ఈ జాతి స్రీలు దొరికితే మగవాళ్ళు ఇక భూమి మీద స్వర్గం చూస్తారు

707

భారత దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుండే స్త్రీ పురుషుల స్వభావాలను క్షుణ్ణం గా పరిశీలించి రిషులు తాళపత్ర గ్రంధాల్లో రచించారు..ఉదాహరణకు నందికేశ్వరుడు 1000 అధ్యయనాలతొ కామశాస్త్రాన్ని రచించాడు..2000 సంవత్సారల క్రితం పుట్టిన మళ్ళీ నాగులు అనే ఆయన ఈ కామశాస్త్ర గ్రంధాలను బాగా చదివాడు.. పరిశోధించాడు.. తాను చదివిన విషయాలను మళ్ళీ నాగులు కామసూత్రం అనే గ్రంధంలో వివరించాడు..ఈడ వంశం పేరు వాత్సాయన..అందువలన ఈ గ్రంధంవాత్సాయన కామసూత్ర గా ప్రసిద్ధి అయింది..ఆ కాలంలో ఉన్న స్త్రీలను బాగా పరిశీలించి వాత్సాయన రుషి స్త్రీలు నాలుగు రకాలుగా ఉంటారు అని చెప్పారు..ఏ స్త్రీ ఈ నలుగు రకాల్లో ఏదొ ఒక రకానికి చెందుతుంది అని ఆయన వివరించారు..ఆ నాలుగు స్త్రీ జతులు ఏవంటే పద్మిని చిత్రిణి శంకిణి హస్తిని ..ఈ నాలుగు జాతుల్లో ఉత్తమమైనది పద్మిని జాతి స్త్రీ..

Image result for beautiful girls in saree

పద్మిని జాతి స్త్రీలు చాలా అరుదు..వీరిని వివాహం చేసుకోవాలన్నా ప్రేమించాలన్నా పద్మిని జాతి స్త్రీలను ఏరికోరి వెదికి చెపట్టాలని మరీ మరీ చెప్పాడు వాత్సాయనుడు..కళ్యాణ మల్లుడు రాసిన అనంగ రంగ గ్రంధాలౌ కూడా ఇది నిజమని చెప్పాయి..ఒక స్త్రీ పద్మిని జాతికి చెందినదా లేదా అని ఎలా తెలుసుకోవడం..అందుకు సమాదానంగా వాత్సాయనుడు..పద్మినీ జాతి స్త్రీకి ఎలాంటి లక్షణాలుంటాయో వివరించారు..అన్నిటికంటే కంతే ప్రధానమైనది వాసన..ప్రతీ స్త్రీకి తనకంటూ ఒక ప్రత్యెక శరీర తత్వం ఉంటుంది..అంటే స్త్రీ శరీరం నుంచి సహజంగా ఒక వాసన వస్తూ ఉంటుంది..ఆ వాసన పురుషులను ఆకర్షిస్తుంది.. లేదా వికర్షిస్తుంది..అంటే కలువ పూల వాసన్ అవ్స్తుంటుంది..ఆ రోజుల్లో పద్మిని స్త్రీల శరీరం నుండి పద్మపు వాసన వచ్చేదేమో..అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి..ఈ రోజుల్లో పూల వాసన లాంటి మధురమైన మత్తయిన వాసన ఎవరి నుంచి అయితే వస్తుందో వారు పద్మిని జాతికి చెందిన వారు అని చెప్పొచ్చు..

ఈ క్రింద వీడియోని చూడండి

పద్మిని జతికి చెందిన స్త్రీ నడక హంస నడక లాగా వయ్యారంగా ఉంటుంది..ఆ రోజుల్లో హంసలుండేవేమో గాని ఈ రోజుల్లో హంసలు లేవని పెద్దలు చెబుతుంటారు..హంసలే లేనప్పుడు హంస నడక ఎలా తెలుస్తుంది..వాత్సాయనుడు ఉద్దేశ్యం ఏంటంటే స్త్రీ నడుస్తుంటే చూసేవారి మనసు మత్తెక్కిపోతుంది..చూస్తూనే ఉండిపోవాలని కళ్ళు తహతహలాడుతాయో ఆ స్త్రీ పద్మిని జాతికి చెందిన స్త్రీ అయి ఉంటుంది..ఈమె దేవ గణాలకు చెందిన స్త్రీ అయి ఉంటుంది..స్త్రీలలో దేవ మానుష రాక్షస అనే మూడు గుణాలుంటాయి..దేవగణానికి చెందిన స్త్రీలను వివాహం చేసుకుంటే ఆమె భర్తకు ఎంతో అదృష్టం తెస్తుంది..ఈమెకు పగటిపూట సృంగారం ఇష్టం..పున్నమి రాత్రిళ్ళు ఈమెకు కోరికలు ఎక్కువగా ఉంటాయి..ఈమెకు పాంచాలి జాతి పురుషుడు బాగా నచ్చుతాడు..పద్మిని జాతి స్త్రీ శరీర లక్షణాలు చూస్తే ప్రత్యేకమైనవి రెండుంటాయి..నడుము మీద నాభి మీద ముడుతలు ఉంతాయి.. తొడలమీద తేనె రంగు పుత్తుమచ్చ ఉంటుంది..అందచందాల విషయానికి వస్తే కావ్యాల్లో కవులు వర్ణించినట్టే ఉంటుంది..ఈమె మాటలు మధురంగా మనసుకు ఆహలాదప్రిచే విధంగా ఉంటాయి..ఈమెకు తెల్లని దుస్తులు రత్నాలతో చేసిన నగలంటే ఇష్టం..పద్మిని స్త్రీ మంచి మనసు కలిగి ఉంటుంది.. అబద్దమాడదు.. సాదారణంగ కోపం రాదు..ఈమె ఆహారం తక్కువగ తీసుకుంటుంది…పద్మిని జాతి స్త్రీ మగాడికి భార్యగా దొరికితే భూమ్మీద స్వర్గం లభిస్తుంది..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..