ఆడవారికి రొమ్ములు నిండుగా కావాలి అంటే ఈ విదంగా చేయండి

992

ప్రతి మహిళ అందమైన బ్రెస్ట్ షేప్ , బ్రెస్ట్ సైజ్ కలిగి ఉండాలని కోరుకుంటుంది. అయితే కొంత మంది మహిళల్లో కొన్ని కారణాల వల్ల బ్రెస్ట్ సాగడం జరుగుతుంది. ఇలా వదులైన లేదా సాగిన బ్రెస్ట్ తో అందంగా కనబడకపోగా, స్కిన్ ఎలాసిటి, మరియు స్కిన్ ఫెయిర్ నెస్ మీద ప్రభావం చూపుతుంది.ముఖ్యంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత వయస్సు రిత్యా, మోనోపాజ్, ప్రెగ్నెన్సీ, స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ వంటి కారణాల వల్ల కూడా బ్రెస్ట్ సాగుతుంది. వదులైన స్థనాలు, సరైన షేప్ లేకపోవడం వల్ల బాడీ షేప్ మీద కూడా ప్రభావం చూపి, డీగ్లామరస్ గా మార్చుతుంది.

Image result for womens big chest

మరి స్త్రీ తన రొమ్ములు ఎప్పుడు నిండుగా గట్టిగా ఉండాలంటే ఏం చెయ్యాలి.ఇప్పుడు తెలుసుకుందాం.కాలం మారి ఆధునిక నేటి యుగంలోనూ స్త్రీలలో ప్రధాన ఆకర్షణకు కొలమానంగా భావించేది స్థనాలు అని చెప్పడంలో సందేహం లేదు. నేటి తరంలో ప్రతి యువతి, స్త్రీ తన స్థనాలు ఒంపుగా, పెద్దవిగా ఆకర్షణీయంగా ఉండాలని భావిస్తారు.ఇక అందమైన ఒంపైన స్థనాల కోసం కొన్ని సహజసిద్ధమైన వ్యాయామాలు, ఆహారాలు సహకరిస్తాయని ప్రాచీన, ఆధునిక ఆరోగ్యశాస్త్రం చెబుతుంది.అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కూడా స్థనాలు నిండుగా ఉంటాయి.పాలు, పెరుగు, వెన్న మరియు ఇతర పాల ఉత్పత్తులలో పుష్టిగా ఎస్ట్రోజన్, ప్రోస్టేజన్, ప్రోలాక్టిన్ పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి.

Image result for womens big chest

ఇవి స్థనాల పరిమాణం పెరిగేందుకు దోహద పడతాయి. సోయా పాలు, సోయా గింజలు, సోయా బీన్స్ లలో సమృద్ధిగా ఉండే ఎస్ట్రోజన్ స్థనాల పరిమాణం పెంచడమే కాకుండా, ప్రాణాంతక క్యాన్సర్ వంటి కణాలు పెరగకుండా కాపాడుతుందని వైద్యులు తెలుపుతున్నారు. బ్రోకలి, బ్రస్సెల్స్ మొలకలు, బచ్చలి కూర మరియు ఇతర ఆకు కూరలు స్థనాల పరిమాణం, ఆకృతి ఆకర్షణీయంగా ఉంచేందుకు దోహదపడతాయి. వీటి తో పాటు మాంసకృత్తులు, పోషకాలు అధికంగా ఉండే మాంసాహారం తగిన మోతాదులో తీసుకోవడం మూలంగా కూడా స్థనాల పరిమాణం పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.బొప్పాయి పండు స్థనాల పరిమాణం పెంచడంలో సహాయపడుతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రోటీన్లు అధికంగా ఉండే కోడి గుడ్డు, వేరుశనగ బటర్, జీడిపప్పు, బాదాం వంటివి తినడం మూలంగా కూడా స్థనాల పరిమాణం పెంచుకోవచ్చు.ఈ ఆహారాలు తీసుకుంటూ మీరు కోరుకునే విధంగా స్థనాల పరిమాణం పెరిగేందుకు తగిన సమయం ఇవ్వండి. వెంటనే ఒక వారం లోనో రెండు వారాల లోనో ఫలితాలు వస్తాయని భావించవద్దు. మరోవైపు స్థనాలను సరైన క్రీమ్ తో మసాజ్ చేయడం, వైద్యులను సంప్రదించి తగిన క్రీమ్ లను పూయడం, పుషప్స్ వంటి వ్యాయామం చేయడం ద్వారా స్థనాల పరిమాణం పెంచుకోవచ్చు.కాబట్టి పైన చెప్పిన విధంగా చేసి స్త్రీలు వాళ్ళ రొమ్ము బాగాలు అందంగా గట్టిగా ఉంచుకునేలా చేసుకోండి.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి అలాగే ఇంకా ఏమేమి చేస్తే స్త్రీ రొమ్ము బాగాలు గట్టిగా ఉంటాయో మాకు కామెంట్ రూపంలో చెప్పి అందరికి తెలిసేలా చెయ్యండి.