దారుణం..తల్లిని చంపేసి ఫ్యామిలీ వాట్సప్ గ్రూపుల్ లో వీడియో ఫోస్ట్ చేసిన కొడుకు

379

పోలీస్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ.ఆ ఉద్యోగానికి ఒక బాధ్యత ఉంటుంది.పోలీస్ చూస్తే చాలు భయపడేవాళ్లు చాలా మంది ఉన్నారు.ఎందుకంటే వాళ్లలో మంచివాళ్ళు ఉన్నా కొందరు దుర్మార్గులు కూడా ఉంటారు.నిన్న మీరట్‌లో ముస్లిం యువకుడిని ప్రేమించిందన్న కారణంగా ఓ యువతిపై మహిళా పోలీసు దాడి చేస్తూ, దూషించిన ఘటన మరవక ముందే మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కనీసం మహిళ అని కూడా చూడకుండా ఖాకీలు కర్కసత్వం చూపారు. ఆమెను జీపు పైన కట్టేసి ఊరంతా తిప్పుతూ దారుణంగా ప్రవర్తించారు.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

పంజాబ్ లోని అమృత్ సర్ లో చవిందా దేవిప్రాంతంలో ఓ ఆస్తి వివాదం కేసు విషయమై విచారించడానికి చావిందా దేవి ప్రాంతంలోని మహిళ వాళ్ల ఇంటికి వెళ్లారు.అయితే ఆ సమయానికి నిందితుడు ఇంట్లో లేకపోవడంతో కుమారుడు, బాధితురాలి భర్తను తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు.అతని తప్పు లేకున్నా నిందితుడి కొడుకు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు.అయితే తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని అతని భార్య పోలీసులను అడ్డుకుంది. ఆగ్రహానికి గురైన పోలీసులు ఆమెను బలవంతంగా జీపు పైన కట్టేసి ఊరంతా తిప్పారు.అలా తిప్పుతున్న సమయంలో ఒక దగ్గర జీపు టర్న్ అవుతుండగా ఆ ఆహిళ ప్రమాద వశాత్తు కింద పడిపోయి తీవ్రంగా గాయపడింది..ఆమె పడిపోవడాన్ని చూసిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. భర్తను అరెస్ట్ చేయబోతే అడ్డుకున్నందుకే ఆమెకు ఈ శిక్ష విధించినట్లు స్థానికులు తెలిపారు.ఇంత జరిగినా బాధ్యులైన పోలీసులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

ఆమె కింద పడిపోవడం ఎవరో వీడియో తీశారు.ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.మహిళను అలా జీపుపై కట్టేసి తిప్పడం ఏమిటని నెటిజన్లు కూడా పోలీసులపై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.బాధితురాలి బంధువులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఘటనపై విచారణకు ఆదేశించింది.నిందితులకు కఠినంగా శిక్షిస్తాం అని ప్రజలను బాధితురాలి బందువులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.విన్నారుగా మహిళా అని కూడా చూడకుండా ఈ పోలీసులు ఎంతటి దారుణానికి ఒడిగట్టారో.