అభినందన్ పై కేసు నమోదుచేసిన పాకిస్థాన్.. షాక్ లో మోడీ

314

ఇటీవల ప్రపంచమంతా మారుమ్రోగిన పేరు భారత్ వింగ్ కమాండర్ అభినందన్. పీవోకేలోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఫిబ్రవరి 22న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడులు చేశాక ప్రతీకారం కోసం ఫిబ్రవరి 27న భారత్‌లోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాన్ని కూల్చే ప్రయత్నంలో భారత యుద్ధ విమాన పైలట్ అభినందన్ అనుకోకుండా పాక్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు.ఆ తర్వాత జరిగింది అంతా మనకు తెలుసు.శత్రువుల చేతికి చిక్కి కూడా ధైర్యం సడలని భారత సైనికుడుగా దేశ ప్రజల గుండెల్లో నిచిలిపోయారు. తాను ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలకు యావత్ ప్రపంచం అంత కూడా అతని ముందు తలవంచింది. కానీ అభినందన్ పైనే నేడు ఒక కేసు నమోదు అయ్యింది. అది కూడా పాకిస్థాన్ అటవీ శాఖాలో.

పాకిస్థాన్ లో వైమానిక దాడుల తర్వాత ఉక్కిరి బిక్కిరవుతోన్న పాకిస్థాన్ ప్రతీకరా చర్యలకు దిగుతోంది. దాడుల మరునాడే యుద్ధ విమానాలతో దాడికి దిగిన దాయాది చర్యను భారత వింగ్ కమాండర్ అభినందన్ ధీటుగా తిప్పికొట్టారు. అధికారికంగా ఏమీ చేయలేని పాకిస్థాన్ లోపాలను ఎత్తిచూపుతూ అభినందన్ పై కేసు నమోదు చేసింది.వైమానిక దళ మెరుపుదాడులో పాకిస్థాన్ లోని అటవీ సంపదకు నష్గం వాటిల్లిందట. ఈ క్రమంలో వైమానిక దాడులు చేసిన పైలట్లపై పాకిస్థాన్ అటవీశాఖ కేసు నమోదు చేసింది. దీంతో తమ భూభాగంలోని 19 చెట్లు ధ్వంసమయ్యాయని తన ఫిర్యాదులో పేర్కొన్నది. భారత్ దాడులతో బాలాకోట్ లో పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. దీంతో దేశం ఎంతో నష్టపోయిందని సెలవిచ్చారు ఆ దేశ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ మాలిక్ అమీన్.

Image result for abhinandan

వైమానిక దళ మెరుపుదాడులో పాకిస్థాన్ లోని అటవీ సంపదకు నష్గం వాటిల్లిందట. ఈ క్రమంలో వైమానిక దాడులు చేసిన పైలట్లపై పాకిస్థాన్ అటవీశాఖ కేసు నమోదు చేసింది. దీంతో తమ భూభాగంలోని 19 చెట్లు ధ్వంసమయ్యాయని తన ఫిర్యాదులో పేర్కొన్నది. భారత్ దాడులతో బాలాకోట్ లో పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. దీంతో దేశం ఎంతో నష్టపోయిందని సెలవిచ్చారు ఆ దేశ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ మాలిక్ అమీన్. చూడాలి మరి ఐక్యరాజ్యసమితి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. మరి అభినందన్ మీద పాక్ నమోదు చేసిన ఈ కేసు గురించి దానికి పాక్ చెప్తున్నా రీజన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.