బ్యాంకు ఖాతాలోకి మూడు లక్షలు.. ఫోన్ ఉంటే చాలు వెంటనే ఇలాచేయండి

631

కేంద్రం యువ‌త‌కు మంచి మంచి ప్రోత్సాహ‌క ప‌ధ‌కాలే కాదు, వారికి ఎడ్యుకేష‌న్ ప‌రంగా వృత్తిపరంగా సాయం చేసేలా, వారి ఆలోచ‌న‌ల‌కు మ‌రింత ప‌దును పెట్టేలా కొత్త కొత్త అవ‌కాశాలు కూడా క‌ల్పిస్తోంది అని చెప్పాలి. ఇప్ప‌టికే అన్ని దేశాల‌ల‌లో స్టార్ట‌ప్ ఆలోచ‌న‌ల‌తో ఎవ‌రైనా కొత్త వ్యాపారం అంటూ ముందుకు వస్తుంటే వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. అది ఇన్నోవేటీవ్ గా ఉంటే వారికి ప్రోత్సాహం కూడా చాలా దేశాలు క‌ల్పిస్తున్నాయి.. ఈజీగా వారికి బ్యాంకు నుంచి రుణాలు 24 గంటల్లో కంపెనీకి కావ‌ల‌సిన‌వి అనుమ‌తులు అన్నీ ఇస్తున్నారు.. ఇక తాజాగా మోడీ ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది అని చెప్పాలి.

Image result for modi
స్టార్ట‌ప్ ఇండియా వెబ్ సైట్ నుంచి ఓ గుడ్ న్యూస్ వ‌చ్చింది. ఇది గ‌వ‌ర్న‌మెంట్ నుంచి అఫీషియ‌ల్ గా వ‌చ్చిన వార్త‌.. వాళ్లు ట్విట్ట‌ర్ లో కూడా దీనిని తెలియ‌చేశారు.. మ‌న కేంద్ర ప్ర‌భుత్వం ఓ కాంపిటీష‌న్ కండెక్ట్ చేస్తోంది… ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్.. మీరు చేయాల్సింద‌ల్లా వారుచెప్పిన విష‌యాల‌లో ఓ వ్యాపారానికి సంబంధించి మంచి ఐడియా అయితే ఇవ్వాలి… మీరు మంచి ఇన్నోవేటివ్ ఐడియా ఇస్తే వారు మిమ్మ‌ల్ని కాంటాక్ట్ అవుతారు, 11 డిఫ‌రెంట్ కేట‌గిరిలో ఇందులో ఉన్నాయి. ఇలా ఒక్కో కేట‌గిరిలో ముగ్గురుని విజేత‌ల‌ను ప్రక‌టిస్తారు. ఇలా మొత్తం 11 కేట‌గిరీల్లో 33 మందిని సెలక్ట్ చేస్తారు. ఇక ప్ర‌భుత్వం స్టార్ అప్ ఇండియాలో మీ పేరు రిజ‌స్ట‌ర్ చేసుకుని, ఇలా వ్యాపారం గురించి మీ స‌ల‌హాలు ఇవ్వ‌డ‌మే. ఇక మీరు స‌ల‌హాగా సూచ‌న‌గా ఇచ్చిన స్టార్ట్ అప్ వ్యాపారం గురించి తెలియ‌చేసిన‌వి ఆ క‌మిటీ ప‌రిశీలిస్తుంది.. అందులో న‌చ్చినవి తీసుకుని వాటి ప్ర‌కారం మిమ్మ‌ల్ని ఫైన‌ల్ చేస్తారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ కు సంబంధించి ఈ కొత్త అవ‌కాశం క‌ల్పిస్తోంది ప్ర‌భుత‌్వం.. వీటిలో మీరు ఇచ్చిన ఐడియా న‌చ్చితే, మొద‌టి బ‌హుమ‌తి మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు, సెకండ్ ఫ్రైజ్ రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు, మూడ‌వ ఫ్రైజ్ ల‌క్ష‌రూపాయ‌లు ఇస్తార‌ట‌. ఇక మీరు దీనికి చేయాల్సిందల్లా ఆవెబ్ సైట్ లో మీ వివ‌రాలు ఈమెయిల్ మొబైల్ నంబ‌ర్ల‌తో తెలియ‌చేయ‌డ‌మే, మ‌రి చూశారుగా ఈ అవ‌కాశం మీరు కూడా తీర్చుకోండి ..మీ టాలెంట్ బ‌ట్టీ ఫ్రైజ్ మనీ కూడా సాధించుకోవ‌చ్చు, అలాగే మీ ఐడియా న‌చ్చితే మీకు ప్రోత్సాహాకాలు క‌ల్పించి ఈ స్టార్ట‌ప్ కు మీరు ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం సాయం చేస్తుంది.