లవ్‌ మ్యారేజ్‌ బెటరా.?అరేంజ్డ్‌ మ్యారేజ్‌ బెటరా.?

329

ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందా.. లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందా.. అంటే అది ఎవరి ఇష్టం వారిది. ఒకరికి ప్రేమ పెళ్లి నచ్చితే, మరొకరికి అరేంజ్డ్ మ్యారేజ్ నచ్చుతుంది. అయితే ఈ రెండు పెళ్లిళ్లలో ఏది బెటర్.ఈ విషయంలో స్పష్టత రావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు రియల్‌ స్టోరీలు వినండి.అప్పుడు మీకే ఒక క్లారిటీ వస్తుంది.