మరో బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్న నరేంద్ర మోడీ ఏంటో మీరే చూడండి.

536

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత నోట్ల క‌ష్టాలు ఎలా ఉన్నాయో తెలిసిందే, సుమారు సంవ‌త్స‌రం పైనే నోట్ల‌కోసం అనేక ఇబ్బందులు ప‌డ్డారు ప్ర‌జ‌లు పెద్ద నోట్ల రద్దు కన్నా ముందే రూ.11, రూ.21 నోట్లు కూడా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం భావించిందట. దీనిపైన చర్చలు కూడా జరిగాయి. హిందువుల వేడుకలు, పండుగల్లో షగుణ్ అంటే బహుమతి రూపంలో రూ.11, రూ.21, రూ.51 ఇస్తుంటారు. అందుకే అంతే విలువగల నోట్లు ముద్రించాలని కేంద్రం భావించిందట.రెండేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దును సామాన్యులు ఇప్పటికీ మర్చిపోలేరు. రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో రూ.2,000, రూ.500(కొత్తది), రూ.200 నోట్లను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కానీ మోడీ ప్రభుత్వం ఆలోచించింది ఇంతేనా? కాదని చెబుతున్నారు ప్ర‌భుత్వ అధికారులు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్రుషి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆర్‌బీఐతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనపై చర్చలు జరిపింది. అసాధారణ విలువగల నోట్లు ప్రవేశపెడితే చలామణిలో సమస్యలు వస్తాయని ఆర్‌బీఐ అభ్యంతరాలు చెప్పడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రతిపాదనలపై కసరత్తు చేసింది. ఒకవేళ ఆర్‌బీఐ కేంద్రం ప్రతిపాదనలకు ఒప్పుకొని ఉంటే ఇప్పుడు రూ.11, రూ.21 నోట్లు చలామణిలో ఉండేవేమో? ననిజంగా ఇలాంటి ఆలోచ‌న చేసి ఉండి ఉండే ఇలాంటి నోట్లు వ‌చ్చి ఉంటే అవి ఏటీఎంలోకాకుండా కేవలం బ్యాంకుల నుంచిమాత్ర‌మే చెలామ‌ణిలోకి వ‌చ్చేవి అని చెప్పాలి. అయితే ఇలా ఈనోట్లు తీసుకురావ‌డం మంచిదే అని చిన్న చిన్న నోట్లు ఆర్దిక వ్య‌వ‌స్త‌కు ఊతం ఇస్తాయి అని ఈ ఆలోచ‌న.. మ‌రి ఈ నిర్ణ‌యం ఇప్పుడు అయినా తీసుకుంటే మంచిది అని చెబుతున్న‌రు అధికారులు ప్ర‌జ‌లు కూడా ఈ నిర్ణ‌యం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.. మ‌రి మోదీ ప్ర‌భుత్వం ఈ నోట్ల‌ను తీసుకువ‌స్తుందో లేదో చూద్దాం. మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.