నడిరోడ్డు మీద ఆటోలో మహిళ ఎదుట ప్యాంట్ విప్పి ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో తెలిస్తే ఛీ ఛీ అంటారు

258

సమాజంలో స్త్రీలు ఎన్ని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాం.ప్రతి ఒక్కడు ఆడపిల్లను కామంతో చూసేవాడే ఉన్నాడు.ఆడపిల్ల కనపడితే లైంగికంగా ఎలా వేదిద్దాం అనే ఆలోచనలోనే ఉంటారు.ఆ మధ్య మనం బస్సులో ఒక వ్యక్తి అందరి ముందే హస్తప్రయోగం చేశాడని విన్నాం. ఆ తరువాత ముంబై లోకల్ ట్రైన్ లో ఒకడు అమ్మాయిల ముందు ప్యాంట్ విప్పి నీచపు పనికి దిగాడు అని విన్నాం. అలంటి ఘటనే ఒకటి ఇప్పుడు చోటుచేసుకుంది. ఆటోలో మహిళ ముందే ప్యాంట్ విప్పేశాడు ఒకడు. మరి తరువాత ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for andhra pradesh girls in inside autos

ముంబైలోని మాలాడ్ నుండి బోర్విల్వీ ప్రాంతానికి చెందిన ఓ మీడియా ప్రోఫెషనల్ బుధవారం నాడు ఆటో‌లో ప్రయాణం చేస్తోంది. అయితే ఆటో డ్రైవర్ ఆమె పట్ల దారుణంగా వ్యవహరించాడు ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న ఘటనను ఫిర్యాదు చేసింది. ఆటో కాండ్వీల్ ప్రాంతానికి చేరుకోగానే ఆమెకు ఓ స్నేహితుడు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆ సమయంలో బాధితురాలిని నిందితుడు తాకాడు. అయితే ఆటోలో కూర్చొనే క్రమంలో తాకాడాని ఆమె భావించింది. కానీ పలు దఫాలు ఆమెను తాకాడు. అంతేకాదు దారిలో వెళ్లే క్రమంలో ఆటోను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే ప్యాంట్ విప్పేసీ బాధితురాలిని చూస్తూ ఆటోలోనే అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే నిందితుడి నుండి తప్పించుకొనేందుకు ఆమె ఆటో నుండి దూకేసింది. రన్నింగ్ ఆటో నుంచి దూకడం వలన ఆమెకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఆటోలోనే నిందితుడు అసభ్యంగా వ్యవహరిస్తున్నతీరును రోడ్డుపైనే ఉన్న ఆరుగురు చూశారని బాధితురాలు ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఎవరూ కూడ ఆటో డ్రైవర్ ను వద్దనలేదన్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమెకు ఆటో నెంబర్ గుర్తుకు లేకపోవడంతో పోలీసులు అతనికి పట్టుకోవడంలో ఆలస్యం అవుతుంది. తొందర్లోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.చూశారుగా ఈ నీచుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో. మరి ఈ ఆటోడ్రైవర్ చేసిన ఈ నీచపు పని గురించి అలాగే ఇలా ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించే కామాంధుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.