నా రొమ్ములు జారిపోయాయి ఇక అలాంటి ప‌నులు చేయ‌ను న‌టి షాకింగ్ కామెంట్స్

332

ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఓ నటి ఎదుర్కొన్న చేదు అనుభవం ఇది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో చూసి కొందరు విమర్శలకు దిగారు. నీ రొమ్ములు జారిపోయాయంటూ అసభ్యకర కామెంట్లు చేశారు. దీంతో ఆమె వారికి గట్టిగానే బదులు చెప్పింది. అలాంటి రొమ్ములు ఉన్నందుకు గర్విస్తున్నా అని పేర్కొంది.

Related image

నేను ఇటీవల ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశా. అందులో చాలామంది నీ రొమ్ములు ఎందుకలా జారిపోయాయి? అని కామెంట్స్ చేస్తున్నారు. పురుషులు ఎప్పుడూ మహిళల రొమ్ములపై ఎందుకు కామెంట్స్ చేస్తారు? మీరు కూడా ఏళ్ల తరబడి పిల్లలకు పాలిచ్చి.. మాట్లాడండి. నా జారిన రొమ్ములు ఉన్నందుకు నేను గర్విస్తున్నా. ఓ తల్లినైందుకు గర్విస్తున్నా. పిల్లలకు పాలిచ్చేందుకు పంపులు వాడలేదు అని స్వస్తికా పేర్కొంది.

Image result for indian girls

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. అంతా దాని చుట్టూ సర్కస్ చేస్తున్నారు. వాస్తవానికి మహిళలు చాలా పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. మంచి రొమ్ములు, పిరుదులు, నడుము, పెదవులు ఉండాలి. అలా లేనట్లయితే సర్జరీ చేసుకుని సరిచేసుకోవాలి. లేకపోతే ట్రోల్ చేస్తారు అని తెలిపింది. ఔను, నా రొమ్ములు జారిపోయాయి. ఆ రొమ్ములంటే నాకు ఇష్టం. వాటిపై విమర్శలు కొనసాగిస్తూ.. ఎంజాయ్ చేయండి’’ అంటూ స్వస్తికా వరుస కామెంట్లు చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి 

ప్రముఖ బెంగాలీ నటుడు శాంతు ముఖోపద్యాయ్ కుమార్తె స్వస్తికా ముఖర్జీ. వివాదాస్పద చిత్రాలతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ‘టేక్ వన్’ అనే సినిమాలో ఆమె అర్ధ నగ్నంగా నటించింది. చక్కని అభినయంతోనే కాదు, అందాలతోను కనువిందు చేస్తూ హాట్ స్టార్‌గా స్వస్తికా పేరొందింది. అంతేగాక బోల్డ్ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో ఉంటుంది. తాజా వివాదంతో ఆమె మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.