పురుషాంగం లేకున్నా గర్ల్ ఫ్రెండ్స్‌తో సెక్స్..చుక్కలు చూపించాడు!

748

శృంగార వాంఛలు తీర్చుకోవడానికి చాలా మంది విభిన్న పంథాలను అనుసరించడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. కొత్త కొత్త భంగిమలతో భాగస్వామిని సంతృప్తి పరచాలని చాలా మంది ఆరాటపడతారు. ఎక్కువ సేపు కలయికలో పాల్గొనడం ద్వారా పార్టనర్‌ను సుఖపెట్టాలని భావిస్తారు.అయితే ఈ ప్రపంచంలో ఇద్దరు సెక్స్ చెయ్యాలంటే ఖచ్చితంగా ఒకరు స్త్రీ ఉండాలి మరియు ఒకఋ పురుషుడు ఉండాలి.కానీ ఒక స్త్రీ నే మరో ఇద్దరు స్త్రీలతో శృంగారం చేసి అందరిని ఆశ్చర్యపరచింది. అయితే ఈమె స్త్రీ అని మిగతా ఇద్దరు స్త్రీలకూ తెలియదు.తెలియకుండా చేసింది.అలా ఎలా చేసిందని ఆశ్చర్యపోతున్నారా..చెబుతా వినండి..

Image result for auntys romance

పుట్టుకతో అమ్మాయి అయిన ఓ వ్యక్తి ఇద్దరు మహిళలతో వేర్వేరు సందర్భాల్లో శృంగారంలో పాల్గొన్నాడు. కానీ పురుషాంగం బదులు కృతిమ అవయవాన్ని మహిళల జననాంగంలోకి ప్రవేశపెట్టి కటాకటాల పాలయ్యాడు.వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన స్కాట్లాండ్‌లోని ఎడిన్ బర్గ్‌లో చోటు చేసుకుంది. స్పెయిన్‌లో ఆడపిల్లగా జన్మించిన కార్లస్ డెలక్రూజ్ (35) తర్వాత అమెరికా వెళ్లాడు. చివరకు ‘మగాడి’గా స్కాట్లాండ్‌లో స్థిరపడ్డాడు. 2013-17 మధ్య కాలంలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌తో సెక్స్‌లో పాల్గొన్నాడు. తను మగాణ్ని కాదని తెలిసిపోతుందనే కారణంతో నగ్నంగా కనిపించడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఏదో ఒక కారణం చెప్పి చీకట్లోనే రతి క్రీడ మొదలుపెట్టాడు. పురుషాంగం లేకపోవడంతో కృతిమ పురుషాంగంతో వారితో సెక్స్ చేశాడు.

అతడికి సహజమైన పురుషాంగం లేదని మొదట ఆ మహిళలకు తెలియదు. చీకట్లో కృతిమ అవయవాన్ని జననాంగంలోకి జొప్పించడంతో సెక్స్ సమయంలో వారు నొప్పితో విలవిల్లాడారు. ఒక మహిళకైతే రోజుల తరబడి రక్తస్రావం జరిగింది.అయితే కొన్ని రోజులకు అనుమానం వచ్చి చూడగా అతను పురుషుడు కాదని స్త్రీ అని తేలింది.అతడు చేసిన ఘనకార్యం తెలియడంతో వారు కోర్టును ఆశ్రయించారు. మహిళల సమమ్తి లేకుండా గుర్తు తెలియని వస్తువుతో వారిని తీవ్రంగా బాధించిన కార్లస్‌కు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది.చూశారుగా పుట్టుకతో స్త్రీ అయినా ఈమె ఇద్దరు మహిళలను ఎలా మోసం చేసిందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.స్త్రీ అని తెలియకుండా ఇలా సెక్స్ చేసిన ఈ అమ్మాయి గురించి అలాగే ఇలా ఒక జననాంగంతో ఉన్న వారు ఇలా కృతిమ అవయవాలను ఉపయోగించి సెక్స్ చేసే వాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.