సవితి తల్లి కొడుకు ఫ్రెండ్స్ తో రేప్ చేయించి చివరికి అక్కడ యాసిడ్ పోసి..చివరికి అవి కోసేసింది

522

ఎన్ని చట్టాలు వచ్చిన ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం తగ్గడం అటుంచితే రోజు రోజుకు పెరిగి పోతున్నాయి.. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మానవ మృగాళ్ల చేతుల్లో అమాయకపు ఆడపిల్లలు బలైపోతూనే ఉన్నారు. తాజాగా జమ్ముకశ్మీర్‌లో మరో దారుణం వెలుగుచూసింది.చిన్నపిల్ల అని కూడా చూడకుండా సవితి తల్లి దారుణానికి ఒడిగట్టింది.మరి ఆ సవితి తల్లి చేసిన దారుణ ఘటన గురించి తెలుసుకుందామా..

జమ్ముకాశ్మీర్ బరాముల్లా జిల్లా యురి అటవీ ప్రాంతంలో నివసించే ఒక 9 ఏళ్ల చిన్నారి హత్య జరిగింది.గత ఆదివారం నాడు అత్యంత దారుణమైన పరిస్థితితో ఓ బాళిక మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళిబాలిక మృతదేహాన్ని పరిశీలింగా బాలికను అత్యాచారం చేసి చంపేసినట్లు తేలడంతో ఆ దిశగా విచారణ చేశారు. ఈ క్రమంలో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఆ బాలిక సవతి తల్లి, అతడి కుమారుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలడంతో నిందుతులను అదుపు లోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటన చేసిన తీరు చెబుతుంటే విస్తుపోయారు.అత్యాచారానికి గురైన బాలిక తండ్రికి ఇద్దరు భార్యలు. కాగా బాదితురాలు రెండవ భార్య కుమార్తే అని తెలిపారు.భర్త తనతో తన పిల్లలతో ఎక్కువ సమయం గడపకుండా తన భర్త రెండో భార్య, ఆమె పిల్లలతోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని వారిపై అసూయ పెంచుకున్నది మొదటి భార్య.ఆ అసూయతోనే ఆమె ఈ నేరానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు..

ఓ పథకం ప్రకారం ఆమె, ఆమె కుమారుడు కలిసి ఆదివారం చిన్నారిని తీసుకుని సమీపంలోని అడవికి వెళ్లామని అక్కడ తన 14ఏళ్ల కుమారుడితో బాలికపై అత్యాచారం చేయించి అప్పటికి తన కోపం తీరక . కుమారుడి స్నేహితులు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన అనంతరం చిన్నారి తలను గొడ్డలితో నరికి అతి కిరాలకంగా హతమార్చారని.. వారి కోపం ఇంకా చల్లారక చిన్నారి కళ్లు పీకి, శరీరంపై యాసిడ్‌ పోసి తగలబెట్టారు. కాలిన మృతదేహాన్ని చెట్లపొదల్లో పడేశారని అని పోలీసులు తెలిపారు.బాలిక సవితి తల్లే దగ్గరుండి మరీ కొడుకు చేత ఈ దారుణాలు చేయించడం పట్ల పోలీసులు స్థానికులు మండిపడుతున్నారు.ఈ ఘటనలో సవతి తల్లి, ఆమె కుమారుడితో పాటు మరో ముగ్గురిని నిందుతులుగా తెలుస్తూ అరెస్టు చేశామని పోలీసులు వారు తెలిపారు.. తమ సర్వీస్ లో ఇంతటి దారుణ ఘటనను తాము చూడలేదని తెలిపిన పొలీసులు మృతురాలికి సంతాపం ప్రకటించారు..విన్నారుగా అసూయతో అభం శుభం తెలియని చిన్నారి జీవితాన్ని ఎలా నాశనము చేశారో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.