ప్రేమ పేరుతో ఆ 19 ఏళ్ళ హైదరాబాద్ అమ్మాయి ఎలా మోసపోయిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

2047

ప్రేమ అనేది గొప్పది.కానీ నేటి యువత ఆ ప్రేమ ముసుగులో పడి చెయ్యకుడని పనులు అన్ని చేస్తున్నారు.ప్రేమిస్తున్నా అని నమ్మించి ఎంజాయ్ చేసి మధ్యలోనే వదిలేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.అవసరం తీరిపోయాకా కాలితో తన్నే వాళ్ళు అడుగడునా ఉన్నారు.ఇప్పటివరకు మనం మోసపోయిన ప్రేమికులను ఎంతో మందిని చూశాం.ఇప్పుడు మరొక యువతీ కథ వెలుగులోకి వచ్చింది.ఆమె కూడా ప్రేమలో మోసపోయిన ఒక అభాగ్యురాలే.మరి ఆమె ప్రేమకథ గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for lovers romance

శ్రీకాకుళం కి చెందిన ఒక కుటుంబం ఇటీవలే బతుకుతెరువు కోసం హైద్రాబాదుకి వచ్చింది.వారు కూలీ పని చేసుకునేవారు.వాళ్ళకి 19 ఏళ్ల ఒక అమ్మాయి ఉంది.ఇంటి ఆర్ధిక పరిస్థితి చూసి అండగా నిలబడాలి అని సూపర్ మార్కెట్ లో సేల్స్ గర్ల్ గా చేరింది.అదే సమయంలో కార్ డ్రైవర్ గా పని చేస్తున్న “శొభన్” తో పరిచయం అయ్యింది.ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది.ఆ స్నేహాన్ని కాస్త ప్రేమ అనుకుంది ఆ యువతీ.ఆ యువతికి మాయ మాటలు చెప్పి తన కార్ లో తిప్పేవాడు.ప్రేమిస్తున్నా అని ఆమెను నమ్మించాడు.పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు.అయితే ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు అని ఆ అమ్మాయి తల్లితండ్రులను కాదని అతనితో వెళ్లిపోయింది.అమ్మాయి కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లితండ్రులు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.పోలీస్ లు దర్యాప్తులో తల్లితండ్రులు భయపడినట్టుగానే ఓ చేదు నిజం వెలుగులోకి వచ్చింది.

Image result for lovers romance

ఉప్పల్ పోలీస్ ల కథనం ప్రకారం యువతి మేజర్ అని తల్లితండ్రులని ఎదిరించి “శొభన్” తో వెళ్లిపోయింది.తీరా ఆ దుర్మార్గుడు అమ్మాయికి కడుపు చేశాడు.పిల్లలని పెంచే ఆర్ధిక పరిస్తితి లేకపోవడంతో కోటి లోని ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడు.తరవాత ఇద్దరు బస్ ఎక్కి అమీర్‌పేట్ లో దిగారు.ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు.అతని కోసం ఎదురు చూసిన యువతి రక్తశ్రావం అవుతున్నా బల్కం పేట వరకు కాలినడకన వెళ్ళింది.అక్కడ స్పృహ కోల్పోయి పడిపోవడంతో TRS వార్డు సభ్యురాలు రాణి కాయార్ మరో మహిళతో కలిసి ఎస్.ఆర్.నగర్ లోని ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్సనందించారు.అమ్మాయి ఆరోగ్యం ఇప్పుడు కుదుట పడింది.జరిగిన విషయం మొత్తం మీడియా కి చెప్పి కంట తడి పెట్టుకుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నన్ను క్షమించండి అమ్మానాన్న అని తల్లిదండ్రులను వేడుకుంటుంది.ఆమెను క్షమించి దగ్గరకు తీసుకున్నారు ఆ తల్లిదండ్రులు.విన్నారుగా యువకుడిని నమ్మి సర్వస్వం ఇచ్చిన ఒక అమాయకపు ఆడపిల్ల.ఈ సంఘటన గురించి విని అయినా ప్రేమ దోమ అని తిరిగే యువత కొంచెం ఆలోచించాలి.ముఖ్యంగా అమ్మాయిలు ఆలోచించాలి.అవసరానికి అబ్బాయిలు మాయమాటలు చెబుతారు.వాటిని నమ్మి మీ జీవితాలను నాశనం చేసుకోకండి.పెళ్ళికి ముందు తప్పుడు పనులు చెయ్యకండి.మరి ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళ మీద వాళ్ళని నమ్మి అంతా ఇచ్చేసే అమ్మాయిల మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.