రోడ్డుపై ప్రేమికులు ముద్దు పెట్టుకుంటుంటే ఫొటో తీశాడని ఎం జరిగిందో తెలుసా..

544

కొన్ని పనులు ఎక్కడ చెయ్యాలో అక్కడే చెయ్యాలి.ముఖ్యంగా శృంగారం ముద్దు పెట్టుకోవడం లాంటి పనులు ఏకాంత సమయంలోనే చెయ్యాలి.కానీ కొంతమంది బరితెగించి ఎక్కడ పడితే అక్కడ చేస్తారు.చుట్టూ జనాలు ఉన్నారని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ చేస్తారు.అలాంటి పనే ఇప్పుడు ఒక జంట చేసింది.నడి రోడు మీద ముద్దులు పెట్టుకుంటూ అక్కడ ఉన్న అందరి కెమరాలలో పడ్డారు.అయితే ఇదంతా చుసిన ఒక ఫోటో గ్రాఫర్ ఫోటోలు తీశాడు.కానీ ఆ తర్వాత జరిగిన దానికి ఆ ఫోటో గ్రాఫరే షాక్ అయ్యాడు.అతనికే ముప్పు వచ్చింది ఆ ఫోటో.మరి ఏం జరిగిందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for bangladesh dhaka liplock

అది బంగ్లాదేశ్‌లోని ఢాకా యూనివర్సిటీ రోడ్డు.పట్టపగలు.. మిట్టమధ్యాహ్నం..అందులోనూ వర్షం.చల్లని గాలి వేస్తుంది.యునివర్సిటీ రోడ్డు వాహనాల రద్దీతో బిజీగా ఉంది.ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు.కానీ ఒక జంట చేసిన పనికి అందరు తమ పనులు వదిలేసి వీళ్ళను చూడడం స్టార్ట్ చేశారు.టిఫిన్స్ బండి పెట్టుకునే వాడు వాటిని అమ్మడం మానేసి వీళ్ళను చూశారు.ఇంటర్వ్బ్యుకు అని బయల్దేరిన వ్యక్తి వీళ్ళనే చూసాడు.పై ఓ యువజంట వర్షంలో ముద్దు పెట్టుకుంటున్నారు.అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఫొటోగ్రాఫర్ వాళ్లను ఫొటో తీశాడు. తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. చాలా మంది ఈ ఫొటో చూసి పాజిటివ్ కామెంట్లు చేశారు. అయితే చివరికి అది అతని జాబ్‌కే ఎసరు తెచ్చింది.ఈ ఫొటో తీసిన ఫొటో జర్నలిస్ట్ జిబాన్ అహ్మద్‌పై సాటి ఫొటోగ్రాఫర్లే దాడి చేశారు. అతని ఐడీ కార్డు, లాప్‌టాప్ లాక్కొని పంపించేశారు. అసలు తాను ఫొటో తీసే సమయంలో ముద్దు పెట్టుకుంటున్న జంట కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని జిబాన్ చెప్పాడు.

యూనివర్సిటీలో తిరుగుతున్న సమయంలో ఈ జంట లిప్ లాక్ చేసుకుంటూ కనిపించారని జిబాన్ వాషింగ్టన్ పోస్ట్‌కు తెలిపాడు. అప్పుడే వర్షం కూడా పడుతుండటంతో ఓ మంచి ఫొటో తీయాలని భావించి అలా చేసినట్లు చెప్పాడు. అయితే సాటి ఫొటోగ్రాఫర్లు దీనిని తప్పుబట్టినా పత్రిక ఎడిటర్ మాత్రం ఈ కళాత్మక ఫొటో తీసినందుకు ఆ ఫొటో జర్నలిస్ట్‌కు అండగా నిలిచారు. అతనిపై దాడి చేసిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టంచేశారు.చూశారా ఈ ఫోటో గ్రాఫర్ కు ఎంతటి అన్యాయం జరిగిందో.తన పని తాను చేసినందుకు కూడా అందరు కలిసి ఎలా కొట్టారో.మరి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు.అలాగే రోడు మీద అందరి ముందు ముద్దు పెట్టుకున్న ఈ జంట గురించి అలాగే దానిని ఫోటో తీశాడని సాటి ఫోటో గ్రాఫర్లె దాడి చెయ్యడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ముద్ర‌గ‌డ కొత్త పార్టీలో చేర‌బోతున్నారా ?