ఛాన్స్ దొరికిందని అడ్డూఅదుపు లేకుండా శృంగారంలో పాల్గొంటే ఏమవుతుందో తెలుసా? సెక్స్ ఎక్కువ చేస్తే అంతే

543

మంచి సంతృప్తి పాటు శరీరానికి ఆహ్లాదాన్ని, ఉపశమనాన్ని కలిగించేది శృంగారం. అందులో పాల్గొంటే బాడీలోని చాలా పార్ట్స్ కి రిలీఫ్ చేకూరుతుంది. ఆందోళన, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందో అందులో పాల్గొంటే కూడా అంతే. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలిచ్చే శృంగారం అంటే అందరికీ ఇష్టమే. అయితే రోజూ సెక్స్ లో పాల్గొంటే ఏమి అవుతుందో మీకు తెలుసా? శృంగారంలో మితిమీరి పాల్గొంటే మాత్రం చాలా దుష్ప్రయోజనాలున్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for lovers

1. అలసటకు లోను కావడం
మీరు ఎక్కువగా సెక్స్ పాల్గొంటే మొదట అలసటకు గురవుతారు. శారీరకంగా ఎంత బలంగా ఉన్నా కూడా ఒకరోజులో మూడు నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొంటే అంతే. బాగా అలసటకు గురవుతారు. సెక్స్ లో అదేపనిగా పాల్గొంటే శరీరంలో ఆడ్రినలిన్, నూర్పినేఫ్రిన్, కార్టిసోల్ విడుదల అవుతాయి. ఇవన్నీ రక్తంలో కలవడంతో గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. అలాగే రక్తపోటు కూడా పెరుగుతుంది.
2. సెక్స్ కు బానిసకావడం
కొందరు ఛాన్స్ దొరుకింది కదా అని ఇష్టానుసారంగా సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లయిన కొత్తలో చాలా మంది ఇలా చేస్తుంటారు. రోజుకు లెక్కలేనన్నీ సార్లు అందులో పాల్గొంటూ ఉంటారు.దీని వల్ల మీరు క్రమంగా సెక్స్ కు బానిసైపోతారు.

Image result for lovers
3. పురుషాంగంలో బాగా నొప్పి రావడం
సాధారణంగా సెక్స్ లో పాల్గొన్న తర్వాత పురుషాంగంలో నొప్పి పుడుతుంది. యూరిన్ కు వెళ్తే కాస్త మంటగా ఉంటుంది. ఆ నొప్పి కాసేపటికి తగ్గిపోతుంది. అయితే అధికంగా సెక్స్ లో పాల్గొంటే పురుషాంగంలో ఆ నొప్పి తీవ్రమవుతుంది.
4.రాసుకుపోయి గాయాలు కావడం
కొందరికి రఫ్ సెక్స్ చేయడం అంటే బాగా ఇష్టం. రకరకాల భంగిమల్లో సెక్స్ చేయాలని కోరిక ఉంటుంది. కొన్ని పొజిషన్లలో సెక్స్ లో పాల్గొంటే బాగా రాపిడి ఏర్పడి చర్మం మొత్తం కందిపోతుంది. పురుషాంగం, యోని, తొడలు వంటి ప్రాంతాలు బాగా రాసుకుపోయి చర్మం మొత్తం కూడా కందిపోతుంది. ఒక్కోసారి గాయాలు అవుతాయి.

Image result for lovers5.యోని వాపునకు గురికావడం
యోని పై భాగంలో వాపు కూడా వస్తుంది. అలాగే యోని ఎక్స్రేరిషన్ కూడా గురవుతారు.మగవారు బలంగా స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు ఆడవారు ఆనందిస్తారు. కానీ ఆ స్ట్రోక్స్ వల్ల యోనిలోపల గోడలపై బాగా రాపిడి జరిగి సెక్స్ అయిపోయిన కొద్ది సేపటి తర్వాత నొప్పితో బాధపడతారు. మూత్ర విసర్జన అప్పుడు నొప్పితో అల్లాడిపోతారు. అధిక సెక్స్ వల్ల ఇలాంటి ఇబ్బందులకు కూడా గురికావాల్సి వస్తుంది.

6. సెక్స్ పై ఆసక్తి పోతుంది
రోజూ అదే పనిగా సెక్స్ లో పాల్గొనేవారికి కొన్ని రోజులకు సెక్స్ పై ఆసక్తి పోతుంది. సెక్స్ చేస్తుండగానే మధ్యలోనే ఆపేయాలని అనిపిస్తుంది. లేదంటే సెక్స్ పాల్లొంటూనే మధ్యలో స్ట్రోక్స్ ఇవ్వడం మానేసి ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

7. లోయర్ బ్యాక్ పెయిన్
ఎక్కువగా సెక్స్ లో పాల్గొనే వారికి నడుము దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. కాసేపు కుర్చీలో కూర్చొగానే నడుము కింద బాగా నొస్తుంటుంది. ఈ నొప్పికి కారణం ఎక్కువగా సెక్స్ లో పాల్గొనడమే.

ఇవేనండి ఎక్కువగా శృంగారంలో పాల్గొనడం వలన కలిగే నష్టాలూ. కాబట్టి శృంగారం విషయంలో కాస్త లిమిట్స్ పెట్టుకోండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. శృంగారం గురించి అలాగే ఎక్కువసేపు శృంగారం చెయ్యడం వలన కలిగే నష్టాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.