న్యూడ్ ఫోటోలు పంపు… లెక్కల్లో పాస్ చేస్తా’.. ఈ టీచర్ కామ లీలలు మీరే చూడండి

417

విద్యార్థులకు చదువు చెప్పి వారిని ఒక దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పారు. సమాజంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న ఉపాధ్యాయ వృత్తికి మచ్చగా మారారు. తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావిస్తున్న మన దేశంలో కొందరి అసభ్య ప్రవర్తన వల్ల తలదించుకోవాల్సి వస్తోంది. ఉపాధ్యాయులే ఇలా ఉంటే పిల్లలు ఎలా తయారవుతారు అనే ప్రశ్న తలెత్తుతోంది. కామాంధులు మాములు మనుషులలోనే కాకుండా విద్యార్థులను పిల్లలలాగా చూడాల్సిన మాస్టర్స్ లలో కూడా ఉన్నారని కొందరు నిరూపిస్తున్నారు. ఇప్పుడు అలంటి కామ మాస్టర్ వ్యవహారం వెలుగుచూసింది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for girls

కర్ణాటకలో కీచక టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోనితుమకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో లెక్కల మాస్టార్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న బీహెచ్ చాన్నె గౌడతో ఓ 9వ తరగతి విద్యార్థిని ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా సరదగా ఛాటింగ్ చేసింది. బయట ఎంతో హుందాగా వ్యవహారించే లెక్కల మాస్టార్‌ను తనకున్న డౌట్స్ అడుగుదామనుకుంది. అయితే ఆ ఉపాధ్యాయుడు మాత్రం తనలోని నీచపు బుద్ధిని బయటపెట్టాడు. సరదాగా ఛాటింగ్ చేస్తున్న సమయంలో ఉపాధ్యాయుడు పంపిన మెసేజ్ చదివి తనను తానే నమ్మలేకపోయింది. ఒక్కసారిగా షాక్‌కు గురై ఒకటికి మూడుసార్లు చెక్ చేసుకుంది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిందీ సంఘటన.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థినితో ఛాటింగ్ చేస్తూ… ‘న్యూడ్ ఫోటోలు’ పంపాల్సిందిగా కోరాడు. ఉపాధ్యాయుడు పంపిన మెసేజ్ చూసి ఒక్క నిమిషం నమ్మలేకపోయిన విద్యార్థిని, తన భర్తకు చూపించి, విషయం చెప్పింది. మాస్టర్ పంపిన మెసేజ్ చూసిన ఆమె భర్త కావాలని అతనితో ఛాటింగ్ చేశాడు. ఇంకా ఏమేం మాట్లాడుతాడో అని ఊరిస్తూ మొదలెట్టాడు. దాంతో రెచ్చిపోయిన లెక్కల పంతులు తన నీచబుద్ధిని బయటపెట్టాడు. ‘నగ్న ఫోటోలు పంపితే… లెక్కల్లో టాప్ మార్కులతో పాస్ చేస్తా…’ అంటూ మెసేజ్ చేశాడు. అంతే ఈ ఛాటింగ్ మొత్తం తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు విద్యార్థిని భర్త. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాన్నె గౌడను అదుపులోకి తీసుకున్నారు. ఈ లెక్కల మాస్టార్ ఇంతకు ముందు ఎంతమందిని ఈ రకంగా వేధించాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.చూశారుగా ఈ మాస్టర్ తన కామ బుద్దిని ఎలా బయటపెట్టాడో. మరి ఈ కామ మాస్టర్ గురించి అలాగే ఈ మధ్య విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న టీచర్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.