కామం తట్టుకోలేక రోడ్డు మీదనే పనిచేసిన యువ జంట.. వైరల్ అవుతున్న వీడియో

263

ప్రేమ అనేది రెండు జీవితాలను ఒకటి చేసి హాయిగా జీవించేలా చేస్తుంది.కానీ ఆ ప్రేమ పేరుతో నేటి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.ఒకప్పుడు ప్రేమకు ఒక విలువ ఉండేది.అందరూ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు.కానీ నేటి తరం యువత చేస్తున్న పనులు చూస్తే ఇదెక్కడి ప్రేమ అంటారు.ఎక్కడ పడితే అక్కడ తిరగడం ఎలా పడితే అలా తిరగడం,పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా రొమాన్స్ చెయ్యడం ముద్దులు పెట్టుకోవడం లాంటివి చాలా చేస్తున్నారు యువత.అయితే ఇప్పుడు మీకొక ప్రేమ జంట గురించి చెప్పబోతున్నాను.ఇది విన్నాకా ఇంతలా దిగజారిపోయారా అని అనిపిస్తుంది.మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for lovers in bike

ఒక్కసారి ఏ ఫోటో చుడండి. తమ విపరీతమైన విన్యాసాలతో ఈ జంట ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి.ప్రియురాలిని పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చోబెట్టుకుని చాలా ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తున్నాడు.ముందు నుంచి వచ్చే వాహనాలు కనపడకపోయిన సరే ప్రేమ మత్తులో మునిగిన వారికి భయం లేకుండా పోయింది.బైక్ ట్యాంక్ మీద లవర్ ను కూర్చోబెట్టుకుని ముద్దులు ముచ్చట్లు పెట్టుకుని ఎలా రయ్యి రయ్యిమని వెళ్తున్నారో చూడండి.వీళ్ళను ఎవరు వీడియో తీశారో కానీ ఈ ప్రేమికుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.దీనిని చూస్తుంటే ఎవరికైనా భయమేస్తుంది.మనం ఈ మధ్య రోడ్ల మీద చాలా మంది లవర్స్ ను చూశాం.నిజం చెప్పాలంటే వాళ్ళ రొమాన్స్ లను కూడా చూస్తున్నాం.ఒకరిని ఒకరు కౌగిలించుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు లాంటి ఎన్నో సంఘటనలను మనం పార్క్ లలో బస్సు లలో ట్రైన్స్ లలో చూస్తూనే ఉన్నాం.అయితే అలా చేసే వాళ్ళను చూడటానికి ఏం ఇబ్బంది లేదు కానీ కొందరు వాహనాల మీద వెళ్తూ రొమాన్స్ చేసుకుంటున్నారు.ప్రియురాలిని వెనుక కూర్చోబెట్టుకుని గట్టిగ హత్తుకునేలా చేసి బైక్ మీద వెళ్తూనే ముద్దులు పెట్టుకునే చాలా మంది ప్రేమికులు మనకు నగర రోడ్ల మీద కనపడుతూ ఉంటారు.దీనినే పోయే కాలం అంటారు.

ఈ క్రింది వీడియో చూడండి

వాళ్ళు బైకుల మీద అలా వెళ్లడం వలన వాళ్ళకే కాదు మిగతా వాళ్లకు కూడా ప్రమాదం ఉంటుంది.అలా ప్రియురాలి కౌగిలి ముద్దులో వాళ్ళు తేలిపోవడం జరిగితే ముందు వెనుక వచ్చే వాహనాలు కనపడక పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. పిల్లలకు బైక్ ఇవ్వాలన్నా లేదా పిల్లలను బయటకు పంపాలన్న తల్లిదండ్రులు భయపడుతున్నారు.మీరు కానీ ఇటువంటి వాళ్ళను చూస్తే ముందు వాళ్ళను పట్టుకుని ఎజుకేట్ చెయ్యడానికి ప్రయత్నించండి.ప్రేమ అంటే ఏమిటో తెలియజేసి ప్రమాదం అంటే ఏమిటో కూడా తెలియజేయండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ ప్రేమికుల గురించి వాళ్ళు బైక్ మీద వెళ్తూ చేసుకున్న రొమాన్స్ గురించి అలాగే ఈ మధ్య లవర్స్ ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ చేసుకుంటూ ప్రేమకు ఉన్న విలువ తీస్తున్న విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.