పురుషాంగాన్ని ఆ అమ్మాయికేసి ఎలా రుద్దుతున్నాడో చూడండి

335

అమ్మాయిల‌ని చూడ‌గానే కొంద‌రు వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డ‌తారు ..అంతేకాదు వారిని తాక‌రాని చోట తాకి ఇబ్బందుల‌కు గురిచేస్తారు.. లైంగిక వాంచ తీర్చుకోవ‌డానికి ఇబ్బందులు పెడ‌తారు.. ఇప్పుడు షీ టీమ్స్ కొన్ని రావ‌డంతో కొంద‌రు ఆక‌తాయిల ఆట‌క‌డుతున్నారు, అయితే స‌మాజంలో ఇలాంటి చీడ‌పురుగులు ప్ర‌తీ చోటా క‌నిపిస్తూనే ఉంటున్నారు, అందుకే ఒంట‌రిగా అమ్మాయి ఎక్క‌డికి అయినా ప్ర‌యాణం చేయాలి అంటే ఎంతో భ‌య‌ప‌డిపోతున్నారు.. ముఖ్యంగా రైళ్లు బ‌స్సుల్లో ఇలాంటి ఆక‌తాయిలు రెచ్చిపోతున్నారు అనే చెప్పాలి, టెక్నాల‌జీ ఇంత పెరిగినా స‌మాజం నిత్యం ర‌ద్దీగా మ‌నుషుల‌తో తిరుగుతున్నా, కొన్ని ఘ‌ట‌న‌లు క‌ళ్ల ముందు జ‌రుగుతున్నా, కొంద‌రు మాత్రం త‌మ‌కు ఏమి ప‌ట్టిన‌ట్లు వ‌దిలేస్తున్నారు. తాజాగా ఓ మూర్ఖుడు త‌న కూతురులాంటి వ‌య‌సు ఉన్న అమ్మాయిపై అస‌భ్య‌ప్ర‌వ‌ర్త‌న చేశాడు.

ఒక కుటుంబం స‌ర‌దాగా ఎగ్జిబిష‌న్ చూడ‌టానికి వ‌చ్చారు.. ఆ స‌మ‌యంలో ఆ కుటుంబం అంతా వెనుక నుంచి ఉండి ఓ ప్ర‌ద‌ర్శ‌న చూస్తున్నారు. ఈ స‌మ‌యంలో టీ ష‌ర్డ్ స్క‌ర్ట్ వేసుకున్న ఓ 16 ఏళ్ల‌ అమ్మాయిని వెనుక నుంచి తాక‌డానికి ప్ర‌య‌త్నించాడు ఈ నీచుడు, అంతేకాదు అత‌ని పురుషాంగాన్ని ఆ అమ్మాయి శ‌రీరానికి తాకేలా చేస్తూ అత‌ను వికృతానందం పొందాడు, ఇలా చేస్తున్న స‌మ‌యంలో ఆమె శ‌రీరానికి ఏదో త‌గులుతుంది అని స్ప‌ర్శ కూడా ఆమె తెలియ‌కుండా ఆ ప్ర‌ద‌ర్శ‌న చూస్తు ఉంది. కాని అత‌ను మాత్రం దీని నుంచి వికృతానందం పొందుతున్నాడు. అత‌ని వ‌య‌సు 50 సంవ‌త్స‌రాలు ఉంటాయి.

Image result for men romance in bus

ఈ స‌మ‌యంలో మ‌రో దారుణం జ‌రిగింది, ఇలాంటి నీచ‌మైన ప‌నిచేస్తున్న ఆ వ్య‌క్తిని కొంద‌రు చూశారు, చూసి అత‌ని ద‌గ్గ‌ర‌కు వెళ్లి నాలుగు దెబ్బ‌లు వేయాల్సింది పోయి, ఆ అమ్మాయి పై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తుంటే దానిని వీడియో తీశారు.. అంతేకాదు ఇలా 12 నిమిషాలు వికృత చేష్ట‌లు చేశాడు.. ఈ స‌మ‌యంలో ఆమె ముందుకు క‌ద‌ల‌డంతో అత‌ను అక్క‌డ నుంచి వెళ్లిపోయాడు, త‌ర్వాత ఆ యువ‌కులు ఈ వీడియోని సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు, అయితే ఇలా వీడియో తీసిన స‌మ‌యంలో మీరు అక్క‌డే ఉన్నారు క‌దా అత‌నిని ఆపాల్సిన బాధ్య‌త మీపై లేదా అని సోష‌ల్ మీడియాలో వారిని చాలా మంది ప్ర‌శ్నించారు.. కాని దీనికి స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు ఆయువ‌కులు. చూశారుగా ఎక్క‌డైనా త‌ప్పు జ‌రుగుతుంటే దానిని నిల‌దీయాలి ..దానిని ప‌ట్టించుకోకుండా ఉంటే మ‌రోచోట ఇలాంటి త‌ప్పు చేస్తారు. అలాంటి దుర్మార్గులు. మ‌రి వీరు చేసిన ప‌నిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.