ల‌వ‌ర్ కంటే వాళ్ల అమ్మ బాగుంది అని ఆమెకి లైన్ వేశాడు ఆమెతో శృంగారం చేస్తూ దొరికిపోయాడు ప్రియురాలు ఏం చేసిందంటే

1164

శృంగార వాంచ మ‌రీ పెరిగిపోతోంది ఇటీవ‌ల యువ‌త‌కు.. మ‌రీ ముఖ్యంగా లైంగిక సుఖం కోసం వ‌య‌సు లింగ భేదం తార‌త‌మ్యాలు చూడ‌టం లేదు.. ఇక తమిళనాడు రాష్ట్రంలో జరిగిన సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. యువతిని ప్రేమించిన ఒక యువకుడు ఏకంగా యువతి తల్లికి బాగా దగ్గరయ్యాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో ప్రతిరోజు యువతి ఇంటికి వచ్చి వెళుతూ ఆమె తల్లితో రాసలీలలు కొనసాగించాడు. అయితే ఒకరోజు ఆ కుమార్తెకు ఈ విష‌యం తెలిసి పోయింది.. చివ‌ర‌కు ఎటువంటి ప‌రిస్దితి ఆ కుటుంబంలో వ‌చ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Image result for loversమధురై నగరానికి చెందిన సిద్ధు అనే యువకుడు శాంతి అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ బి.ఎ. చదువుతున్నారు. శాంతితో సంవత్సరం పాటు ప్రేమాయణంలో ఉన్న సిద్ధును నేరుగా ఇంటికి తీసుకెళ్ళింది యువతి. సిద్ధును ప్రేమిస్తున్నట్లు తల్లికి చెప్పింది. కుమార్తె ప్రేమను తల్లి మేఘ అంగీకరించింది. మేఘ భర్త పదేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు.Related imageఅప్పటి నుంచి మేఘనే స్థానికంగా ప్రొవిజన్ షాపు నడుపుతూ కుటుంబ పోషణ చూస్తోంది. ప్రేమ పేరుతో ప్రతిరోజు సిద్ధు ఇంటికి వస్తూ మేఘతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. మూడు నెలల పాటు వీరి మధ్య ఈ తతంగం జరిగింది. సిద్ధు తన ఇంటికి పదేపదే ఎందుకు వస్తున్నాడో శాంతికి అర్థంకాలేదు. రెండు రోజుల క్రితం తన తల్లితో అసభ్యకర రీతిలో సిద్ధు ఉండగా గమనించింది శాంతి….ఆ తరువాత తల్లి మేఘనను హెచ్చరించింది. సిద్ధుపై మధురై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక సిద్దూని అత‌ని త‌ల్లిని ఇద్ద‌రిని శిక్షించాలని శాంతి కోరుతోంది.. అత‌నితో జీవితాంతం ఉండాలి అనుకుంటే మా త‌ల్లితో కూడా అక్ర‌మ సంబంధం పెట్టుకుని నాకు ద్రోహం చేయాలి అని అనుకున్నాడు అని ఆమె బాధ‌ప‌డింది.. అత‌నిని క‌ఠినంగా శిక్షించాలి అని ఆమె కోరుతోంది. చూశారుగా క్ష‌ణిక సుఖం కోసం త‌ల్లి , ఇటు ప్రేమ పేరుతో కుమార్తె మోస‌పోయారు… చివ‌ర‌కు ఆ యువ‌కుడు పారిపోయాడు.. ఆ అమ్మాయి త‌ల్లి చేసిన ఈ ప‌నిపై మీ కామెంట్ల‌ను అభిప్రాయాలుగా తెలియ‌చేయండి. అలాగే వారికి ఏ శిక్ష విధించాలా తెలియ‌చేయండి.