎంత దారుణంగా హింసించారో తెలిస్తే ఖ‌చ్చితంగా మీరు, అస‌లు వీళ్లు త‌ల్లిదండ్రులేనా అని ప్ర‌శ్నిస్తారు.. అమెరికాలో ఓ దారుణ‌మైన ఘ‌ట‌న పోలీసులు ఇటీవల తెలియ‌చేశారు..14 మంది పిల్ల‌లు ఉన్న ఆ ఇంటి నుంచి ఎటువంటి శ‌బ్దం లేదు.. వారి ప‌ల‌క‌రింపు వారి అల్ల‌రి ఏమీ లేవు.. ఇంత‌కీ ఆ ఇంటిలో పిల్ల‌లు ఏమ‌య్యారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for children's hold to bedఅమెరికాలోని క్యాలిఫోర్నియాకు చెందిన డెయిర్ట‌న్ అత‌ని భార్య లూయిస్ స్ధానికంగా నివాసం ఉంటున్నారు.. వీరికి 14 మంది పిల్ల‌లు.. రెండు సంవ‌త్స‌రాల పిల్ల నుంచి 28 ఏళ్ల పాప వ‌రకూ ఉన్నారు.. ఏమైందో తెలియ‌దు కాని వీరిని సంవ‌త్స‌రం నుంచి ఇంట్లో కుర్చీలలో కూర్చొబెట్టి గొలుసుల‌తో క‌ట్టి త‌ల్లితండ్రి హింస్తున్నారు.. ఈ త‌తంగం సంవ‌త్సరం నుంచి సాగుతోంది. అయితే పిల్లల్ని ఇలా ఎందుకు హింసిస్తున్నారో మాత్రం తెలియ‌దు.. 57 ఏళ్ల డెయిర్ట‌న్ అలాగే లూయిస్ స‌నాకు 47 ఏళ్లు, వీరికి 14 మంది సంతానం, ఎటువంటి ఇబ్బందులు లేని కుటుంబం అనే చెప్పాలి…అయినా త‌ల్లిదండ్రులు ఇటువంటి దారుణ‌మైన ఆలోచ‌న ఆలోచించారు.Related image

సొంత పిల్ల‌ల‌ను హింసించి మూర్ఖంగా పైశాచిక ఆనందం పొందేవారు.. వారిని గొలుసుల‌తో క‌ట్టి తిండి కూడా స‌రిగ్గా పెట్టేవారు కాదు..చివ‌ర‌కు 17 ఏళ్ల కుమార్తె వీరి నుంచి త‌ప్పించుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది… త‌న సోద‌రులు ఇంకా ఆ ఇంట్లో బంధీలుగా ఉన్నారని, త‌న త‌ల్లి దండ్రుల నుంచి వారికి విముక్తి ఇప్పించ‌మ‌ని ప్రాదేయ‌ప‌డింది… దీంతో పోలీసులు పెద్ద ఎత్తున ఆ ఇంటికి వెళ్లి చూడ‌గా 13 మంది పిల్ల‌లు గొలుసుల‌తో కట్టేసి ఉన్నారు.. దీనిపై త‌మ పిల్ల‌లు త‌మ ఇష్టం అని ఆ త‌ల్లిదండ్రులు స‌మాధ‌నం చెబుతున్నారు..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇలా ఎందుకు పిల్ల‌ల్ని హింసిస్తున్నారు అంటే ఎటువంటి స‌మాధానం చెప్ప‌లేదు… వీరికి కోర్టులో 94 సంవ‌త్స‌రాల జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు తెలియ‌చేశారు.. ఇప్పుడు ఈ వార్త ఇక్క‌డ పెద్ద సంచ‌ల‌నంగా మారింది…వీరిని పోలీసులు వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు.. పిల్ల‌ల‌కు సరైన ఆహారం ఇవ్వ‌క‌పోవ‌డంతో బ‌క్క‌చిక్కిపోయార‌ని డాక్ట‌ర్లు తెలియ‌చేశారు… ఇప్ప‌టికీ ఆ పిల్ల‌ల‌పై ఎందుకు ఇటువంటి దారుణానికి పాల్ప‌డ్డారో మాత్రం ఆ త‌ల్లిదండ్రులు చెప్ప‌డం లేదు…. చూశారుగా ఇలాంటి క‌సాయి త‌ల్లిదండ్రుల‌కు విధించే శిక్ష క‌రెక్ట్ అని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.