సముద్రపు నీళ్ళల్లో మునిగిన మోడీ..చూడడానికి కుప్పలుకుప్పలుగా వస్తున్న జనం

247

మ‌న దేశానికి ఆర్మీ చేసే సేవ‌లు చిర‌స్మ‌ణీయ‌మైన‌వి.. వారిని అందుకే ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చి గౌర‌వంగా చూస్తారు.. మ‌నం ఇక్క‌డ ఇంత సంతోషంగా ఉండి నిత్యం మూడు పూట‌లా తిండి తిని కంటినిండా నిద్ర‌పోతున్నాం అంటే, అక్క‌డ నిద్ర‌లేకుండా ప‌హారాకాస్తున్న ఆర్మీ జ‌వాన్ల వ‌ల్లే అని తెలుసుకోవాలి.. అందుకే వారికి ఇచ్చే గౌర‌వం మ‌న దేశంలో ప్ర‌ప్ర‌ధ‌మైన‌ది.. అందుకే రాజ‌కీయ నాయ‌కులు సైతం సెల్యూట్ చేస్తారు. ఇలాంటి మ‌హోన్న‌త‌మైన వ్య‌క్తులు ఆర్మీ ఉద్యోగులు… మ‌రి స‌ముద్రంలో నేవీ ఉద్యోగులుగా స‌ముద్ర తీరం వెంబ‌డి ప‌హారా కాస్తూ స‌ముద్రం లోప‌ల జ‌లంతర్గామిలో కూడా నిత్యం మన దేశం కోసం సేవ‌లు అందిస్తారు. వారికి కూడా జీవితంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి. వారి సీక్రెట్ ఆప‌రేష‌న్స్ స‌మ‌యంలో బ‌య‌ట‌కు తిరిగి వ‌స్తారో లేదో కూడా తెలియ‌దు.

Image result for modi

ఒక‌సారి జ‌లంత‌ర్గామిలోకి వెళ్లారు అంటే అది సీక్రెట్ ఆప‌రేష‌న్ గా కొన‌సాగుతుంది.. సుమారు 40 నుంచి 60 రోజులు ఉంటుంది. ఆ స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చేది ఉండ‌దు. ఇక సైనికుడు ఒక‌సారి ఆ జ‌లంత‌ర్గామిలోకి వెళితే ఎవ‌రికి ఏమైనా ఆప‌ద వ‌చ్చినా చివ‌రకి ఆప‌రేష‌న్ అయ్యేవ‌ర‌కూ అక్క‌డే ఉంటారు అంత క‌ఠిన‌మైన ప‌ని అని చెప్పాలి.9 మంది సైనికులు తమ సగం జీవితం స‌ముద్రంలో గ‌డుపుతారు. ఇక వారు ఆప‌రేష‌న్ స‌మ‌యంలో గెడ్డం చేసుకోరు… స్నానం కూడా మూడు నుంచి నాలుగు రోజుల‌కు ఒక‌సారి మాత్ర‌మే చేస్తారు.. తొమ్మిది జ‌గ్గుల నీటిని మాత్ర‌మే స్నానానికి వాడ‌తారు.. ఒకే బ‌ట్ట‌లు నాలుగు రోజులు వేసుకుంటారు .. ఇక మ‌సాలా ప‌దార్ధాలు కూడా జ‌లంత‌ర్గామిలో ప్ర‌యాణం చేసిన స‌మ‌యంలో తీసుకోరు .. కేవ‌లం చ‌ప్ప‌టి ప‌ప్పు తింటారు.. అయితే ఇలా మ‌సాలా వ‌స్తువులు తీసుకోక‌పోవ‌డానికి కార‌ణం కూడా ఉంది. ఇలా జ‌లంత‌ర్గామి ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో వారికి వేడి ప‌దార్దాలు తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఇబ్బంది.. అలాగే మ‌సాలా వేడి నూని వ‌ల్ల పొగ‌లు వ‌స్తాయి అందుకే ఇక్క‌డ తాళింపు వేయ‌కుండా భోజ‌నం వండుకుంటారు. ముఖ్యంగా నిలువ చేసిన ఆహారం తింటారు. అలాగే వారికి అవ‌స‌రం అయిన మెడిస‌న్స్ కూడా వీరి వెంట తీసుకువెళ‌తారు.

ఈ క్రింది వీడియో చూడండి 

జ‌లంత‌ర్గామిలో ప‌డుకోవ‌డానికి రెండు కంపార్ట‌మెంట్లు ఉంటాయి.. అందులో లోప‌ల అంతా వేడిగా ఉంటుంది.. వారికి సూర్య‌కిర‌ణాలు తాక‌వు చెవులు ఎక్కువ‌గా దెబ్బ‌తింటాయి…ఒక్క‌సారిగా 40 రోజులు ఉండి బ‌య‌ట‌కు వ‌స్తే వారికి వ‌ణుకు వ‌స్తుంది.. మూసి ఉన్న కంటైన‌ర్ల‌లో వారు ఉంటారు క‌నుక ఒక్క‌సారిగా బాడీ షేక్ అవుతుంది.. సూర్యుడిని చూడ‌టానికి 40 రోజులు ప‌డుతుంది అంటే తెలుసుకోవ‌చ్చు, అందుకే వారుచేసే ప‌నులు దైర్య‌సాహ‌సాలు ఎవ‌రూ చేయ‌లేరు.. చూశారుగా ఇలాంటి సైనికుల‌కు మ‌నం స్మ‌రించుకుంటాం. అందుకే వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మ‌రి చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.