ప్రియుడ్ని మంచానికి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు..కారణం తెలిస్తే అసలు ఇది ఆడదేనా అంటారు..

619

సమాజంలో అక్రమ సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.అక్రమ సంబంధాల మోజులో నిండు నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.కొంతమంది ఆడవాళ్ళు అయితే భర్తలను చంపుతున్నారు.మరికొందరు వాళ్ళే చనిపోతున్నారు.ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం.వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో తలెత్తిన ఒక వివాదం చివరకు అతడి సజీవదహనానికి కారణమైంది. ప్రియురాలే అత్యంత కిరాతంగా ప్రియుడిని హతమార్చింది.మరి ఈ దారుణ ఘటన గురించి అలాగే ఎందుకు అతనిని చంపిందో పూర్తీగా తెలుసుకుందాం.

Image result for prakasam district sk shabbir incident

ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన షకీరా అలియాస్ ఇమాంబీ అనే మహిళ మరియు ఎస్కే షబ్బీర్ (35) అనే వ్యక్తి జీవిస్తున్నారు.ఎస్కే షబ్బీర్‌ ఇది వరకు రెండు పెళ్లిలు చేసుకోగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మర్రిపూడి పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.అలాగే ఇమాంబీ కి భర్త లేడు.చనిపోయాడు.ఇద్దరు పిల్లలు ఉన్నారు.వీరిద్దరూ కలిసి కొన్ని నెలల కిందట కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని నడుపుతున్నారు.అయితే షబ్బీర్ కు ఇమాంబితో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారితీసిందిఇటీవల షబ్బీర్‌, షకీరా మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో మనస్పర్థలు తలెత్తాయి.కొద్ది రోజుల నుంచి విధులకు హాజరుకాని షబ్బీర్ ఆమెతోనే గడుపుతున్నాడు. అయితే, అతడి అడ్డుతగిలించుకోవాలని ఇమాంబి పథకం వేసింది.

Shaik Shabbir, home guard

శనివారం రాత్రి ఇద్దరూ కలిసి చవటపల్లిలోని కోళ్ల ఫారానికి వెళ్లారు. అక్కడ అతడిని ఏమార్చి మంచానికి కట్టేసి సజీవదహనం చేసింది. దీంతో షబ్బీర్ పెద్దగా కేకలు వేయడంతోపాటు మంటలు చెలరేగాయి. దీన్ని గమనించి స్థానికులు మంటలెందుకు వచ్చాయని షకీరాను ప్రశ్నించగా చెత్త తగలబెడుతున్నానని, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వచ్చాయని ఆమె తెలిపిందిది. అయితే కోళ్లఫారం యజమానికి అనుమానం వచ్చి లోనికి వెళ్లి చూడగా, షబ్బీర్ సజీవదహనమై మంచంపై కనిపించాడు.

అతడి కాళ్లు చేతులను గొలుసులతో మంచానికి కట్టేసి, తాళాలు వేసి ఉన్నాయి. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతడు మృతిచెందినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు షకీరాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడిని హత్యకు దారితీసి కారణాలుపై ఆరా తీస్తున్నారు.ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో అతడిని హతమార్చాలని పథకం వేసి అతడిని ఏమార్చి సజీవదహనం చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.విన్నారుగా అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా చిన్న వివాదానికి ప్రియుడిని ఎంత కఠినంగా చంపిందో.మరి ఇలాంటి ఆడవాళ్ళను ఏం చెయ్యాలో మీరే చెప్పండి.అలాగే రోజురోజుకు పెరిగిపోతున్న ఈ అక్రమ సంబంధ హత్యల మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

2019 లో జగనే సిఎం..”30 ఇయర్స్ ఇండస్ట్రీ” జోస్యం