పెళ్లి అయిన రెండు నెలలకే పదోతరగతి స్టూడెండ్ తో లేచిపోయింది చివరకు ఏమైందో తెలిస్తే షాక్

411

స్కూళ్ల‌లో పిల్ల‌కు చ‌దువులు చెప్పాల్సిన టీచ‌ర్లు పెడ‌దారిన ప‌డుతున్నారు. విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచ‌ర్లు అడ్డ‌దారులు తొక్కుతున్నారు. విద్యార్థుల‌తో ప్రేమ‌లో ప‌డి లేచిపోయిన దాఖ‌లాలు చాలానే ఉన్నాయి. ఇక 30 ఏళ్ల టీచ‌ర్ 16 ఏళ్ల స్టూడెంట్ తో పారిపోయి పెళ్లి చేసుకుని అత‌న్ని వ‌ద‌ల‌లేను అని, త‌న‌ని తాను పోషించుకుంటూ ఆ ప‌ద‌వ త‌ర‌గ‌తి ల‌వ‌ర్ ని చ‌దివించుకుంటాను అని చెప్పింది… కేర‌ళ‌లో ఇటీవ‌లఇలా చెప్పి ఆ మైన‌ర్ ని ఓ టీచ‌ర్ పెళ్లి చేసుకుంది… ఇలాంటి ఘ‌ట‌న‌లు రోజు ఎక్క‌డో ఓ చోట జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘ‌ట‌నే మ‌రొక‌టి చోటుచేసుకుంది. పెళైన రెండు నెల‌ల‌కే ఓ టీచ‌ర్ టెన్త్ కుర్రాడితో లేచిపోయింది. విన‌డానికి ఆశ్చ‌ర్యం వేసినా ఇది వాస్త‌వంగా జ‌రిగిన య‌దార్ధ సంఘ‌ట‌న‌.

Image result for indian class teacher

 

ఆమె వయసు 26 సంవత్సరాలు. ఓ ప్రైవేటు స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో నెల‌ కింద‌టే వివాహం జ‌రిగింది… భ‌ర్త‌కు షాక్ ఇస్తూ తాను విద్యను బోధించే పదో తరగతి విద్యార్థితో కలసి ఆమె పరారైంది. చివ‌ర‌కు పోలీస్టేష‌న్‌కు వెళ్లి తామిద్దరం కలిసే ఉంటామని చెప్పడంతో, పోలీసులు తలలు పట్టుకున్నారు….ఇదేమిటి పెళ్లి అయి రెండు నెల‌లు అయింది ఇలా చేయ‌డం ఏమిటి అని పోలీసులు కూడా వివ‌రించారు, కాని ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తమిళనాడు సేలం, తిరువాగౌండనూరుకు చెందిన ఈ మహిళకు గత నెల 19న పెళ్లయింది. భర్త చెన్నైలో ఉద్యోగం చేస్తుండటంతో, వివాహమైన వారం తరువాత అతను వెళ్లిపోగా, ఆమె పుట్టింటికి వచ్చింది. సోమవారం నాడు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ దాకా వెళ్లి వస్తానని చెప్పిన ఆమె తిరిగి రాక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. బాలుడితో సహా స్టేషన్ కు వచ్చిన ఆమె, విద్యార్థితోనే ఉంటానని చెప్పడంతో, ఇద్దరి తల్లిదండ్రులనూ పిలిపించిన పోలీసులు, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. రాను రాను విద్యార్థులు, టీచ‌ర్ల మ‌ధ్య సంబంధాలు అక్ర‌మ సంబంధాలుగా మారుతున్నాయి అని దానికి ఉదాహ‌ర‌ణే ఈ సంఘ‌ట‌న అని చెబుతున్నారు పోలీసులు. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా ఆమూడు కుటుంబాల్లో షాక్ నిండిపోయింది, ఇప్పుడు ఇద్ద‌రిని విడ‌దీసి ఆమెని భర్త ద‌గ్గ‌ర‌కు పంపాలి అని చుస్తున్నా, అత‌ను మాత్రం ఆమెతో కాపురం చేయ‌ను అని చెప్పాడ‌ట‌. మ‌రి దీనికి మీరేమైనా ప‌రిష్కారం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.