తెలుగు విద్యార్థి సూసైడ్:నాన్నా క్షమించండి చనిపోతున్నా..ఆ లెక్చరర్ను వదలొద్దు..అసలు ఏమైందో తెలిస్తే కన్నీరే

423

పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ను ఇవ్వాల్సిన టీచర్స్ పిల్లల పాలిట యమధర్మరాజులు అవుతున్నారు.టీచర్స్ పెట్టె టార్చర్ వలన ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు ఎందరో.బాగా చదివినా కూడా ఏదో ఒక రకంగా వారిని చిత్రహింసలు పెట్టె మాష్టార్స్ ఎందరో.ఆడపిల్లలు అయితే లైంగికంగా వేధిస్తారు మగపిల్లలు అయితే డబ్బు కోసం వేధిస్తారు.మాష్టర్స్ అడిగింది ఇవ్వలేక సూసైడ్ చేసుకుని జీవితానికి మధ్యలోనే పులుస్టాప్ పెట్టె స్టూడెంట్స్ ఎందరో ఉన్నారు.ఇప్పుడు మరొక స్టూడెంట్ మాష్టర్ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.