ప్రశాంత్ భార్య పావని ఇప్పుడు జైల్లో ఏం చేస్తుందో తెలిస్తే షాక్

410

హైద‌రాబాద్ పంజాగుట్టలో సూసైడ్ చేసుకున్న‌ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ ఆత్మహత్య కేసులో కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇటీవ‌ల‌బ‌య‌ట‌కు వ‌స్తున్న ఆడియో టేపుల‌తో ప్ర‌శాంత్ భార్య పావ‌నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు…ఈ కేసులో పూర్థిస్థాయిలో విచార‌ణ చేశారు పోలీసులు.. పావ‌ని త‌న ప్రియుడు ప్ర‌ణ‌య్‌తో ఎఫైర్ పెట్టుకోవ‌డం వ‌ల్లే ప్ర‌శాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని కుటుంబ‌స‌భ్యులు ఆరోపించారు….ఇక పెళ్లి చేసుకున్న త‌ర్వాత త‌న భ‌ర్త‌తో కాకుండా ప్రియుడితో రాస‌లీల‌ల్లో మునిగిపోతోంది అని, ఇష్ట‌ప‌డ్డారు అని పెళ్లి చేస్తే చివ‌ర‌కు త‌న కుమారుడి జీవితం త‌న కోడ‌లు ఇలా చేసింది అని ప్రశాంత్ కుటుంబం క‌న్నీరు మున్నీరు అవుతోంది.

ఇక త‌న భార్య పెట్టే క్షోభ భ‌రించ‌లేక తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్టు ప్ర‌శాంత్ సూసైడ్ నోట్ రాశాడు, త‌న భార్య ప్ర‌ణ‌య్ తో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది, అందుకే త‌న‌ని మార‌మ‌ని ఎన్నిసార్లు చెప్పినా త‌న‌లో మార్పు రాలేదు అని ప్ర‌శాంత్ త‌న బంధువుల‌కు చెప్పాడు, ఇక ప్ర‌ణ‌య్ ని మ‌ర్చిపోమ‌ని చెప్పినా త‌న భార్య వినిపించుకోలేదు అని అందుకే త‌న‌కు చావే శ‌ర‌ణ్యం అని ప్ర‌శాంత్ మ‌ర‌ణించాడు, ఇక ప్ర‌ణ‌య్ విష‌యంలో త‌న‌పై అనుమానం పెంచుకున్న ప్ర‌శాంత్ త‌న‌ని దూషించాడు, త‌న‌కు ప్ర‌ణ‌య్ కు అక్ర‌మ సంబంధం అంట‌గ‌ట్టాడు అని ఇందులో వాస్త‌వం లేదు అని, ముందు పోలీసుల ద‌గ్గ‌ర బుకాయించింది పావ‌ని. ఇక పోలీసులు ఈ కేసును ప‌లు కోణాల్లోవిచారించారు.. అస‌లు ఈ సీన్ కార‌ణం అయిన ప్ర‌ణ‌య్ ని ప‌లు కోణాల్లో విచారించారు.. ఈ స‌మ‌యంలో ఆడియో టేపులు బ‌య‌ట‌కు రావ‌డం, ప్ర‌ణ‌య్ గురించి ఏమీ అన‌ద్దు, వాడు అంటే త‌న‌కు ఇష్టం.. మేము ఇలానే ఉంటాం అనేమాట‌లు మాట్లాడింది పావ‌ని…దీంతో పోలీసుల‌కు ఆడియోటేపులు పెద్ద సాక్ష్యాలుగా దొరికాయి.

దీంతో అస‌లు నిజం ఒప్పుకుంది పావ‌ని.. త‌నకు ప్ర‌ణ‌య్ అంటే ఇష్టం ఉంది అని చెప్పింది. నాకు పెళ్లి అయిన త‌ర్వాత మా ఇద్ద‌రికి మ‌రింత ప‌రిచ‌యం పెరిగి అత‌నికి ద‌గ్గ‌ర అయ్యాను అని చెప్పింది….ఇక ప్ర‌ణ‌య్ ని కూడా ఈ స‌మ‌యంలో పోలీసులు విచారించారు. ఈ విష‌యంలో త‌న తప్పులేదు అన్నింటికి కార‌ణం పావ‌ని అని అత‌ను చెప్పాడు.. పావ‌ని త‌న‌పై ప్రేమ పెంచుకుంది అని చెప్పాడు. దీంతో పావ‌ని విష‌యంలో పోలీసుల అనుమానాలు నిజం అయ్యాయి.. ఇప్పుడు ఆమె జైలులో శిక్ష అనుభ‌విస్తోంది.. అయితే రోజూ ఎక్కువ స‌మ‌యం ప‌డుకుంటోంది అని తెలుస్తోంది. ఈ విష‌యంలో క‌న్నీరు కూడా పెట్టుకోవ‌డం లేదు అని, త‌న భ‌ర్త ఇలా అఘాయిత్యం చేసుకుని త‌న‌ని జైలు పాలు చేశాడు అని బాధ‌ప‌డుతోంద‌ట‌. ఇక తిండి కూడా తీసుకోవ‌డం లేదు అని తెలుస్తోంది. ఈ విష‌యంలో భ‌ర్త చ‌నిపోయాడు అనే ఆలోచ‌న ఆమెకు లేదు అని అంటున్నారు. మ‌రి చూశారుగా అక్ర‌మ సంబంధాలు ఇలాంటి దారుణాల‌కు కార‌ణం అవుతున్నాయి. ఒక‌టా రెండా రోజుకి ప‌దుల సంఖ్య‌లో ఇలాంటి దారుణాలు జ‌రుగుతున్నాయి…అయినా ప్ర‌జ‌ల్లో మార్పు రావ‌డం లేదు. ఇక యువ‌త కూడా కొంద‌రు ఇలాంటి అలవాట్ల‌కు కార‌ణం అవుతున్నారు. మ‌రి చూశారుగా పావ‌ని చేసిన చిన్న త‌ప్పు ప్ర‌శాంత్ చ‌నిపోవ‌డానికి కార‌ణం అయింది…అలాగే ప్ర‌ణ‌య్ కుటుంబం కూడా ఇప్పుడు అంద‌రి ముందు త‌లదించుకునేలా జ‌రిగింది