రాత్రికి రాత్రే ఆ ఊరిలో ఉన్నవారందరూ కోటీశ్వరులు అయ్యారు…ఎలాగో తెలిస్తే షాక్..

583

ఒకవేళ మీరు రాత్రికి రాత్రి కోటిశ్వరులు అయితే మీకు ఎలా ఉంటుంది.ఆనందంతో మీ గుండె ఆగిపోయిన ఆగిపోతది కదా.అంత డబ్బు ఏమి చేసుకోవాలో తెలియక అయోమయంలో పడిపోతారు కదా.అయితే ఎవరైనా రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవ్వడం మీరెప్పుడైన చూసారా. నిజ జీవితంలో అయితే ఎవరిని అయిన చూసారా …ఎవరిని చూసి ఉండరు.ఒక్క లాటరీ తగిలితే తప్ప ఇలాంటివి ఎక్కడ జరగవు.అలాంటి వింతలు సినిమాలలో మాత్రమే జరుగుతాయి అని అనుకుంటున్నారా.కాని ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరు నమ్మకతప్పదు.

Image result for indian currency

ఒక ఉరిలో రాత్రికి రాత్రి కోటిశ్వరులు అయ్యారు.దానికి కారణం ఎవరో తెలుసా.ఒకే ఒక్క వ్యక్తి.ఆ వ్యక్తి చేసిన ఒక పనికి ఆ ఊరిలో వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారు.ఇంతకు ఆ వ్యక్తి ఎవరు.అతను ఏం చేస్తే వీళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారు.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఒక వ్యక్తి తీసుకున్న సంచలన నిర్ణయానికి నిత్యం పేదరికంతో చాలీచాలని సంపాదనతో కింద మీద పడుతున్న ఆ ఊరి ప్రజలు రాత్రికి రాత్రి కోటేశ్వర్లు అయ్యారు.కలలో కూడా ఊహించని ఘటన జరగడంతో అక్కడ ఉన్న ప్రజలు ఉక్కరిబిక్కరికి గురవుతున్నారు. ఇది ఎలా సాధ్యం అని తెలుసుకోవాలి అంటే స్పెయిన్ కి చెందిన ఒక పెద్ద మనిషి గురించి మనం తెలుసుకోవాలి.ఆ పెద్ద మనిషి ఎవరో కాదు స్పెయిన్ లోని కరోనా అనే బీరు కంపెనీ యజమాని ఆంటోనినో ఫెర్నాండెజ్.తన తల్లితండ్రుల పేదరికంతో చదువుకొనే స్తోమత లేక బడికి వెళ్లలేని బ్యాక్ గ్రౌండ్ అతనిది

Image result for indian currency

స్కూల్ కి వెళ్లకపోవడంతో చిన్నతనంలోనే బీరు కంపెనీలో చేరాడు. అనంతరం అంచలుఅంచలుగా ఎదిగి బీరు ఫ్యాక్టరీలు పెట్టి ఓనర్ స్థాయికి వెళ్ళాడు.అతను డెవలప్ అయ్యాడు కానీ అతను పుట్టిన ఊరు మాత్రం డెవలప్ కాలేదు.అక్కడ ప్రజలు ఇంకా పేదరికంతో మగ్గుతున్నారు అని తెలుసుకున్నాడు.జీవితం చివరిదశలో ఉన్న అయన తాను పుట్టిన ఊరికి ఏదోకటి చేయాలి అని అనుకున్నాడు.అలా అనుకోని తాను చనిపోయిన తర్వాత తన ఆస్థిలో పెద్ద మొత్తం తాను పుట్టిన సెరెజాలెస్ డెల్ కాండడో ప్రజలకు చెందాలి అని కోరారు.

Image result for indian currency

అలా వీలునామా రాసిన కొన్ని రోజుల తర్వాత అయన చనిపోయాడు అనంతరం ఆయన రాసిన వీలునామా ప్రకారం ఆ ఊరిలో ఉన్న 150 కుటుంబాలకు ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్లో రూ.15 కోట్లు జమ అయ్యాయి.రాత్రికిరాత్రి తమ బ్యాంకు అకౌంట్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చేరడంతో అక్కడ ప్రజలు అంత షాక్ కు గురి అయ్యారు.డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి అని ఆరాదిస్తే అసలు విషయం బయటకి వచ్చింది.దీంతో అతనిని ఇప్పుడు ఆ ఊరి ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారు