బాబాతో ముచ్చటగా మూడోసారి దొరికిపోయిన మన తెలుగు టాప్ హీరోయిన్

729

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే అభిమానులు ఆయ‌న్ని చూస్తేనే మా దేవుడి అని సంతృప్తి చెందుతారు.. ఇక సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్, జ‌న‌సేన పార్టీతో యువ‌త‌లో మ‌రింత హైప్ తీసుకువస్తున్నారు.. అలాంటి ప‌వ‌న్ పై అభిమానం కూడా అలాగే పెంచుకున్నారు అభిమానులు. వారి అభిమానం క‌ట్ట‌లు తెచ్చుకుంటోంది. ప‌వ‌న్ ఎక్క‌డికి వెళ్లినా వేల సంఖ్య‌లో అభిమానులు వ‌స్తున్నారు. ప‌వ‌న్ ఎక్క‌డ బ‌హిరంగ స‌భ‌పెట్టినా పెద్ద సంఖ్య‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పాల్గొంటున్నారు.అయితే పవన్ కళ్యాణ్ అభిమాని జనసేనాని అయినా ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే.

Image result for pawan kalyan sad face

అయితే ఆ ఆత్మహత్య ఘటనలో ఇప్పుడు ఒక విషయం బయటపడింది.మరి దాని గురించి తెలుసుకుందామా.గత కొద్ది రోజుల క్రితం విజయవాడకి చెందిన అనిల్ కుమార్ అనే పవన్ కళ్యాణ్ అభిమాని తీవ్ర మనస్తాపం తో తన స్వగృహం లో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసినదే. తాను చ‌నిపోవ‌డానికి ముందు అనిల్ ఒక సూసైడ్ లెట‌ర్ రాశాడు. తన‌కు ప‌వ‌న్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ ని క‌ల‌వాలి అని చాలా ట్రై చేశాను కాని కుద‌ర‌లేదు అని లేఖ‌లో పేర్కొన్నాడు అనిల్.. తాను చ‌నిపోయిన త‌ర్వాత అయినా ప‌వ‌న్ న‌న్నుచూడాలి అని, ఆయ‌న చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జ‌ర‌గాలి అని కోరుకున్నాడు అనిల్. నాకు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నలాంటి వ్య‌క్తి, త‌ను నాకు బంధువులాంటి వ్య‌క్తి అని పేర్కొన్నాడు లేఖ‌లో.అనిల్ ఇంట్లో త‌న భార్య‌తో గొడ‌వ‌ల వ‌ల్ల ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా, లేదా మ‌రేదైనా కార‌ణం ఉందా అని కూడా పోలీసులు విచార‌ణ చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఐతే ఇప్పుడు ఈ సమస్యలో కొత్త మలుపు తిరిగింది.అది ఏమిటంటే ఆ రోజు మృతుడు అనీల్ కుమార్ ఒక్క లేఖ కాదని రెండు ఆత్మ హత్య లేఖలు వ్రాసి చనిపోయాడని తెలుస్తున్నది ఒక లేఖలో తన కుటుంబం కోసం వ్రాసాడని మరో లేఖలో పవన్ కళ్యాణ్ తన అంత్య క్రియలకు రావాలని రాసి అందులో సంతకం చేసి వేలి ముద్ర కూడా చేసినట్లు తెలుస్తున్నది. అయితే ఆ లేఖలో సంతకం తో పాటు వేలి ముద్ర ఎందుకు వేసాడు అన్నా దానిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి, అని కేసుని దర్యాప్తు చేసిన పోలీసులు అంటున్నారు.

ఇది ఇలా ఉండగా అనీల్ యొక్క తల్లితండ్రులు తన కుమారుని సమాధి మీద పవన్ కళ్యాణ్ గారి చేత ఒక పిడికెడు మట్టి వేస్తే చాలని వారి కుమారుడి ఆత్మ శాంతిస్తుందని వ్యక్తపరిచి కన్నీరు మున్నీరు అవుతున్నారు.చూడాలి మరి ఈ కేసు చివరికి ఎక్కడికి వెళ్తుందో.మరి ఈ విషాద ఛాయా గురించి మీరేమంటారు.ఇతను ఆత్మహత్య చేసుకోవడం గురించి అలాగే అతను రాసిన సూసైడ్ లెటర్స్ గురించి ఒక లెటర్ లో పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.