చైనాలో త‌యారు చేసే న‌కిలీ ప‌దార్దాలు ఇవే..ఇవి మాత్రం వాడ‌కండి.!

1339

ప్ర‌పంచంలో అత్యంత జ‌నాభా ఎక్కువ ఉన్న దేశంగా చైనాని పిలుస్తారు.. ఇక ఎకాన‌మీలో కూడా ప్ర‌పంచంలో రెండ‌వ స్ధానంలో ఉంది.. ఉత్ప‌త్తి సేవారంగం అనేక‌రంగాల్లో చైనా టాప్ టెన్ లో ఉంటుంది. కొంత కాలం చైనాతో దోస్తిగా ఉండ‌టంతో మ‌న దేశంలోకి చైనా వ‌స్తువుల ఇంపోర్ట్ బాగా పెరిగిపోయింది… ఎంత అంటే ఆ దేశం ఎంత‌లా ఆ ప్రొడ‌క్ట్స్ వాడుతుందో అంత‌లా …మ‌నం కూడా ఆ దేశీయ ప్రొడ‌క్ట్స్ ని వాడుతున్నాం.. అన్నీ దేశాల్లో చైనా బ‌జార్లు ఉంటాయి.. కాని ఆ దేశంలో మాత్రం ఇతర దేశీయ ప్రొడ‌క్ట్స్ బ‌జార్లు క‌నిపించ‌వు …మన దేశీయులు చైనీయుల ప్రోడ‌క్ట్స్ కి బాగా అడిక్ట్ అయ్యారు.. ఇక చైనా వారి ప్రొడ‌క్ట్స్ మ‌న దేశంలో ఎన్నో ఉన్నాయి.. అయితే వారు మ‌నదేశంలో 10 శాతం వ‌స్తువులు కూడా దిగుమతి చేసుకోరు.

చైనా పాడైపోయిన ఏ వ‌స్తువు అయినా రీసైకిల్ చేస్తుంది.. చిన్న పిల్లల టాయ్స్ కోసం వాడేసిక నిరోధ్ ల‌ను కూడా వాడుతుంది..
ప‌త్రీ ప్రొడ‌క్ట్ కి డూప్లికేట్ త‌యారుచేస్తారు చైనీయులు…అయితే మనం ఎందుకు ఇలా వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని ఆలోచిస్తో ఆర్దిక సంబంధాలు మెరుగు అవ‌డానికి అలాగే దేశీయ సంబంధాలు మెరుగు అవ‌డానికి ఇండియా చైనా ఒప్పందాలు చేసుకుంటోంది.. ముఖ్యంగా ఇండియా చైనా WTO లో మెంబ‌ర్ గా ఉన్నాయి.. అందుకే చైనా వ‌స్తువుల‌ను భార‌త్ లో పూర్తిగా నిషేదం విధించ‌లేక‌పోతోంది.

చైనాలోని స్మార్ట్ ఫోన్లు కంప్యూట‌ర్లు డూప్లికేట్ గా ప్ర‌తీది తయారు చేస్తారు… ప్ర‌పంచంలో త‌యారు అయ్యే అన్నిటాప్ కంపెనీల వ‌స్తువుల‌ని చైనాలో డూప్లికేట్ గా త‌యారు చేస్తున్నారు….ఇక చైనాలో మాంసం దుకాణంలో, వారు చ‌నిపోయిన ఎలుక‌ల‌ను, పందుల‌ను ర‌సాయ‌నాలు క‌లిపి కూడా మ‌ట‌న్ గా అమ్ముతున్నారు.. ఇక అత్యంత ప్ర‌మాద‌కంగా , క్లింబూ ట్రాల్ అనే పౌడ‌ర్ ని పంది మాంసంలో క‌లిపి కొవ్వుని నివారిస్తారు…దీనినే ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేస్తారు…ఇలా ఆ పౌడ‌ర్ ను మాంసంలో క‌ల‌ప‌డం వ‌ల్ల అనారోగ్యాలు వ‌స్తాయి

ఇక్క‌డ క్వాలిటీ మ‌ద్యం కంటే,న‌కిలీ మ‌ద్యం ఎక్కువ‌గా దొరుకుంతుంది.. ఇక సాఫ్ట్ డ్రింక్స్ కూడా అస‌లువి డూబ్లికేట్ వి క‌నిపెట్ట‌డం చాలా క‌ష్టం
అలాగే చైనాలో వేస్ట్ ప్లాస్టిక్ తో ప్లాస్టిక్ రైస్ త‌యారుచేస్తున్నారు..తెనెని కూడా కెమిక‌ల్స్ తో త‌యారు చేస్తున్నారు.. అలాగే కోడిగుడ్ల‌ను కూడా డూబ్లికేట్ గా త‌యారు చేస్తున్నారు …..చైనాలో డూబ్లికేట్ గుడ్లు ఎలా త‌యారు చేస్తున్నారో కూడా వీడియోల ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇక ఇలాంటి వీడియోలు పెట్టి డ‌బ్బులు సంపాదిస్తున్నారు.. ప‌చ్చ‌బ‌ఠానీల‌కు కెమిక‌ల్ ప్రాసెస్ చేసి అనేక ర‌కాల రసాయ‌నాలు క‌లిపి ప‌చ్చ రంగులోకి మార్చుతున్నారు.. ఇవీ ప‌చ్చరంగులోకి మార‌తాయి అవి శ‌రీరంలోకి వెళ్ల‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంది… అలాగే చిన్న‌పిల్ల‌కు ఇచ్చే సెరిలాక్ పౌడర్ ని కూడా గ‌తంలో త‌యారు చేశారు.. చివ‌ర‌కు 16 మంది పిల్ల‌లు కూడా మ‌ర‌ణించారు..ఇక అతి తక్కువ ధర ఉండే ఉప్పును కూడా టేబుల్ సాల్ట్ ని ప్రాసెస్ చేసి అధిక థ‌ర‌కు అమ్ముతుంటారు.

ఇక్క‌డ పందిమాంసం చాలా త‌క్కువకు అమ్ముతారు, అందుకే పోర్క్ ని బీప్ గా అమ్మేస్తారు దానికి దీనికి తేడా తెలియ‌కుండా జాగ్ర‌త్త‌గా రసాయ‌నాలు క‌లుపుతారు. అలాగే మ‌నం తినే క్యాబేజ్ లో కూడా కొన్ని కెమిక‌ల్స్ క‌లిపి త‌యారు చేస్తున్నారు. ఇక న్యూడిల్స్, కారం, ప‌ప్పులు, కూర‌లు డూబ్లికేట్స్ గా తయారు చేస్తారు… ఇక వీడియో గేమ్ వ‌స్తువ‌లు డూప్లికేట్ చేయ‌డంలో చైనా టాప్ లో ఉంది.చైనా ట‌పా్కాయిలు కూడా అతి త‌క్కువ థ‌ర‌కు ఇత‌ర దేశాల‌కుడూప్లికేట్ వ‌స్తువులుగా అమ్ముతారు.ఇక్క‌డ గూగుల్ సెర్చ్ ఇంజ‌న్ ఉండ‌దు.. వారికి వారే త‌యారు చేసుకున్న బైదూని మాత్ర‌మే వాడ‌తారు…..గూగుల్ లేదు ఫేస్ బుక్ లేదు , ట్విట్ట‌ర్ లేదు, యూట్యూబ్ లేదు ఇక్క‌డ చాలా క‌ఠినంగా ఇతర దేశాల‌కు రెవెన్యూ వ‌చ్చే ప‌నులు చైనా చేయ‌దు.యూట్యూబ్ కు బ‌దులు యూకు ని త‌యారు చేశారు.. దానినే చైనా వాడుకుంటుంది.