55 ఏళ్ళ వయసులోపు ఉన్నవారు మాత్రమే ఈ వీడియోను మరిచిపోకుండా చూడండి..

257

ధైర్య సాహసాలతో కూడిన ఏ పని చేసినా పురుషులందరూ అందుకునే ప్రశంస ఇది..కానీ వీటన్నిటి కంటే ఎక్కువగా మగతనాన్ని లైంగిక సామర్ధ్యానికి అన్వయించుకుంటూ ఉంటారు పురుషులు..అంగ పటుత్వంపై పురుషులకు ఉండే అర్దం లేని అనుమానాలు అపోహలు ఎన్నో..ప్రతీ పురుషుడు జీవితంలో ఏదో ఒక సందర్భంలో అంగస్థంబహన సమస్యను ఎదుర్కోవడం అత్యంత సహజం..కానీ కారణం మరేదైనా అంగంలో సమస్య ఉందని ఖచ్చితంగా నమ్మే పురుషుల శాతమే అధికం..అంగంలోని రక్తనాళాల సమస్యలు టెస్టోస్టీరాన్ హార్మోన్ లోపంతో పాటు ఒత్తిడి ఆందోళన లాంటి మానసిక కారణాల పరంగా అంగం స్థంబించకపోవడం స్థంబించినా ఎక్కువసేపౌ నిలువకపోవడం ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి..అయితే పురుషులు అసలు కారణం మీద దృష్టి పెట్టకుండా విపరీతమైన ఆనొదళనకు లోనయి అర్హత అనుభవం లేని వైద్యులను కలుస్తూ ఉంటారు..

Image result for lovers

వారు సూచించే పరీక్షలు చికిత్సలకు ఎక్కువ మొత్తంలో డబ్బులను వసూలు చేస్తూ ఉంటారు..ప్రత్యుత్పత్తి నాళాలు నరాల సమస్యలు హార్మోన్ లోపాలు మానసిక కారణాలు ఈ నాలుగు కారణాల వలన తలెత్తే అంగ స్థంబన సమస్యలకు సమర్దవంతమైన చికిత్సలు ఉన్నాయి..తేలికపాటి చికిత్సలతో ఈ సమస్యలకు 70 శాతం వరకూ నయం చేసే వీలుంది..నిజానికి తెల్లవారుజామున లేదా శృంగారపరమైన ఆలోచనలు రాకపోయిన అంగస్థంభన కలగకుంటే సమస్య లేనంట్టుగానే భావించాలి..అంగస్థంబన సమస్యను నిర్దారించే పరీక్షలో రెండు..హార్మోన్ పరీక్ష..పెనైల్ టాపర్..ఈ రెండు పరీక్షలతో సమస్య ఉందో లేదో తేలికగా గుర్తించవచ్చు..ఇంతకుమించి మరే రకమైన పరీక్షలు చేయించుకొవాల్సిన అవసరం లేదు..హార్మోన్ పరీక్షల్లో లోపం ఉంటే నోటి మాటలతో సంస్యను సరిదిద్ద వచ్చు..ఒకవేళ ఆ పరీక్షలో ఏ లోపం లేదని తేలితే ఆ తరువాత వేరే టెస్ట్ చేయించుకొవాల్సి ఉంటుంది..ఇది ఎంతో సురక్షితమైన పరీక్ష..ఈ పరీక్షలో అంగానికి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది..ఇంజెక్షన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు..

Image result for lovers

అంగస్థంబన చికిత్స ఎంతో సులువు..హార్మోన్ లోపం ఉంటే దాన్ని మందులతో సరిదిద్ద వచ్చు..రక్త నాళాల్లో సమస్యలను అంతర్లీన కారణాలను సరి చేయడంతో సరిదిద్ద వచ్చు..కొందరికి మదులతో ఈ సమస్య పరిష్కారం కాకపోతే షాక్ వేవ్ థెరఫీ అవసరమవుతుంది..మానసిక కారణాలను కౌన్సెలింగ్ తో సరి చేయొచ్చు..ఈ చికిత్సలతో ఒకటి నుంచి నాలుగు నెలల్లోపే సమస్య సర్దుకుంటుంది..వయాగ్రా లాంటి మందులతో సమస్య పరిషకారం అవుతుంది కాని వారికి చిన్నపటి సర్జరీ అవసరం కావొచ్చు..అంగస్థంబన సమస్యతో వాడే మందుల ఖర్చు 4 నుంచి 5 వేలు దాటదు..ఈ సమస్యలో వాడే ప్రధానమైన నోటి మాత్ర వయాగ్రా పరిశఒధన చేసి కనిపెట్టిన వాళ్ళే వయాగ్రా తయారు చేస్తారు..వాటిని ఒరిజినల్ వయాగ్రా అనడం వాడుకలో ఉంది..ఇవి విదేశాల నుంచి దిగుమతి అవుతూ ఉంటాయ్..అయితే అదే ఫార్ములాతో ఇక్కడ కంపెనీలు తయారు చేసే నార్మల్ మాత్రల ప్రభావం స్వల్పంగా తక్కువే అయినా ఏ మాత్రం నాణ్యమైనవి అని చెప్పడానికి లేదు..రెండూ దాదాపుగా సమానమైన ఫలితాన్నే ఇస్తాయి..

ఈ క్రింది వీడియో చూడండి

అయితే కొందరు నకిలీ వైద్యులు ఒరిజినల్ మాత్రల పేరుతో 460 నుంచి 600 రూ ఖరీదు ఉండే వయాగ్రా మాత్రలను సూచిస్తూ ఉంటారు..కాని 30రూ కు దొరికే వయాగ్రాలు అంతే సామ్ర్ధ్యంతో పని చేస్తాయి..వైద్యులను కలిసిన వెంటనే మొదటి కన్సల్టేషన్ లోనే హార్మోన్ పరీక్షలేవీ చేయకుండానే అడ్వాన్స్డ్ టెస్టులు చేయాలని చెప్పినా అంగస్థంభన సమస్యతో సంబందం లేని కొన్ని హృద్రోగ సంబంద పరీక్షలను సూచించినా మీకు చాలా పరీక్షలు అవసరం..చాలా డబ్బు అవసరమౌతుంది..అందుకు ఆర్ధికంగా సిద్దంకండి అని చెప్పినా పూర్తిగా శబ్ద తరంగాల ఆధారంగా పనిచేసే ఈ థెరఫీని మొదట్లో మూత్రపిండాలలో రాళ్ళను కరిగించడానికి తక్కువ పౌనపున్యంతో ప్రాసరించేలా చేసి మదుమేహంలో మానని మొండి గాయాలను మాంపడానికి వాడేవారు.. ఈ థెరపీ వలన గాయాలున్న చోట కొత్త రక్త కణాలు ఏర్పడి గాయం త్వరగా మానడానికి తోడ్పడడం వైద్యులు గమనించారు..ఇదే థెరపీని రక్తనాళాల సమస్యతో అంగస్థంబన ఎదుర్కుంటున్న వారికి ఉపయోగించడం మొదలయింది..కాబట్టి రక్త నాళాల సమస్యతో మాత్రమే అంగస్థంబన సమస్య ఎదుర్కుంటున్నవారు సమస్య ప్రారంభ దశలో ఉన్నవారు మందులతో సమస్య నయం కాని సందర్భంలో మత్రమే షాక్ వేవ్ థెరపీని ఆశ్రయించవచ్చు..వారం రోజుల గ్యాప్ తో నాలుగు నుంచి 6 సెషన్స్ లో ఈ సమస్య నయమవుతుంది..ఒక్కో సెషన్ కు 7 న్నర వేల నుంచి 10 వేల వరకూ ఖర్చు అవుతుంది..ఈ థెరపీ 55 ఏళ్ళ లోపు వారికి మాత్రమే..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండీ..