హృదయాన్ని కదిలిస్తున్న లారీ డ్రైవర్, లేడి పోలీస్ వీడియో.. చూస్తే చేతులెత్తి దండం పెడతారు..

381

పోలీసులు అనేవారు ఎంతోబాద్యతతో ఉంటారు.. వాళ్ళు మన సమజాన్నీ కాపాడుకుంటూ ఉంటారు. ఎన్నో రకాల డ్యూటీలు చేస్తుంటారు.. ఎన్నో రకాల డిపార్ట్ మెంట్స్ కూడా పోలీస్ శాఖలో ఉన్నాయి. పోలీసులు లా అండ్ ఆర్డర్ ను పాటిస్తూ ఎండైనా వానైనా సరే తమ డ్యూటీని చెయ్యాలి. ఇలా డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. అందులో లేడి పోలీసులు అయితే మరి ఎక్కువగా ఎదుర్కొంటారు. అలా ఒక లేడి పోలీస్ ఎదుర్కొన్న సమస్య గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

Image result for lady constable in highway stopping lorries in india

కన్యాకుమారి నేషనల్ హైవే మీద పెద్ద యాక్సిండెంట్ జరిగింది. దాంతో ఆ హైవే మీద ట్రాఫిక్ జామ్ అయ్యింది. అదే సమయంలో పోలీసులు అటునుంచి వెళ్తున్నారు. దాంతో ట్రాఫిక్ ను కంట్రోల్ చేద్దామని ప్రయత్నించారు. ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు కానీ యాక్సిడెంట్ అయినా వెహికల్ ను తొలగించడానికి ఇంకొంత సమయం పడుతుంది. అయితే మధ్యాహ్నం సమయం కావడంతో లంచ్ చేసి కడుపునిండా నీళ్లు తాగారు. మళ్ళి యధాప్రకారం డ్యూటిలోకి దిగారు. అయితే డ్యూటీ చేస్తున్న లేడి పోలీస్ అర్జెంట్ గా వాష్ రూమ్ కు వెళ్లాల్సి వచ్చింది. కనుచూపుమేర ఎక్కడ ఏమి కనిపించలేదు. తన దగ్గర ఉన్న వెహికల్ తీసుకుని ర్యాష్ గా డ్రైవ్ చేసుకుంటూ చాలా దూరం వెళ్ళింది. అయినా అది హైవే కావడంతో ఆమెకు ఎక్కడ ఏమి కనిపించలేదు. కొంతదూరం వెళ్ళాకా ఆమె ఒకచోట ఆగిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాకా ఆలోచిస్తుంది.

ఈ క్రింద వీడియో చూడండి

అదే సమయంలో లారీకి రిపేర్ రావడంతో అక్కడ ఒక లారీ డ్రైవర్ ఉన్నాడు. ఆయన ఈ లేడి పోలీస్ ఇబ్బందిని గమనించి ఏమైందో తెలుసుకుందామని దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వెళ్లి ఏమైందమ్మా అలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావని అడిగాడు. ఈ లేడి పోలీస్ చెప్పడానికి సిగ్గు పడింది. ఇది గమనించిన లారీ డ్రైవర్ మీరు ఏమి మొహమాటపడకండి. నీకు మీ వయసు గల అమ్మాయి ఉంది. కాబట్టి నన్ను తండ్రిగా భావించి ఏమైనా ఇబ్బంది కలిగితే చెప్పమని అన్నాడు. దాంతో ఆ లేడి పోలీస్ అసలు విషయం చెప్పింది.అప్పుడు లారీ డ్రైవర్..ఇక్కడి నుంచు మూడు కిమీ దూరంలో ఒక దాబా ఉంది. అక్కడ మీరు వాష్ రూమ్ కు వెళ్లొచ్చు అని చెప్పి ఆమెను తనతో పాటు తీసుకెళ్లాడు. ఆ లారీ డ్రైవర్ చేసిన సహాయానికి ఈమె ఎంతాగానమో కృతజ్నత తెలిపింది. అయితే ఈ జరిగిన విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనకు హెల్ప్ చేసిన లారీ డ్రైవర్ కు కృతజ్ఞతలు తెలియజేసింది. మీరు కూడా మీ పక్కన వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతుంటే హ్యుమానిటీతో ఆలోచించి వారికి హెల్ప్ చెయ్యండి.