ఛాన్స్ దొరికిందని అడ్డూఅదుపు లేకుండా శృంగారంలో పాల్గొంటే ఏమవుతుందో తెలిస్తే.

537

మంచి సంతృప్తితో పాటు శరీరానికి ఆహ్లాదాన్ని, ఉపశమనాన్ని కలిగించేది శృంగారం. అందులో పాల్గొంటే బాడీలోని చాలా పార్ట్స్ కి రిలీఫ్ చేకూరుతుంది. ఆందోళన, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందో అందులో పాల్గొంటే కూడా అంతే. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలిచ్చే శృంగారం అంటే అందరికీ ఇష్టమే. అయితే రోజూ సెక్స్ లో పాల్గొంటే ఏమి అవుతుందో మీకు తెలుసా? మితిమీరిన శృంగారం చేస్తే కొన్ని సమస్యలు వస్తాయంటా.మరి ఆ సమస్యలు ఏమిటో చూద్దామా.

Image result for lovers

1. అలసటకు లోను కావడం
మీరు ఎక్కువగా సెక్స్ పాల్గొంటే మొదట అలసటకు గురవుతారు. శారీరకంగా ఎంత బలంగా ఉన్నా కూడా ఒకరోజులో మూడు నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొంటే అంతే. బాగా అలసటకు గురవుతారు. సెక్స్ లో అదేపనిగా పాల్గొంటే శరీరంలో ఆడ్రినలిన్, నూర్పినేఫ్రిన్, కార్టిసోల్ విడుదల అవుతాయి. ఇవన్నీ రక్తంలో కలవడంతో గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. అలాగే రక్తపోటు కూడా పెరుగుతుంది.
2. సెక్స్ కు బానిసకావడం
కొందరు ఛాన్స్ దొరికింది కదా అని ఇష్టానుసారంగా సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లయిన కొత్తలో చాలా మంది ఇలా చేస్తుంటారు. రోజుకు లెక్కలేనన్నీ సార్లు అందులో పాల్గొంటూ ఉంటారు. ఇక కొందరికి అందుకు సహకరించే అమ్మాయి దొరికితే హద్దూ అదుపు లేకుండా తిండి మీద కూడా ధ్యాస లేకుండా రెచ్చిపోతుంటారు. దీని వల్ల మీరు క్రమంగా సెక్స్ కు బానిసైపోతారు.సెక్స్ లేకుంటే బతకలేనంతగా మారిపోతారు. చివరకు ఆమె ఇప్పుడు సెక్స్ వద్దండి తర్వాత పాల్గొందాం అంటే కూడా వినని పరిస్థితికి చేరుకుంటారు.

Image result for lovers
3. పురుషాంగంలో బాగా నొప్పి రావడం
సాధారణంగా సెక్స్ లో పాల్గొన్న తర్వాత పురుషాంగంలో నొప్పి పుడుతుంది. యూరిన్ కు వెళ్తే కాస్త మంటగా ఉంటుంది. ఆ నొప్పి కాసేపటికి తగ్గిపోతుంది. అయితే అధికంగా సెక్స్ లో పాల్గొంటే పురుషాంగంలో ఆ నొప్పి తీవ్రమవుతుంది. కొందరు అందులో పాల్గొనాలనే కోరికతో అంగాన్ని బలవంతంగా చేతితో అలా ఇలా ఆడించుకుని యోనిలో జొప్పించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఎక్కువ నొప్పి లేస్తుంది.
4.రాసుకుపోయి గాయాలు కావడం
కొందరికి రఫ్ సెక్స్ చేయడం అంటే బాగా ఇష్టం. రకరకాల భంగిమల్లో సెక్స్ చేయాలని కోరిక ఉంటుంది. కొన్ని పొజిషన్లలో సెక్స్ లో పాల్గొంటే బాగా రాపిడి ఏర్పడి చర్మం మొత్తం కందిపోతుంది. పురుషాంగం, యోని, తొడలు వంటి ప్రాంతాలు బాగా రాసుకుపోయి చర్మం మొత్తం కూడా కందిపోతుంది. ఒక్కోసారి గాయాలు అవుతాయి.

Image result for lovers
5.యోని వాపునకు గురికావడం
ఇక కొందరి ఆడవారికి ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనాలనే కోరిక ఉంటుంది. అలాంటి వారు మగవారిని రెచ్చగొట్టి ఎక్కువసార్లు సెక్స్ చేయించుకుంటారు. దీంతో వారికి తాత్కాలిక సంతృప్తి లభించినా తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతారు. యోని పై భాగంలో వాపు కూడా వస్తుంది. అలాగే యోని వాపుకు కూడా గురవుతుంది.
6. సెక్స్ పై ఆసక్తి పోతుంది
రోజూ అదే పనిగా సెక్స్ లో పాల్గొనేవారికి కొన్ని రోజులకు సెక్స్ పై ఆసక్తి పోతుంది. సెక్స్ చేస్తుండగానే మధ్యలోనే ఆపేయాలని అనిపిస్తుంది. లేదంటే సెక్స్ పాల్లొంటూనే మధ్యలో స్ట్రోక్స్ ఇవ్వడం మానేసి ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

 

7. లోయర్ బ్యాక్ పెయిన్
ఎక్కువగా సెక్స్ లో పాల్గొనే వారికి నడుము దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. కాసేపు కుర్చీలో కూర్చొగానే నడుము కింద బాగా నొస్తుంటుంది. ఈ నొప్పికి కారణం ఎక్కువగా సెక్స్ లో పాల్గొనడమే. లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా అలాగే ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటే దీర్ఘకాలికంగా ఆ నొప్పికి మీరు గురవుతారు.

ఇదేనండి రోజు సెక్స్ చెయ్యడం వలన మనకు కలిగేఅనర్ధాలు. కాబట్టి రోజు సెక్స్ చెయ్యకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.డైలీ సెక్స్ గురించి అలాగే డైలీ సెక్స్ వలన మనకు కలిగే అనర్ధాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.