ఇక్కడ సెక్స్ కోసం స్త్రీలు ఎలాంటి పద్ధతులు పాటిస్తారో తెలిస్తే షాక్

1079

ఇక కాలేజీ స్టార్ట్ అవ‌డంతో ఇంటికి బ‌య‌లుదేరాను.. నేనే బ‌స్ టికెట్ బుక్ చేసుకున్నాను. ఏసీ సెమీ స్లీప‌ర్ బ‌స్ టికెట్ చేసుకున్నాను, ఇక సాయంత్రం ఆరు గంట‌ల‌కు బ‌స్ కావ‌డంతో మా నాన్న న‌న్ను బ‌స్టాండ్ లో దింపి వెళ్లారు. నేను బ‌స్ వ‌చ్చాక ఎక్కాను బ‌స్ బాగుంది. అలాగే ఆ సీట్లు కూడా బాగున్నాయి, ఇక నా వెనుక రెండో సీట్లో మా కాలేజీలో చ‌దువుతున్న నా సీనియ‌ర్ క‌నిపించాడు. అత‌న్ని విష్ చేసి నా సీట్లో కూర్చుకున్నాను… ఇక నా ప‌క్క‌న ఓ ఆంటీ త‌న కుమారుడిని కూర్చొబెట్టుకుని ఉంది. ఇక నా వెనుక సీట్లో ఓ 25 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు ఆయ‌న ప‌క్క‌న ఓ 50 ఏళ్ల అంకుల్ ఉన్నాడు.

ఇక బ‌స్సు బ‌య‌లుదేరింది. కాలేజీకి చేరుకోవాలి అంటే సుమారు 14 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఇక ఉద‌యం 8 గంట‌ల‌కు బ‌స్ చేరుతుంది అని అంటున్నారు. అయితే అర్ధ‌రాత్రి రెండు గంట‌ల స‌మ‌యంలో బ‌స్సులో చీక‌టిగా ఉంది. నాకు ఊపిరిఆడ‌టం లేదు .ఒక్క‌సారిగా ఏమిటా అని చూసేస‌రికి నా వెనుక కూర్చున్న యువ‌కుడు వ‌చ్చి నా చాతీపై చేయి వెసి దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు.. నాకు నిద్ర‌లో తెలియ‌లేదు. నేను వెంట‌నే అత‌న్ని నిల‌దీశాను నువ్వు చేస్తున్న ప‌ని ఏమిటి అని ప్ర‌శ్నించాను.త‌న‌కు ఏమీ తెలియ‌ని వాడిలా మాట్లాడాడు. దీంతో ఆ అబ్బాయి ప‌క్క‌న ఉన్న అంకుల్ ఏమైంది అని అడిగాడు. అత‌ను మిస్ బిహేవ్ చేశాడు అని చెప్పాను.

కాని ఆ యువ‌కుడు మాత్రం ఆ అమ్మాయి కావాల‌నే సీన్ చేస్తోంది అంకుల్ నేనేమి చేయ‌లేదు అని అన్నాడు. చివ‌ర‌కు నా సీట్ల వెనుక ఉన్న సీనియ‌ర్ వ‌చ్చి నువ్వు ఏదో త‌ప్పు చేసి ఉంటావు అందుకే ఆ అమ్మాయి నిన్ను తిట్టింది ఆ అమ్మాయిక సారీ చెప్పు అన్నాడు కాని ఆ యువ‌కుడు మాత్రం తాను ఏ త‌ప్పు చేయ‌లేదు సారీ చెప్ప‌ను అన్నాడు.. చివ‌ర‌కు రెండు మూడుసార్లు అడిగినా అత‌ను సారీ చెప్ప‌లేదు. దీంతో ప‌క్క‌న వారు కూడా ఎవ‌రూ నాకు సాయం చేయ‌లేదు. ఒక్క‌రు కూడా ఆ వ్య‌క్తిని ప్ర‌శ్నించ‌లేదు . అత‌ని చెంప‌ల‌పై రెండు దెబ్బ‌లు కొడితే నిజం చెబుతాడు అని పించింది. కాని ఎందుకు అని నేను వెన‌క‌డుగువేశాను. ఇలాంటి స‌మాజంలో బ్ర‌తుకుతున్నానా అనే బాధ వేసింది. ఇక ఉద‌యం వ‌ర‌కూ నిద్ర‌ప‌ట్ట‌లేదు అత‌ను మాత్రం వికృతానందం పొంది నిద్రించాడు, ఉద‌యం నేను నా స్టాప్ లో దిగిపోయాను. ఇలాంటి ప్ర‌యాణం నా జీవితంలో ఉంటుంది అని నేను అనుకోలేదు.