సొంత చెల్లి మెడలో తాళి కట్టిన అన్న..దగ్గరుండి తాళి కట్టించిన తల్లి

492

సమాజంలో ఎక్కడైనా అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకుంటారా లేదు కదా.. కానీ ఇప్పుడు చెప్పబోయే ఘటనలో అదే జరిగింది. సొంత అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. కొడుకు పెళ్లి చేసుకుని వచ్చిన కూతురిని చూసి తల్లి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇదేదో సినిమాలో జరిగిన స్టోరీ కాదు. నిజ జీవితంలో జరిగిందే.అయితే దాని అంతటికి కారణం అతని తల్లే కావడం విశేషం. తల్లి చేసిన తప్పు వలన సొంత అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అసలేమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for indian marriage

పెళ్లి చేసుకున్న వారి పేర్లు రాజా సింగ్ భైరవి దేవి. వీరి తల్లి పేరు సుజాత. ఈ సంఘటన జరిగింది రాజస్థాన్ లోని ఒక పల్లెటూరులో. రాజస్థాన్ లోని ఒక నిరుపేద కుటుంబంలో సుజాత జన్మించింది. ఈమెకు 16 ఏళ్ల వయసులో సరిగ్గా మతిస్థిమితం లేదు.అప్పుడు ఆమె పనిచేసే వద్ద ఒక వ్యక్తి ద్వారా ఆమె తల్లి అయ్యింది.అప్పుడు ఆమెకు ఒక పాప పుట్టింది. బీదవాళ్ళయినా సుజాత ఆ పాపను పెంచడానికి నానా ఇబ్బంది పడ్డారు. కుటుంబ సభ్యులు కూడా మా వల్ల కాదని అన్నారు. ఇక ఎవరివల్ల అయితే తల్లి అయిందో అతను కూడా ఆమెకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది సుజాత. ఇక పాపను పెంచడం ఇబ్బంది అవ్వడంతో సుజాత అదే ఊరిలో ఉన్న ఒక గురుకుల పాఠశాలలోని వార్డెన్ కు పాపను అప్పజెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా కాలం వరకు పెళ్లి చేసుకోలేదు. కొంత కాలం తర్వాత వారి కులం అబ్బాయినే చూసి పెళ్లి చేసుకుని స్థిరపడింది.వేరే ఊరిలో బతుకును సాగదీస్తుంది. చూస్తుండగానే ఒక బాబుకు తల్లి కూడా అయ్యింది. అతనే రాజాసింగ్.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే కూతురు ఎలా ఉందొ అప్పుడప్పుడు ఎంక్వైరీ చేసేది. తన బాగోగులు ఆమెనే చూసుకునేది. కానీ కూతురు ఎదుట ఎప్పుడు పడలేదు. కానీ కూతురిని దూరం నుంచి చూసి సంతోషించేది. అయితే కాలక్రమాన పిల్లలు పెద్దయ్యారు. అయితే ఉద్యోగ రీత్యా రాజాసింగ్ తన చెలెళ్ళు ఉంటున్న ఊరికి పోయాడు. అక్కడే భైరవి సింగ్ ను కలవడం ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకోవడం జరిగింది. వయసులో పెద్దది అని తెలిసిన పెళ్లి చేసుకున్నారు. అయితే ఇంట్లో చెబితే ఒప్పుకోరని చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకుని వచ్చిన కొడుకును కూతురిని చూసి సుజాత షాక్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి భోరున ఏడ్చింది. అయ్యో ఎంత పని చేశారు. మీరిద్దరూ అన్నాచెల్లెళ్లు అవుతారని చెప్పింది. ముందు నమ్మలేదు. తర్వాత భైరవి సింగ్ ఉండే హాస్టల్ వార్డెన్ దగ్గరకు వెళ్లి అడగగా అసలు విషయం చెప్పాడు. దాంతో షాక్ లో ఉండిపోయారు.మరి ఇప్పుడు వారు భార్యాభర్తలుగా కమిట్ అవుతారో లేక అన్నాచెల్లెళ్లలాగా కమిట్ అవుతారో చూడాలి.చూశారుగా ఈ అన్నాచెల్లెళ్లు కథ. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. వీళ్ళు అన్నాచెల్లెళ్లుగా కలిసుండటం బెటరా. .లేక భార్యాభర్తలుగా కలిసుండటం బెటరా. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.