నగ్నంగా పెళ్లి చేసుకున్న జంట. . అతిథులు కూడా న్యూడ్ గానే వచ్చారు.. వీడియో

526

పిచ్చి పలు రకాలు అని పెద్దలు ఊరికే అనలేదు.కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే అదే నిజం అనిపిస్తుంది.కొందరికీ ఒళ్లంతా కప్పుకోవడం ఇష్టం. మరికొందరు ఒంటిని చూపించడం ఇష్టం. ఇలా ఒంటిని చూపించే వారిలో కూడా చాలా రకాల వారు ఉంటారు. కొందరు ఫ్యాషన్ కోసం ఒంటిని చూపిస్తే, ఇంకొందరు అవతలి వ్యక్తుల్లో కామ కోరికలు రేపేందుకు చూపిస్తుంటారు. మరికొందరు నేచరన్ ఇష్టపడుతూ ప్రకృతితో పాటు పరవశించిపోవాలని నగ్నంగా ఉండడానికి ఇష్టపడతారు.అలా నేచరన్ ఇష్టపడుతూ నగ్నంగా మారింది ఒక జంట.నగ్నంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ జంట అలాగే చేసింది.ఎందుకు అలా చేసుకున్నారు.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for marriages

యాన్కా ఆర్సేన్ అనే 29 ఏళ్ల దంత వైద్యురాలు, వాలెంటైన్ అనే 34 ఏళ్ల అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది.నేచరన్ ఇష్టపడే ఈ జంట డేటింగ్ లో ఉన్నప్పుడు కూడా ప్రతి వారం న్యూడిస్ట్ బీచ్ లకు వెళ్లేది. అలా న్యూడ్ గా బీచ్ లలో ఎంజాయ్ చేసే సమయంలోనే వీరు నగ్నం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.వీరిద్దరి మనసత్వాలు ఒక్కటే కావడంతో ఇద్దరూ నగ్నం పెళ్లాడాలనుకున్నారు.వారి పెళ్లికి వచ్చే వారు కూడా నగ్నంగానే హాజరుకావాలని కోరారు. ఇటాలియన్ ఐల్యాండ్ అయిన సార్డినియాలో వారిద్దరూ నగ్నంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మేమిద్దరం అక్కడ నగ్నంగా పెళ్లి చేసుకుంటున్నాం..మా పెళ్లికి వచ్చే భార్యాభర్తలు కూడా నగ్నంగానే హాజరుకావాలని కోరుతున్నామంటూ ఫ్రెండ్స్ కు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చారు.ముందుగా అనుకున్న ప్రకారమే వారిద్దరూ ఐలాండ్ లో నగ్న వివాహ వేడుకకు రెడీ అయ్యారు.

ఇద్దరూ ముందుగా ఒంటిపై ఒక్క నూలు పోగు లేకుండా సిద్ధమయ్యారు. అయితే పెళ్లి కూతురు మాత్రం తన వక్షోజాలపై ఒక తెల్లటి పలుచని వెయిల్ కప్పుకుంది.ఇక వీరి పెళ్లికి వచ్చిన కొందరు దంపతులు, ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు కూడా నగ్నంగానే హాజరై నవదంపతుల్ని ఆశీర్వదించారు. అయితే నగ్నంగా పెళ్లి చేసుకోవడాన్ని తామిద్దరం ఫుల్ ఎంజాయ్ చేశామని కొత్తగా పెళ్లయిన జంట పేర్కొంది. కొందరు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రం తాము నగ్నంగా పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకించారని దీంతో చాలా మందిని పెళ్లికి ఆహ్వానించలేదని ఈ కొత్త జంట తెలిపింది.ఇలా వీరు నగ్నంగా చేసుకున్న పెళ్లికి చాలా మంది కుటుంబం సభ్యులు, తమ తల్లిదండ్రులు, కొందరు స్నేహితులు హాజరుకాకపోవడంతో లీగల్ గా మరోసారి పెళ్లి చేసుకోనుంది ఈ జంట. మొత్తానికి నగ్నంగా పెళ్లి చేసుకుని తమ కోరిక నెరవేర్చుకున్నారు.వినడానికే విడ్డురంగా ఉంది కదూ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.నగ్నంగా పెళ్లి చేసుకున్న ఈ జంట గురించి అలాగే ఇలాంటి విచిత్రమైన కోరికలు కలిగిన వాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.