కుమార్తె జననేంద్రియాన్ని కత్తిరించిన తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్

297

తల్లి ప్రేమకు సాటిలేదు అంటారు. త‌న బిడ్డ‌లు ఎంత పెద్ద త‌ప్పు చేసినా త‌న మ‌న‌సులో పెట్టుకుంటుంది త‌న క‌డుపులో ఆ బాధ‌ను దిగ‌మింగుతుంది, అందుకే ఎవ‌రికి ఏమి జ‌రిగినా ఆత‌ల్లి పేగు బంధం త‌ట్టుకోలేదు, త‌న పిల్ల‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా త‌ల్లి త‌ల్ల‌డిల్లిపోతుంది, ఇప్ప‌టి వ‌ర‌కూ ఇలాంటి మాట‌లే విన్నాం, కాని ఇటీవ‌ల పిల్ల‌ల‌పై క్రూరంగా ప్ర‌వ‌ర్తించే త‌ల్లుల‌ను చూస్తున్నాం, ముఖ్యంగా ఇటీవ‌ల డిల్లీలో త‌న అక్ర‌మ సంబంధానికి అడ్డువ‌స్తోంది అని త‌న 8 ఏళ్ల కూతురిపై క‌త్తితో దాడిచేసింది ఓ త‌ల్లి, ఇక అక్ర‌మ సంబంధం గురించి త‌న భ‌ర్త‌కు చెబుతుంది అని పంజాబ్ లో ఏకంగా ఉరివేసి కుతూరిని చంపేసిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి ఇప్పుడు ఏకంగా ఓ త‌ల్లి త‌న కూతురికి ఎవ‌రూ విధించ‌ని శిక్ష విధించింది.

Image result for mother and daughter

ఈ తల్లి చేసిన పని చూస్తే ఎవరైనా విస్తుపోక మానరు. మూడేళ్ల బాలికపై ఆ తల్లి పైశాచికంగా ప్రవర్తించింది. బాలికతో పోర్న్ వీడియోలు తీసింది. జననేంద్రియాన్ని కూడా గాయపరిచింది. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది…ఉగాండాకు చెందిన ఓ మహిళ తన కూతురితో పోర్న్ వీడియోలు తీయడానికి సిద్ధపడింది. పుట్టినప్పటి నుండి బాలికపై అమానుషంగా ప్రవర్తిస్తూ వచ్చింది. చాలా క్రూరంగా హింసించింది. కెమెరాతో చైల్డ్ పోర్నోగ్రఫీ తీసిన ఆమె, బాలిక ఐడెంటిటీ స్పష్టంగా కనిపించడం లేదని ఓ దారుణానికి ఓడిగట్టింది. జననేంద్రియాన్ని కత్తెరతో కత్తిరించింది. తీవ్రంగా గాయపడి బాలికకు రక్తస్రావం అవుతుండటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లింది.

ఈ క్రింది వీడియో చూడండి 

వైద్యులు ఏమైందని అడిగితే, కత్తి పడి గాయం అయిందని కాకమ్మ కబుర్లు చెప్పింది. వైద్యులు చికిత్స చేసి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆమెను విచారణ చేయడంతో తానే ఈ గాయం చేసానని అంగీకరించింది. అయితే తాను ఈ పని కావాలని చేయలేదని, గతంలో పాపకి యాక్సిడెంటల్‌గా గాయం అయిందని దానిని మాన్పించడానికే ఈ పని చేశానని మరో కథ అల్లింది.కానీ అది నిజం కాదని పోలీసులు తేల్చారు. మరో విషయం ఏమిటంటే, ఆ తల్లి ఇలా ప్రవర్తిస్తున్నట్లు బాలిక తండ్రికి తెలియదు. అతను ఆఫీసుకు వెళ్లిన సమయంలో బాలికపై ఈ దురాగతానికి పాల్పడేది. మాతృత్వానికి మచ్చ తీసుకువచ్చిన సదరు మహిళను కోర్టు కఠినంగా శిక్షించింది. 11 యేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇక ఈ విష‌యం తెలిసి ఆమె భ‌ర్త కూడా ఆమెకి క‌ఠిన శిక్ష వేయాలి అని కోర్టుకు ఆశ్ర‌యించాడు, ఇలాంటి మ‌హిళ ఇక్క‌డ ఉండ‌టం కూడా నేరంగా అక్క‌డ వారు చెబుతున్నారు, చిన్న‌పిల్ల‌ల‌పై సొంత త‌ల్లి ఇంత కృర‌త్వానికి పాల్ప‌డిన ఘ‌ట‌న ఇక్క‌డే అని చెబుతున్నారు ఉగాండా ప్ర‌జ‌లు. ఈతల్లికి ప‌డిన శిక్ష చాలు అంటారా మ‌రేమైన క‌ఠిన శిక్ష విధించాలి అని భావిస్తున్నారా, కామెంట్ ల రూపంలో తెలియ‌చేయండి.