పెళ్లైన తొలిరాత్రే దారుణం భ‌ర్త‌తో పాటు మ‌రొక‌రితో అమ్మాయి షాకైన కుటుంబం

541

భార్య‌తోబంధానికి కుటుంబం అనే విష‌యానికి విలువ‌లు లేకుండా చేస్తున్నారు కొంద‌రు మూర్ఖులు.. మ‌ద్యం మత్తులో కుటుంబ స‌భ్యుల‌కు విలువలు వ‌ర‌స‌లు లేకుండా మృగాళ్లలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అందుకే నేటి సమాజంలో పెళ్లి బందానికి కూడా విలువలేకుండా పోయింది. ఖర్చు పెట్టడానికి డబ్బు, త్రాగడానికి మందు అంటే చాలు అనేలా ప్రవర్తిస్తున్నారు కొందరు సైకోలు. ఇక్కడ ఒక సైకో పెళ్లి కొడుకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, పెళ్లైన తొలి రాత్రే బావతో కలిసి కట్టుకున్న భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కట్నం సాకుగా చూపి మద్యం మత్తులో మృగంలా ప్రవర్తిస్తూ కొన్ని గంటలపాటు నవవధువుకి నరకం చూపించారు ఆ దుర్మార్గులు.

Image result for first night

ఈ నీచాతి నీచమైన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని “మజఫర్‌ నగర్‌” నగరంలో మార్చి 6వ తేదీనా చోటు జ‌రిగింది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన భారతదేశాన్ని కంటతడి పెట్టిస్తుంది. . ముజఫర్‌ నగర్‌కు చెందిన ఓ 26 ఏళ్ల యువతికి ఇటీవల అదే నగరానికి చెందిన ఓ యువకునితో మర్చి 6న వివాహం జరిగింది. వివాహం జరిగిన ఆదేరోజు రాత్రి ఆ యువతిపై, ఆమెకు అన్నయ్య వరుస అయ్యే ఒక వ్యక్తితో కలిసి కట్టుకున్న భర్తే అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అస‌లు ఇలాంటి దారుణ‌మైన ప‌రిస్దితి త‌న‌కు వ‌స్తుంది అని ఊహించ‌లేదు ఆమె.

ఈ క్రింది వీడియో చూడండి 

ఆ సైకోలనుండి తప్పించుకోవాలని ఆమె ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కొన్ని గంటల పాటు ఆ పెళ్లి కూతురును తీవ్రంగా కొట్టి మరీ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ.. “పెళ్లి రోజు కట్నం కోసం పెళ్లి కొడుకు, అతని కుటుంబ సభ్యులు గొడవ గొడవ చేశారు.. నిజానికి మేము అప్పటికే రూ.7 లక్షలు కట్నం ఇచ్చాము.. అయిన ఇంకా అడగడంతో ప్రశ్నించాం అంతే.. అడిగిన కట్నం ఇవ్వకుండా ఎదురు తిరుగుతారా ? అంటూ ఆదేరోజు రాత్రి వరుడు, అతని బావ ఇద్దరు కలిసి మద్యం సేవించి, మత్తులో తన సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డారు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం యువతి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పెళ్లికొడుకు మ‌ద్యం మ‌త్తులో ఇంత దారుణం చేస్తున్నా అత‌ని బావ దీనికి స‌హ‌కారం అందిస్తున్నా పెళ్లి కొడుకు కుటుంబం మాత్రం ఆమెని కాపాడ‌లేదు, ఇలాంటి నీచాతిమైన కుటుంబానికి నా కూతుర్ని ఇవ్వ‌డ‌మే నేను చేసిన పెద్ద త‌ప్పు అని నాకూతురికి మంచి జీవితం ఉంటుంది. ఇలాంటి వారి ఇంటికి పంపించ‌ను అని చెబుతున్నాడు అమ్మాయి తండ్రి.