ఆలయంలో శృంగారం చేసారు.. ఆతరువాత ఏం జరిగిందో తెలిస్తే షాక్…

396

కొన్ని పనులు ఎక్కడ చెయ్యాలో అక్కడే చెయ్యాలి.అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చేస్తే పరిస్థితులు దారుణాలకు దారి తీస్తాయి.ముఖ్యంగా శృంగారం లాంటి పనులు అయితే ఏకాంత ప్రదేశాలలో ఎవరు చుట్టూ లేనప్పుడు చెయ్యాలి.అలా అని మన చుట్టూ ఎవరు లేరని ఎక్కడ పడితే అక్కడ చెయ్యకూడదు.ముఖ్యంగా పవిత్రమైన ప్రదేశాలలో అంటే గుడిలాంటి ప్రదేశాలలో అస్సలు చెయ్యకూడదు.కానీ పవిత్రమైన దేవాలయాన్ని ఓ ప్రేమ జంట శృంగారానికి అడ్డాగా చేసుకుంది. కొన్నిరోజులుగా సాగుతున్న ఈ తంతు చివరకు గ్రామస్తుల చొరవతో బయటపడింది.కానీ చివరికి పెనువిషాదం చోటు చేసుకుంది.ఇంతకు ఏం జరిగిందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for temples in people

మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా కృష్ణాపుర గ్రామంలో ఒక పవిత్రమైన ఆలయం ఉంది.ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి వెళ్తుంటారు.అయితే సాయంత్రం అయితే ఆ గుడిని మూసేస్తారు.అయితే ఆ గ్రామానికి కొద్దీ కిమీ దూరంలోనే కళ్లలా అనే ఒక గ్రామం ఉంది.ఆ కళ్లల గ్రామానికి చెందిన ఒక యువతీ యువకుడు ప్రేమలో ఉన్నారు.వారికి ఏకాంతంగా గడపాలని ఉండేది.అయితే వారి ఊరిలో అయితే ఎవరైనా చూస్తారేమో అని భయపడి ఈ కృష్ణాపూర్ ఊరికి వచ్చి కలుసుకునేవారు.అయితే సాయంత్రం అయితే గుడి మూసేస్తారని తెలుసుకున్న ఆ ప్రేమికులు రోజు ఆలయానికి వచ్చేవారు.ప్రతి రోజూ దేవాలయం మూసి ఉన్న సమయంలో బైక్‌పై చేరుకునేవారు. మొదట్లో ఊరికే షికారు కోసం అలా వస్తున్నారేమో అని గ్రామస్తులు భావించారు.కానీ నిత్యం అదే సమయానికి దేవాలయానికి వస్తుండడంతో బుధవారం అనుమానంతో ఆ దేవాలయానికి దారితీశారు.

Image result for temples in people

అయితే గ్రామా ప్రజలు వెళ్లేసరికే ఆ ప్రేమజంట ఆలయం ఆవరణలో కామకలాపాల్లో నిమగ్నమైంది. గ్రామస్థులు దగ్గరగా రావడాన్ని కూడా గమనించలేనంతగా యువజంట శృంగారంలో తలమునకలయ్యారు. కొద్దిసేపటికి గ్రామస్థులు తమను గమనిస్తున్నట్లు తెలుసుకున్న యువజోడి వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకుని ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని గట్టిగా హెచ్చరించి వదిలేశారు.కొంతమంది అయితే కొట్టారు.గుడిలో ఇలాంటి పనులు ఏమిటని అమ్మాయి అబ్బాయి ఇద్దరికీ నాలుగు తగిలించారు.ఇక ఆ గ్రామా ప్రజల నుంచి తప్పించుకొని బైక్ మీద పారిపోయారు.అయితే భయంతో బైక్ ఎక్కువ ఫాస్ట్ గా వెళ్లడంతో యాక్సిడెంట్ అయ్యింది.ఆ ప్రేమికులు ఇద్దరు అక్కడిక్కక్కడే చనిపోయారు.ఈ ఘటనతో కళ్లల గ్రామంలో విషాదం నెలకొంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఆ ప్రేమికులు ప్రజలకు దొరికినప్పుడు కొందరు ఈ వ్యవహారాన్ని మొబైల్‌ఫోన్లలో బంధించడం గమనార్హం.ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారు.చూశారుగా గుడిలో ఈ ప్రేమికులు చేసిన పాపానికి చివరికి ఎలాంటి ఘోరం జరిగిందో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.గుడిలో శృంగారం చేసిన ఈ ప్రేమజంట గురించి అలాగే తప్పించుకునే క్రమంలో వారు చనిపోవడం గురించి అలాగే ఈ మధ్య ప్రేమికులు పబ్లిక్ ప్లేసులు అని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ సరసాలు ఆడుకోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.