అమ్మాయిని ఒంగ బెట్టి కోతి ఏం చేసిందో తెలిస్తే షాక్..

339

మనం ఈ మధ్య కాలంలో కోతులను చూడటం తగ్గిపోయింది.ఎందుకంటే పల్లెటూరు లలో అడవులలో తప్ప కోతులు ఇంకా ఎక్కడ లేవు.సిటీలలో అయితే ఒక్క కోతి కూడా కనిపించదు.అయితే కోతులు చేసే పనులు మాత్రం మన అందరికి తెలిసిందే.మనం ఏదైనా తుంటరి పని చేస్తే కోతిలాగా చేసాం అని అంటారు.ఎందుకంటే కోతులు చేసే పనులు ఆలా ఉంటాయి కాబట్టి.కొన్నిసార్లు కోతులు చెడ్డ పనులు కూడా చేస్తాయి.కోతుల వలన మనుషులకు హాని కూడా జరుగుతుంది.ఇప్పుడు ఒక కోతి చేసిన పని వలన ఒక కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.మరి ఆ కోతి ఏం చేసిందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for girls in monkey

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కొద్ది రోజులుగా కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు అంటున్నారు.ఆ కోతులు ఆగ్రాలోని ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతుంది.రోడ్ల మీద వెళ్లేవారి మీదకు వెళ్లి దాడి చేస్తున్నాయి.వాటిని అడవులకు తరలించాలని చాలా మంది ప్రజలు కలిసి అధికారులకు పిర్యాదు చేశారు.అయినా కానీ ఈ విషయం పై అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టీనుచోవడం లేదు.. దీంతో అధికారులకు ప్రజలకు మధ్య చాలాసార్లు గొడవ కూడా అయ్యింది.ఈ గొడవ ఇలా ఉండగానే తాజాగా ఆగ్రాలో జరగరాని ఘోరం జరిగిపోయింది.ఒక కోతి అమ్మాయి మీద పడి దాడి చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి 

ఆగ్రాకు చెందిన సమీరా అనే ఒక కాలేజీ అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె ఏదో తినుబండారం తింటూ వెళ్తుంది. అయితే ఆమె మీదకు కోతి ఒక్కసారిగా ఎగబడింది.తినే పదార్థం కోసం వచ్చిందేమో అనుకుని దానిని పడేసింది. అయినా కానీ ఆ కోతి ఆ అమ్మాయిని వదలలేదు. ఆ అమ్మాయిని కింద పడేసి గోళ్ళతో గీరేసింది. ఆ కోతి చేస్తున్న పనిని అందరు చూస్తూ ఉన్నారు తప్పా కాపాడటానికి ఎవరు ముందుకు రాలేదు. ఆ అమ్మాయిని బ్యాక్ సైడ్ దుస్తులను చింపేసి ఆ అమ్మాయిని వివస్త్ర చేసింది. కోతి అంతలా చేస్తున్న కూడా ఒక్కరు కూడా ముందుకు రాలేదు.చివరికి ఆమె మెడ భాగంలో కొరకడంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన ఆగ్రాలో కలకలం లేపింది. కోతుల బెడదా గురించి ప్రభుత్వానికి చెప్తున్నా కూడా పట్టించుకోలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఒక అమ్మాయి చనిపోవాల్సి వచ్చిందని స్థానికులు అంటున్నారు.మరి కోతి చేతిలో చనిపోయిన ఈ అమ్మాయి ఘటన గురించి అలాగే కోతులు అప్పుడప్పుడు మనుషులకు చేసే హానికర చర్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.